Off Beat

మేఘాల్లో ఉండే నీరు ఒకేసారి కింద పడకుండా చినుకుల రూపంలోనే ఎందుకు పడుతుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మేఘాల్లో ఉండే నీరు ఒక్కసారిగా కిందికి ఎందుకు పడదు&quest; చినుకుల‌ రూపంలో వర్షం గానే ఎందుకు కురుస్తుంది&quest; అనేది ఇప్పుడు తెలుసుకుందాం&period; వర్షం పడేందుకు కారణం మేఘాలు అని ప్రతి ఒక్కరికి తెలుసు&period; భూమిపై ఉండే నీరే ఆవిరిగా మారి&comma; పైకి వెళ్లి మేఘాలుగా ఏర్పడి&comma; తర్వాత వర్షం రూపంలో తిరిగి భూమిని చేరుతుంది&period; అయితే ముందు ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గాలి వేడెక్కినప్పుడు తేలికవుతుంది&period; తేలికైన గాలి దాని ప్రభావాన్ని బట్టి పైకి ప్రయాణిస్తుంది&period; పైన అదే గాలి చల్లబడ్డప్పుడు బరువెక్కుతుంది కాబట్టి కిందికి ప్రయాణిస్తుంది&period; ఈ ప్రక్రియే మేఘాలు ఏర్పడడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి&period; సూర్యుని వేడి వల్ల జలాశయాల్లో నీరు ఆవిరిగా మారుతుంది&period; ఈ ఆవిరి వేడి గాలులతో కలిసి పైకి ప్రయాణిస్తుంది&period; అంతేకాక వీటికి వాతావరణంలోనీ ధూళి కణాలు కూడా కలుస్తాయి&period; ఇలా పైకి చేరిన వేడిగాలి&comma; నీటి ఆవిరి&comma; దుమ్ము అక్కడ చల్లబడి మేఘంగా ఏర్పడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70995 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;water-1&period;jpg" alt&equals;"do you know how rain is formed " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మేఘం లోని కోట్లాది నీటి ఆవిరి రేణువులు చల్లబడి నీటి బిందువులుగా ఏర్పడతాయి&period; ఈ నీరు మేఘాలను బరువెక్కిస్తాయి&period; అలా బరువెక్కిన మేఘాలు నీటికి వర్షం గా కిందకి కురిపిస్తాయి&period; తక్కువ ఎత్తులో ఉన్న కులాయి నీరే ఓకే ధారగా నేల మీద పడదు&period;అలాంటిది మూడు నాలుగు కిలోమీటర్ల ఎత్తున ఉన్న మేఘాల నుంచి నీరు ఒకే ధారగా పడడాన్ని మనం ఊహించలేం&period; ఆకాశంలో మనకు కనిపించే మేఘాలు ఎత్తులో చాలా తేడాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts