Atti Patti Mokka : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో క‌నిపించే మొక్క ఇది.. దీని లాభాలు తెలిస్తే వెంట‌నే ఇంటికి తెచ్చుకుంటారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Atti Patti Mokka &colon; అత్తిప‌త్తి మొక్క‌&period;&period; ముట్టుకోగానే ముడుచుకుపోయే మొక్క‌&period; దీనికి సిగ్గాకు&comma; నిద్ర‌గ‌న్నిక&comma; నిద్ర భంగి అనే పేర్లు కూడా క‌à°²‌వు&period; ఈ మొక్క గురించి à°®‌à°¨‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది&period; ఈ మొక్క ఎక్కువ‌గా తేమ ప్రాంతాల్లో పెరుగుతుంది&period; ఈ అత్తిప‌త్తి మొక్క ప్ర‌త్యేక‌మైన à°²‌క్ష‌ణంతో పాటు ఔష‌à°§ గుణాల‌ను కూడా క‌లిగి ఉంటుంది&period; దీనిని ఉప‌యోగించి à°®‌నం వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను కూడా à°¨‌యం చేసుకోవ‌చ్చ‌ని à°®‌à°¨‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు&period; దీనిని సంస్కీతంలో à°²‌జ్జాకు అని&comma; హిందీలో చుయి ముయి అని&comma; ఇంగ్లీష్ లో ట‌చ్ మీ నాట్ అని పిలుస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మొక్క‌ను తాకిన‌ప్పుడు ఆకుల్లో ఉండే నీరు కాండంలోకి వెళ్లిపోతుంది&period; దీంతో ఆకు వాలిపోతుంది&period; à°®‌ళ్లీ కొంత à°¸‌à°®‌యానికి కాండంలోని నీరు ఆకుల్లోకి à°µ‌స్తుంది&period; దీంతో తిరిగి ఆకులు తెరుచుకుంటాయి&period; సూర్యుడు ఆస్త‌మించిన à°¤‌రువాత కూడా ఈ ఆకులు ముడుచుకుంటాయి&period; ఆయుర్వేదంలో ఈ మొక్క‌ను వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గించ‌డంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు&period; వాతాన్ని à°¹‌రించ‌డంలో అత్తిప‌త్తి మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; à°°‌క్తాన్ని శుద్ది చేయ‌డంలో&comma; మూత్రాన్ని సాఫీగా జారీ చేయ‌డంలో కూడా ఈ మొక్క à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ముక్కు నుండి à°°‌క్తం కార‌డాన్ని అరిక‌డుతుంది&period; పాత వ్ర‌ణాలు మానేలా చేస్తుంది&period; బోధ‌కాలు&comma; మూల వ్యాధి&comma; కామెర్లు&comma; కుష్టు&comma; విష జ్వ‌రం&comma; గుండె à°¦‌à°¡‌&comma; శ్వాస కోస సంబంధిత à°¸‌à°®‌స్య‌లు&comma; తుంటి నొప్పి&comma; ఉబ్బ రోగం వంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను కూడా అత్తిప‌త్తి మొక్క‌ను ఉప‌యోగించి à°¨‌యం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21257" aria-describedby&equals;"caption-attachment-21257" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21257 size-full" title&equals;"Atti Patti Mokka &colon; à°®‌à°¨ చుట్టూ à°ª‌à°°à°¿à°¸‌రాల్లో క‌నిపించే మొక్క ఇది&period;&period; దీని లాభాలు తెలిస్తే వెంట‌నే ఇంటికి తెచ్చుకుంటారు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;attipatti-mokka&period;jpg" alt&equals;"Atti Patti Mokka benefits in telugu know how to use it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21257" class&equals;"wp-caption-text">Atti Patti Mokka<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨‌పుంస‌క‌త్వంతో బాధ‌à°ª‌డే వారికి ఈ మొక్క ఎంతగానో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; పురుషుల్లో శుక్ర క‌ణాల సంఖ్య‌ను వాటి నాణ్య‌à°¤‌ను పెంచ‌డంలో కూడా ఈ మొక్క à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ముందుగా అత్తిప‌త్తి మొక్క ఆకుల‌ను సేక‌రించి వాటిని నీడ‌లో ఎండ‌బెట్టాలి&period; à°¤‌రువాత ఈ ఆకుల‌ను పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి&period; ఈ పొడిని 3 గ్రాముల మోతాదులో తేనెతో క‌లిపి రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున తీసుకోవాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల అద్భుత‌మైన à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అత్తిప‌త్తి ఆకుల పొడి&comma; తేనె మిశ్ర‌మంలో అశ్వ‌గంధ పొడిని క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య పెరుగుతుంది&period; ఈ చెట్టు ఆకుల పొడిని 41 రోజుల పాటు తీసుకోవ‌డం à°µ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period; అదేవిధంగా గాయాలు à°¤‌గిలిన ప్ర‌దేశంలో ఈ ఆకుల à°°‌సాన్ని రాయ‌డం à°µ‌ల్ల గాయాలు త్వ‌à°°‌గా మానుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అత్తిప‌త్తి మొక్క ఆకుల‌ను పేస్ట్ గా చేసి ఒక à°µ‌స్త్రంలో ఉంచి మూట క‌ట్టాలి&period; ఈ మూట‌ను మొల‌à°²‌పై పెడుతూ ఉంటే మొల‌à°² à°¸‌à°®‌స్య నుండి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; అత్తిప‌త్తి ఆకుల పొడిని ఒక భాగం&comma; à°ª‌టిక బెల్లం పొడిని రెండు భాగాలుగా తీసుకుని ఈ రెండింటిని క‌లిపి నిల్వ చేసుకోవాలి&period; ఈ మిశ్ర‌మాన్ని రోజూ అర చెంచా మోతాదులో నీటిలో క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల స్త్రీల‌ల్లో నెల‌à°¸‌à°°à°¿ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గు ముఖం à°ª‌à°¡‌తాయి&period; నెల‌à°¸‌à°°à°¿ à°¸‌క్ర‌మంగా à°µ‌స్తుంది&period; చ‌ర్మ వ్యాధుల‌తో బాధ‌à°ª‌డే వారికి కూడా అత్తిపత్తి ఆకు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; అత్తిప‌త్తి ఆకులో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయని వీటిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుండి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts