Ponnaganti Kura : ఈ కూర ఎక్క‌డ క‌నిపించినా.. ఇంటికి తెచ్చుకుని వండుకుని తినండి.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Ponnaganti Kura &colon; ప్ర‌కృతి ప్ర‌సాదించిన ఆకుకూర‌ల్లో పొన్న‌గంటి కూర కూడా ఒక‌టి&period; ఈ ఆకుకూర à°®‌à°¨‌కు గ్రామాల్లో విరివిరిగా à°²‌భిస్తుంది&period; పొన్న‌గంటి కూర‌లో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; ఈ ఆకుకూర విశిష్ట‌à°¤‌ను గ్ర‌హించిన à°®‌à°¨ పెద్ద‌లు దీనిని à°®‌à°¨ ఆహారంలో భాగంగా చేశారు&period; పొన్న‌గంటి కూర‌ను à°¤‌à°°‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; పొన్న‌గంటి కూర à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి క‌లిగే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుత కాలంలో పిల్ల‌లు 10 సంవ‌త్స‌రాల‌కే కంటి చూపు మంద‌గించడంతో అద్దాల‌ను ఉప‌యోగిస్తున్నారు&period; కంటి సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు à°¤‌à°°‌చూ పొన్న‌గంటి కూర‌ను తినడం à°µ‌ల్ల కొద్ది రోజుల‌కే క‌ళ్లజోడు పెట్టుకునే అవ‌à°¸‌రం లేనంతంగా కంటిచూపు మెరుగుప‌డుతుంది&period; ఈ ఆకుకూర‌ను పూర్వ‌కాలంలో పోయిన కంటి కూర అని పిలిచే వారు&period; అది కాస్త పొన్న‌గంటి కూర‌గా మారింది&period; పొన్న‌గంటి కూర‌లో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే విట‌మిన్ ఎ&comma; విట‌మిన్ బి6&comma; విట‌మిన్ సి&comma; ఫోలేట్&comma; రైబోఫ్లేవిన్&comma; కాల్షియం&comma; మెగ్నిషియం&comma; పొటాషియం&comma; ఐరన్ వంటి పోష‌కాలు à°¸‌మృద్ధిగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16449" aria-describedby&equals;"caption-attachment-16449" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16449 size-full" title&equals;"Ponnaganti Kura &colon; ఈ కూర ఎక్క‌à°¡ క‌నిపించినా&period;&period; ఇంటికి తెచ్చుకుని వండుకుని తినండి&period;&period; ఎందుకంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;ponnaganti-kura&period;jpg" alt&equals;"do not leave this Ponnaganti Kura whenever you see " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16449" class&equals;"wp-caption-text">Ponnaganti Kura<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీర్ఘ‌కాలంగా à°¦‌గ్గు&comma; ఆస్త‌మా వంటి వాటితో బాధ‌à°ª‌డే వారు పొన్న‌గంటి కూర à°°‌సంలో వెల్లుల్లి à°°‌సాన్ని క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌క్క‌ని ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; అలాగే à°¬‌రువు పెర‌గడానికి&comma; à°¬‌రువు à°¤‌గ్గ‌డానికి రెండింటికి కూడా పొన్న‌గంటి కూర ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; పొన్న‌గంటి కూర‌ను ఉడికించి అందులో మిరియాల పొడిని&comma; ఉప్పును క‌లిపి తీసుకుంటే à°¬‌రువు à°¤‌గ్గుతార‌ని&comma; కందిప‌ప్పు&comma; నెయ్యితో క‌లిపి పొన్న‌గంటి కూర‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¬‌రువు పెరుగుతార‌ని నిపుణులు చెబుతున్నారు&period; అధిక à°°‌క్త‌పోటును à°¤‌గ్గించి గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా చేయ‌డంలో కూడా పొన్న‌గంటి కూర à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొన్న‌గంటి కూర‌ను à°¤‌à°°‌చూ ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎముక‌లు ఆరోగ్యంగా ఉంటాయి&period; అంతేకాకుండా కండ‌రాల నొప్పులు&comma; à°¨‌డుము నొప్పులు à°¤‌గ్గుతాయి&period; పొన్న‌గంటి కూర‌లో అధికంగా ఉండే ఫైబ‌ర్ జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌రిచి à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; అజీర్తి వంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; పొన్న‌గంటి కూర‌లో à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించే గుణం కూడా ఉంటుంది&period; à°®‌ధుమేహంతో బాధ‌à°ª‌డే వారు à°¤‌à°°‌చూ ఆహారంలో పొన్న‌గంటి కూర‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లైంగిక à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో పొన్న‌గంటి కూర దివ్యౌష‌ధంగా à°ª‌ని చేస్తుంది&period; శృంగారంపై ఆస‌క్తి లేక‌పోవ‌డం&comma; అంగ‌స్తంభ‌à°¨&comma; వీర్య క‌ణాల సంఖ్య à°¤‌క్కువ‌గా ఉండ‌డం వంటి లైంగిక à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు ఆహారంలో పొన్న‌గంటి కూర‌ను తీసుకోవ‌డం వల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ఆవు నెయ్యితో ఈ ఆకుకూర‌ను క‌లిపి వండుకుని తిన‌డం à°µ‌ల్ల మొల‌à°² వ్యాధి à°¨‌యం అవుతుంది&period; à°¤‌à°°‌చూ దీనిని తిన‌డం à°µ‌ల్ల చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గి చ‌ర్మం కాంతివంతంగా à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొన్న‌గంటి కూర‌ను వండుకుని తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరిగి వాతావ‌à°°‌à°£ మార్పుల కార‌ణంగా à°µ‌చ్చే రోగాల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాం&period; దీనిని à°¤‌à°°‌చూ తిన‌డం à°µ‌ల్ల క్యాన్స‌ర్ వ్యాధి à°µ‌చ్చే అవ‌కాశాలు చాలా à°¤‌క్కువ‌గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు&period; ఈ విధంగా పొన్న‌గంటి కూర à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని&comma; దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవాల్సిన అవ‌à°¸‌రం ఎంతైనా ఉంద‌ని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts