Off Beat

నీలి చిత్రాలు తియ్యడానికి ముఖ్య కారణం ఏంటి.. విద్యా ప్రయోజనం కోసమా లేదా వినోద కోసమా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">విద్య ప్రయోజనం అంటూ ఏమి లేదండీ&comma; ఫక్తు వ్యాపారమే&period;&period; అసలు వీటిని నీలి చిత్రాలు&comma; లేదా బ్లూ ఫిలిమ్స్ అంటారు కానీ&comma; నిజానికైతే ఇవి pornographic చిత్రాలు&period;&period; మన దేశంలో బాలీవుడ్&comma; టాలీవుడ్&comma; కోలీవుడ్ ఎంత సహజమో&comma; అక్కడ&lpar;విదేశాల్లో&rpar; పోర్నోగ్రఫీ కూడా అంత సహజమే&period;&period; సహజం మాత్రమే కాదు&comma; చట్టబద్ధం కూడా&comma; 18 ఏళ్ళ లోపల పిల్లలకి మాత్రం నిషిద్ధం&period;&period; నైతికత లాంటి అంశాలని ప్రక్కన పెడితే&comma; పోర్న్ చిత్రాలని చాలా ప్రొఫెషనల్ గా చిత్రీకరిస్తారు&comma; సెట్స్ లో కూడా చాలా తక్కువ మంది స్టాఫ్ ఉంటారు&comma; నటించే ఆడ&comma;మగ ఇద్దరికీ ఎటువంటి సుఖ వ్యాధులు లేవని వైద్యులతో నిర్ధారించుకున్న తర్వాతే షూటింగ్ చేస్తారు&period;&period; కాకపోతే అన్నేసి గంటలు శృంగారం జరపడం మాత్రం కేవలం నటన&comma; స్టెరాయిడ్స్ తీసుకుని&comma; బ్రేక్స్ మధ్యన షూటింగ్ జరుగుతుంది&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అసహజమైన లైంగిక ప్రక్రియలు &comma; గంటలు తరబడి జరిపే రతి ఇవన్నీ కేవలం నటన మాత్రమే&period;&period; మన దేశంలో మాత్రం పూర్తి స్థాయిలో పోర్నోగ్రఫీ అనేది చట్టబద్ధం కాదు&comma; ఉల్లు వంటి అప్స్ లో ప్రసారమవుతున్న కంటెంట్ పోర్న్ కాదు&comma; వాటిని ఎరోటికా అంటారు&comma; ఎప్పుడైతే వీరు పూర్తిస్థాయి పోర్న్ ని చూపిస్తారో&comma; తక్షణమే ఈ ఆప్స్ వారు శ్రీ కృష్ణ జన్మస్థానంలో ఉంటారు&period;&period; పూనమ్ పాండే లాంటి మోడల్స్ కూడా ఇంకా జైలు కి వెళ్లకుండా ఉండడానికి కారణం వారు కేవలం ఏరోటికా పరిధిలో ఉండడం మాత్రమే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86654 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;sunny-leone&period;jpg" alt&equals;"what is the reason behind porn industry " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చౌక ఇంటర్నెట్ పుణ్యమా అని&comma; ఇప్పుడు పోర్నోగ్రఫీ అరచేతిలో ఇమిడే స్మార్ట్ ఫోన్ లోకి వచ్చేసింది&period;&period; అభం శుభం తెలియని పసి పిల్లల్ని వీటి బారిన పడకుండా కాపాడుకోవడం తల్లిదండ్రులకి కత్తి మీద సామే &period;&period; కోవిడ్ లాక్ డౌన్ సమయంలో పోర్న్ ప్రభావంతో భార్యల్ని అసహజ రతి కోసం ఇబ్బంది పెట్టి &comma; విడాకుల పాలైన పురుషుల సంఖ్య కూడా తక్కువేమి కాదు&period;&period; సోషల్ మీడియా ప్రభావంతో ఇప్పుడు పోర్న్ స్టార్స్ కి లక్షల్లో అభిమానులు పెరుగుతున్నారు&period; ఇది చివ‌à°°‌కు ఎటు వైపు దారి తీస్తుందో చూడాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts