Thotakura Benefits : ఈ మొక్క ఆకుల‌ను విడిచిపెట్ట‌కుండా తినండి.. ఎముక‌లు బ‌లంగా మారుతాయి.. షుగ‌ర్ త‌గ్గుతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Thotakura Benefits &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌మైన పోషకాల్లో క్యాల్షియం కూడా ఒక‌టి&period; ఇది à°®‌నం తీసుకునే ఆహారం ద్వారా à°®‌à°¨ à°¶‌రీరానికి à°²‌భిస్తుంది&period; కానీ ప్ర‌స్తుత కాలంలో పోష‌కాలు క‌లిగిన క‌లిగిన ఆహారాన్ని తీసుకోవ‌డం మానేసాము&period; దీంతో à°¶‌రీరంలో క్యాల్షియం లోపించి ఎముక‌లు à°¬‌à°²‌హీనంగా à°¤‌యార‌వుతున్నాయి&period; ఈ కార‌ణం చేత చిన్న చిన్న గాయాల‌కే ఎముక‌లు విర‌గ‌డం&comma; కీళ్ల నొప్పుల బారిన à°ª‌à°¡‌డం వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతున్నాయి&period; ఈ à°¸‌à°®‌స్య‌à°²‌న్నింటిని à°®‌నం ఒకే ఒక ఆకుకూర‌తో à°¨‌యం చేసుకోవ‌చ్చ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు&period; తోట‌కూర అత్యంత ఆరోగ్య‌క‌à°°‌మైన‌ది&period; తోట‌కూర చాలా సుల‌భంగా జీర్ణ‌à°®‌వుతుంది&period; కంటి ఆరోగ్యానికి కూడా తోట‌కూర చాలా మంచిది&period; ఎదిగే పిల్ల‌à°²‌కు తోట‌కూర చాలా à°¬‌à°²‌à°µ‌ర్ద‌క‌మైన ఆహారం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక క‌ప్పు తోట‌కూర తిన‌డం à°µ‌ల్ల à°®‌నం 5 కోడిగుడ్లు&comma; 2 క‌ప్పుల పాలు&comma; 3 క‌à°®‌లాలు&comma; 25 గ్రాముల మాంసం&comma; 5 ఆపిల్స్ తీసుకున్నంత à°¬‌లం&period; దీని à°¬‌ట్టి తోట‌కూర‌లోని పోష‌క విలువ‌à°² గురించి à°®‌నం అర్థం చేసుకోవ‌చ్చు&period; జీర్ణ à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; à°°‌క్తహీన‌à°¤‌ను à°¤‌గ్గించ‌డంలో తోటకూర à°®‌à°¨‌కు ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; పాలు కొంద‌రికి అల‌ర్జీని క‌లిగిస్తాయి&period; అలాంటి వారు తోట‌కూర‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి à°¤‌గినంత క్యాల్షియం à°²‌భిస్తుంది&period; షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు కూడా తోట‌కూర ఔష‌ధంలా à°ª‌ని చేస్తుంది&period; ఉడికించిన తోట‌కూర‌తో తేనె క‌లిపి గోధుమ రొట్టెతో తీసుకోవ‌డం à°µ‌ల్ల గ్యాస్ట్రిక్ ట్ర‌బుల్&comma; అజీర్తి&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; గుండె à°¬‌à°²‌హీనంగా ఉన్న వారు&comma; à°¨‌రాల à°¬‌à°²‌హీన‌తో బాధ‌à°ª‌డే వారు తోట‌కూర‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21324" aria-describedby&equals;"caption-attachment-21324" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21324 size-full" title&equals;"Thotakura Benefits &colon; ఈ మొక్క ఆకుల‌ను విడిచిపెట్ట‌కుండా తినండి&period;&period; ఎముక‌లు à°¬‌లంగా మారుతాయి&period;&period; షుగ‌ర్ à°¤‌గ్గుతుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;thotakura&period;jpg" alt&equals;"Thotakura Benefits in telugu take daily for these uses " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21324" class&equals;"wp-caption-text">Thotakura Benefits<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎముక‌à°² సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు అర గ్లాస్ తోట‌కూర à°°‌సంలో 2 టీ స్పూన్ల అల్లం à°°‌సం&comma; ఒక టీ స్పూన్ బ్రౌన్ షుగ‌ర్ క‌లిపి బాగా à°®‌రిగించాలి&period; à°¤‌రువాత దీనిని à°µ‌à°¡‌క‌ట్టి ఒక టీ స్పూన్ మోతాదులో 41 రోజుల పాటు తీసుకోవాలి&period; దీంతో ఎముక‌à°² సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌న్నీ దూరం అవుతాయి&period; దీంతో à°¶‌రీరంలో క్యాల్షియం శాతం పెరుగుతుంది&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారికి కూడా ఈ తోట‌కూర ఎంత‌గానో దోహ‌à°¦‌పడుతుంది&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలన్నీ అంద‌డంతో పాటు à°¬‌రువు కూడా à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; కొలెస్ట్రాల్ ను à°¤‌గ్గించి గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేయ‌డంలో తోట‌కూర ఎంతో తోడ్ప‌డుతుంది&period; తోట‌కూర‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో వ్యాధి నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీపీ కూడా నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period; ఆరోగ్యానికి మాత్ర‌మే సౌంద‌ర్యానికి కూడా తోట‌కూర ఎంతో తోడ్ప‌డుతుంది&period; తోట‌కూర à°°‌సాన్ని à°¤‌à°²‌కు à°ª‌ట్టించ‌డం à°µ‌ల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది&period; తోట‌కూర ఆకుల‌ను పేస్ట్ గా చేసి à°¤‌à°²‌కు à°ª‌ట్టించ‌డం à°µ‌ల్ల చుండ్రు à°¸‌మస్య à°¤‌గ్గుతుంది&period; తోట‌కూర à°°‌సంలో à°ª‌సుపును క‌లిపి ముఖానికి రాసుకోవ‌డం à°µ‌ల్ల మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు వంటి చ‌ర్మ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; ఈ విధంగా తోట‌కూర à°®‌à°¨ ఎముక‌à°²‌తో పాటు à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని à°¤‌ప్ప‌కుండా రోజు వారి ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts