Insulin Plant : ఈ ఆకుల‌ను రోజూ ప‌ర‌గ‌డుపునే తినండి.. ఎంత‌టి షుగ‌ర్ అయినా స‌రే త‌గ్గుతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Insulin Plant &colon; ప్ర‌స్తుత కాలంలో à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రిని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమ‌స్యల్లో షుగ‌ర్ ఒక‌టి&period; ఈ వ్యాధి బారిన à°ª‌డితే జీవితాంతం ఇబ్బంది à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; అలాగే à°¤‌à°°‌చూ à°°‌క్త à°ª‌రీక్ష‌లు చేయించుకుంటూ ఉండాలి&period; ఆహార నియ‌మాల‌ను పాటించ‌డంతో పాటు ప్ర‌తిరోజూ వ్యాయామం చేయాలి&period; ఎటువంటి శ్ర‌à°® లేకుండా&comma; అధిక à°¬‌రువు ఉండే వారు కూడా షుగ‌ర్ వ్యాధి బారిన à°ª‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికి కొంద‌రు షుగ‌ర్ వ్యాధి బారిన à°ª‌డుతుంటారు&period; అలాగే కొంద‌రిలో మందులు వాడిన‌ప్ప‌టికి షుగ‌ర్ వ్యాధి ఎంత ప్ర‌à°¯‌త్నించినా కూడా నియంత్ర‌à°£‌లో ఉండ‌దు&period; అయితే కొన్ని à°°‌కాల మొక్క‌à°²‌ను ఉప‌యోగించి à°¸‌à°¹‌జ సిద్దంగా à°®‌నం షుగ‌ర్ వ్యాధిని నియంత్ర‌à°£‌లో ఉంచుకోవ‌చ్చు&period; షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచే మొక్క‌ల్లో ఇన్సులిన్ ప్లాంట్ ఒక‌టి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో ఈ మొక్క అద్భుతంగా à°ª‌ని చేస్తుంది క‌నుక ఈ మొక్క‌కు ఆ పేరు à°µ‌చ్చింది&period; షుగ‌ర్ వ్యాధి కార‌ణంగా à°µ‌చ్చే ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను కూడా ఈ మొక్క‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; ఈ ఇన్సులిన్ మొక్క‌లో ఉండే à°°‌సాయ‌నాలు à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను త్వ‌à°°‌గా à°¤‌గ్గిస్తాయి&period; అలాగే ఇన్సులిన్ పెరిగేలా కూడా చేస్తాయి&period; షుగ‌ర్ వ్యాధితో బాధ‌à°ª‌డే వారు ఈ ఇన్సులిన్ మొక్క ఆకును రోజుకు ఒక‌టి చొప్పున తిన‌డం à°µ‌ల్ల ఎంతో కాలంగా వేధిస్తున్న షుగ‌ర్ నైనా అదుపులో పెంచుకోవ‌చ్చు&period; అయితే ఈ మొక్క ఆకుల‌ను గ‌ర్భిణీ స్త్రీలు&comma; పాలిచ్చే à°¤‌ల్లులు అస్స‌లు తీసుకోకూడ‌దు&period; అలాగే షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచే à°®‌రో మొక్క పొడ‌à°ª‌త్రి మొక్క‌&period; ఇది తీగ జాతికి చెందిన à°¬‌హు వార్షిక మొక్క‌&period; ఇది ఎక్క‌à°¡ పడితే అక్క‌à°¡ పెరుగుతుంది&period; ఈ మొక్క ఆకుల్లో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉన్నాయి&period; దీనిని సంస్కృతంలో మేష శృంగి అని పిలుస్తారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24060" aria-describedby&equals;"caption-attachment-24060" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24060 size-full" title&equals;"Insulin Plant &colon; ఈ ఆకుల‌ను రోజూ à°ª‌à°°‌గ‌డుపునే తినండి&period;&period; ఎంత‌టి షుగ‌ర్ అయినా à°¸‌రే à°¤‌గ్గుతుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;insulin-plant&period;jpg" alt&equals;"Insulin Plant take these leaves daily on empty stomach for diabetes " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24060" class&equals;"wp-caption-text">Insulin Plant<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా పుట్ట à°­‌ద్ర‌&comma; à°®‌ధునాశిని అని కూడా పిలుస్తారు&period; పొడ‌à°ª‌త్రి మొక్క పూలు గుండ్రంగా à°ª‌సుపు రంగులో ఉంటాయి&period; ఈ మొక్క ఆకులు చాలా చేదుగా ఉంటాయి&period; అయితే షుగ‌ర్ వ్యాధి ఉన్న వారికి ఈ మొక్క ఆకులు చ‌ప్ప‌గా ఉంటాయి&period; వ్యాధి లేని వారికి ఈ మొక్క ఆకులు చేదుగా ఉంటాయి&period; ఈ మొక్క ఆకుల‌ను నేరుగా లేదా తిన్నా లేదా వాటితో క‌షాయాన్ని చేసుకుని తాగినా కూడా షుగ‌ర్ వ్యాధి నుండి à°®‌నం à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; పొడ‌à°ª‌త్రి మొక్క ఆకుల‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో à°°‌క్త ప్ర‌à°¸‌à°°‌à°£ మెరుగుప‌డుతుంది&period; గుండె ఆరోగ్యంగా à°ª‌ని చేస్తుంది&period; ఆస్థ‌మా వ్యాధి à°¤‌గ్గు ముఖం à°ª‌డుతుంది&period; జీర్ణ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; కాలేయం శుభ్ర‌à°ª‌డుతుంది&period; స్త్రీలు వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల గ‌ర్భాశ‌à°¯ దోషాలు తొల‌గిపోతాయి&period; షుగ‌ర్ వ్యాధితో బాధ‌à°ª‌డే వారు ఈ విధంగా ఈ మొక్క‌à°² ఆకుల‌ను ఉప‌యోగించ‌డం వల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా షుగ‌ర్ వ్యాధి నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts