Holy Basil Leaves : ఈ ఒక్క ఆకు చాలు.. మీ ఫ్యామిలీ డాక్ట‌ర్ లా ప‌నిచేస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Holy Basil Leaves &colon; తుల‌సి మొక్క‌&period;&period; à°®‌నం నిత్యం పూజించే మొక్క‌ల్లో ఇది ఒక‌టి&period; హిందూ సాంప్ర‌దాయంలో తుల‌సి మొక్క‌కు ఎంతో ప్రాధాన్య‌à°¤ ఉంది&period; తుల‌సి మొక్క లేని ఇల్లు గుడి లేని ఊరు à°®‌à°¨ దేశంలోనే ఎక్క‌à°¡à°¾ క‌నిపించ‌à°µ‌ని à°®‌à°¨ పెద్ద‌లు చెబుతుంటారు&period; అలాగే తుల‌సి మొక్క మూలంలో బ్ర‌హ్మ‌&comma; à°®‌ధ్య‌లో విష్ణువు&comma; చివ‌రిలో శంక‌రుడు ఉంటార‌ని శాస్త్రాలు చెబుతున్నాయి&period; ఈ కార‌ణంగానే దేవాల‌యంలో ఇచ్చే తీర్థంలో తుల‌సిని క‌లుపుతారు&period; తుల‌సి మొక్క‌లో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉన్నాయి&period; తుల‌సి మొక్క‌లో ఐదు à°°‌కాలు ఉన్న‌ప్ప‌టికీ కృష్ణ తుల‌సిని&comma; రామ తుల‌సిని మాత్ర‌మే ఉప‌యోగిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో తుల‌సి మొక్క à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; నోటి పూత&comma; నోట్లో అల్సర్లు వంటి వాటిని తగ్గించ‌డంలో తుల‌సి మొక్క à°®‌à°¨‌కు ఎంతో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ప్ర‌ధానంగా చిన్న పిల్ల‌ల్లో à°¤‌à°°‌చూ జ‌లుబు&comma; à°¦‌గ్గు&comma; à°¡‌యేరియా&comma; జ్వ‌రం&comma; వాంతుల వంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను తుల‌సి మొక్క‌ను ఉప‌యోగించి à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; తుల‌సి ఆకుల‌తో చేసిన క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల à°¤‌à°²‌నొప్పి à°¤‌గ్గుతుంది&period; దంత సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు తుల‌సి ఆకుల పొడితో దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డం వల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19212" aria-describedby&equals;"caption-attachment-19212" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19212 size-full" title&equals;"Holy Basil Leaves &colon; ఈ ఒక్క ఆకు చాలు&period;&period; మీ ఫ్యామిలీ డాక్ట‌ర్ లా à°ª‌నిచేస్తుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;holybasil-leaves&period;jpg" alt&equals;"Holy Basil Leaves many wonderful benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19212" class&equals;"wp-caption-text">Holy Basil Leaves<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆవ నూనెలో తుల‌సి ఆకుల పేస్ట్ ను క‌లిపి ఆ మిశ్ర‌మంతో దంతాల‌ను శుభ్రం చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల దంత క్ష‌యంతోపాటు నోటి దుర్వాస‌à°¨ పోయి దంతాలు అందంగా à°¤‌యార‌వుతాయి&period; జ్ఞాప‌క à°¶‌క్తిని పెంపొందించే గుణం కూడా తుల‌సి ఆకుల‌కు ఉంటుంది&period; à°µ‌ర్షాకాలంలో à°®‌లేరియా&comma; డెంగ్యూ వంటి జ్వ‌రాల వ్యాప్తి తీవ్ర‌à°¤‌రంగా ఉంటుంది&period; అలాంట‌ప్పుడు లేత తుల‌సి ఆకుల‌తో చేసిన క‌షాయాన్ని తాగ‌డం వల్ల ఈ à°°‌కం జ్వ‌రాల నుండి మంచి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; జ్వ‌రం à°®‌రీ ఎక్కువ‌గా ఉంటే తుల‌సి ఆకుల‌ను&comma; యాల‌కుల పొడిని అర లీట‌ర్ నీటిలో వేసి బాగా à°®‌రిగించి క‌షాయం à°¤‌యారు చేసి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క‌షాయంలో తేనె&comma; పాలు క‌లిపి తీసుకుంటే జ్వరం తీవ్ర‌à°¤ à°¤‌గ్గుతుంది&period; జ్వ‌రంతో బాధ‌à°ª‌డుత‌న్న‌ప్పుడు తుల‌సి ఆకుల‌ను మెత్త‌గా నూరి నీటిలో కలుపుకుని రెండు లేదా మూడు గంట‌à°²‌కొక‌సారి తాగ‌à°µ‌చ్చు&period; బ్రొంకైటిస్&comma; ఆస్థ‌మా వంటి వ్యాధుల‌ను à°¨‌యం చేయడంలో తుల‌సి à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉస‌యోగ‌à°ª‌డుతుంది&period; తుల‌సి ఆకుల‌ను నోట్లో ఉంచి à°¨‌à°®‌à°²‌డం à°µ‌ల్ల జలుబు&comma; ఫ్లూ వంటి వాటి నుండి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; తుల‌సి ఆకుల‌ను&comma; మిరియాల‌ను&comma; à°§‌నియాల‌ను క‌లిపి మెత్త‌గా నూరాలి&period; ఇలా తయారు చేసిన మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎంత‌టి తీవ్ర‌మైన à°¦‌గ్గు అయినా à°¨‌యం అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల క‌డుపులో నులి పురుగులు à°¨‌శిస్తాయి&period; ధాన్యం నిల్వ చేసే చోట ఎండిన తులసి ఆకుల‌ను ఉంచ‌డం à°µ‌ల్ల ధాన్యం పాడ‌à°µ‌కుండా ఉంటుంది&period; తుల‌సి ఆకుల‌కు à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్ర‌à°£‌లో ఉంచే à°¶‌క్తి కూడా ఉంది&period; తుల‌సి ఆకుల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణలో ఉంటుంది&period; à°°‌క్తంలో కొలెస్ట్రాల్ ను à°¤‌గ్గించ‌డంలోనూ తుల‌సి à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; తుల‌సి à°°‌సంలో తేనెను క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల పైత్యం à°¤‌గ్గుతుంది&period; మూత్ర విస‌ర్జ‌à°¨ à°¸‌à°®‌యంలో మంట‌తో బాధ‌à°ª‌డే వారు తుల‌సి ఆకుల à°°‌సంలో పాలు&comma; చ‌క్కెర క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తుల‌సి ఆకుల‌ను మెత్త‌గా నూరి ముఖానికి రాసుకుంటే à°®‌చ్చ‌లు&comma; మొటిమ‌లు పోయి ముఖం అందంగా à°¤‌యార‌వుతుంది&period; తుల‌సి మొక్క వాస‌à°¨ ఘూటుగా ఉంటుంది&period; క‌నుక ఈ మొక్క వాస‌à°¨ వ్యాపించినంత దూరం à°µ‌à°°‌కు ఈగ‌లు&comma; దోము&comma; పాములు రాకుండా ఉంటాయి&period; తుల‌సి ఆకులు నీటిలో ఉండే ఫ్లోరోసిస్ ను à°¤‌గ్గిస్తాయని ఇటీవ‌à°² జ‌రిపిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో తేలింది&period; ఇలా తుల‌సి మొక్క à°®‌à°¨‌కు అనేక విధాలుగా ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; దీనిని వాడ‌డం à°µ‌ల్ల చిన్న చిన్న అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కు కూడా వైద్యుని à°µ‌ద్ద‌కు వెళ్లే అవ‌à°¸‌రం ఉండ‌à°¦‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts