Off Beat

నా జీతం 7కోట్లు.. ఏం చేసుకోను.. నా భార్య విడాకులు అడుగుతోంది!.. ఐటీ ఉద్యోగి ఆవేదన..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు చెప్పినట్లేగానే నేను వారానికి 70గంటలకు పైగా పనిచేశా&period; చివరికి నాకు మిగిలిందేంటి&quest; నా భార్య విడాకులు ఇవ్వమని అంటోంది&period; ఇప్పుడేం ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ ఓ టెక్కీ సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు&period; ఇటీవల&comma; ప్రపంచ దేశాలతో పోటీపడాలంటే భారత్‌లోని యువత వారానికి 70గంటల పాటు పనిచేయాలని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సూచించారు&period; అయితే&comma; నారాయణ మూర్తికి సూచనకు పలువురు మద్దతు పలికితే&period;&period; మరికొందరు విమర్శించారు&period; ప్రముఖ సంస్థ లార్సన్‌ అండ్‌ టూబ్రో &lpar;ఎల్‌అండ్‌టీ&rpar; చైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ మరో అడుగు ముందుకేసి వారానికి 90 గంటలు పనిచేయండి&period; ఎంత కాలం భార్యలను చూస్తూ కూర్చుంటారు&quest; అని ప్రశ్నించారు&period; అలా మీరు చెప్పినట్లు చేస్తే అందరికి నాకు పట్టిన గతే పడుతోంది&period; మీరు చెప్పినట్లుగా చేసినందుకే నా భార్య నన్ను విడాకులు కోరుతోంది&&num;8217&semi;అని ఓ టెక్కీ పరోక్షంగా సోషల్‌ మీడియా వేదికగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం&comma; ఈ ఘటన సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీసింది&period; ప్రముఖలు చెప్పినట్లుగా పనిచేస్తే తమ భవిష్యత్‌ ఇలాగే ఉంటుందేమోనంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు&period; పేరు ప్రస్తావించని టెక్కీ&period;&period; అధిక పనిగంటల కారణంగా తన జీవితంలో ఎదురైన సంఘటనను ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ బ్లిండ్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు&period; ఆ పోస్టులో &&num;8216&semi;నేను ఐటీ రంగంలో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని కలలు కన్నా&period; కలల్ని సాకారం చేసుకునే ప్రయత్నంలో మూడేళ్లలు అహర్నిశలు కష్టపడి పనిచేశా&period; ప్రమోషన్‌ కోసం జూనియర్‌ నుంచి సీనియర్‌ స్థాయికి చేరుకున్నాను&period; జీతం&comma; ప్రమోషన్‌ పెరిగే కొద్ది పనికూడా పెరిగింది&period; ఎంతలా అంటే నా విధుల్లో భాగంగా యురోపియన్‌ యూనియన్‌ దేశాలతో పాటు ఆసియా దేశాల ఉద్యోగుల్ని సమన్వయం చేసుకోవాల్సి వచ్చేంది&period; ఫలితంగా&comma; ఆఫీస్‌ మీటింగ్స్‌ సైతం ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటలకు ముగిసేవి&period; అది చాలదన్నట్లు కొన్ని సార్లు రోజుకు 14 గంటలు కంప్యూటర్‌తో కుస్తీ పడేవాడిని&period; ఆ కష్టానికి ప్రతిఫలం దక్కింది&period; మూడేళ్లకే సీనియర్‌ మేనేజర్‌గా ప్రమోషన్‌తో పాటు ఏడాదికి రూ&period;7&period;8 కోట్ల జీతం కూడా తీసుకున్నాను&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74110 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;it-employee&period;jpg" alt&equals;"it employee sad story " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ ఏం లాభం ఇప్పుడు నా భార్య నాకు విడాకులు కావాలని అడుగుతోంది&period; అందుకు కారణం నేనే&period; ఆఫీస్‌ వర్క్‌ కారణంగా నా భార్య డెలివరీ సమయంలో అందుబాటులో లేకపోయాను&period; డెలివరీ తర్వాత తనతో గడిపానా అంటే అదీలేదు&period; తోడు లేక&comma; నా కూతురు పుట్టిన రోజులకు అటెండ్‌ కాలేకపోయాను&period; పాపం నా భార్య డిప్రెషన్‌కు గురైంది&period; డిప్రెషన్‌ ఎక్కువైంది&period; డాక్టర్‌కు చూపించుకోవాలని అడిగేది&period; అది సాధ్యమయ్యేది కాదు&period; చివరికి ఈ బాధల్ని తట్టుకోలేక నా భార్య విడాకులు ఇవ్వమని అడిగింది&period; ఇప్పుడు నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&&num;8220&semi;నా జీవితంలో నేను ఏమి చేస్తున్నానో&comma; ఏ కోల్పోయానోనని నన్ను నేను ప్రశ్నించుకోకుండా ఉండలేకపోతున్నాను&period; కానీ ఈ లేఆఫ్ తుఫాన్ యుగంలో నా దగ్గర ఉన్నదానితో నేను సంతోషంగా ఉండాలి కదా&quest; కానీ సంతోషంగా ఎలా ఉండాలి&quest;&&num;8217&semi; అని ప్రశ్నిస్తూ తన పోస్ట్‌కు ముగింపు పలికాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts