Kidneys Health : కిడ్నీలో రాళ్ల‌ను వేగంగా క‌రిగించే ఆకు ఇది.. ఎలా వాడాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Kidneys Health &colon; à°®‌à°¨ à°¶‌రీరంలోని వ్య‌ర్థ à°ª‌దార్థాల‌ను à°¬‌à°¯‌ట‌కు పంపించ‌డంలో మూత్ర పిండాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి&period; à°¶‌రీరం à°¸‌క్ర‌మంగా పనిచేయాలంటే మూత్ర‌పిండాలు నిరంత‌రం à°ª‌ని చేయాలి&period; à°¶‌రీరంలోని వ్య‌ర్థ à°ª‌దార్థాలు&comma; విష à°ª‌దార్థాల‌ను మూత్ర‌పిండాలు à°µ‌à°¡‌పోసి à°¬‌à°¯‌ట‌కు పంపిస్తాయి&period; కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది మూత్రపిండాల సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; మూత్ర‌పిండాల‌లో రాళ్ల‌తో బాధ‌à°ª‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతుంది&period; à°®‌à°¨ తీసుకునే ఆహారంలో మార్పులు చేయ‌డం&comma; à°¸‌రైన జీవ‌à°¨ విధానాన్ని పాటించ‌డం వంటి à°ª‌లు జాగ్ర‌త్త‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మూత్ర‌పిండా à°² à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాం&period; మూత్ర‌పిండాల సంబంధిత à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉండాలంటే à°®‌నం తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏమిటో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూత్ర‌పిండాల‌ ఆరోగ్యం à°®‌నం తీసుకునే నీటి శాతం&comma; à°®‌నం తీసుకునే ఆహారం&comma; à°®‌à°¨ జీవ‌à°¨ విధానం మీద ఆధార‌à°ª‌à°¡à°¿ ఉంటుంది&period; మూత్ర‌పిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే à°®‌ద్య‌పానానికి దూరంగా ఉండాలి&period; à°®‌ద్యం మూత్ర‌పిండాల మీద తీవ్ర ఒత్తిడిని క‌లిగిస్తుంది&period; క‌నుక à°®‌ద్యపానానికి వీలైనంత దూరంగా ఉండాలి&period; అప్పుడే మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటాయి&period; అలాగే చాలా మూత్రం à°µ‌చ్చిన‌ప్పుడు ఆపుకుంటూ ఉంటారు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది&period; ఇలా మూత్రాన్ని ఆపుకోవ‌డం à°µ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది&period; à°®‌à°¨ à°¶‌రీరంలో జీవ‌క్రియ‌లు సోడియం పై అన‌గా ఉప్పు పై ఆధార‌à°ª‌à°¡à°¿ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20657" aria-describedby&equals;"caption-attachment-20657" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20657 size-full" title&equals;"Kidneys Health &colon; కిడ్నీలో రాళ్ల‌ను వేగంగా క‌రిగించే ఆకు ఇది&period;&period; ఎలా వాడాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;kidneys-health&period;jpg" alt&equals;"wonderful leaves for Kidneys Health and kidneys stones " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20657" class&equals;"wp-caption-text">Kidneys Health<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌లో చాలా మంది రుచి కొర‌కు ఎక్కువ‌గా ఉప్పును వాడుతూ ఉంటారు&period; అయితే ఈ అధిక ఉప్పు మూత్ర‌పిండాల à°ª‌నితీరుపై ఎక్కువ‌గా ప్ర‌భావం చూపుతుంది&period; రోజుకు 5 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ‌గా తీసుకోకూడ‌à°¦‌ని నిపుణులు సూచిస్తున్నారు&period; అదే విధంగా షుగ‌ర్ ఎక్కువ‌గా ఉన్న à°ª‌దార్థాల‌ను తీసుకున్నా కూడా మూత్ర‌పిండాల్లో రాళ్లు à°µ‌చ్చే అవ‌కాశం ఉంది&period; ఎక్కువ‌గా షుగ‌ర్ à°ª‌దార్థాలు తీసుకున్నా మూత్రం ద్వారా ప్రోటీన్లు à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; అందుక‌ని షుగ‌ర్ ఎక్కువ‌గా ఉన్న à°ª‌దార్థాల‌కు దూరంగా ఉండాలి&period; ఆరోగ్య‌వంత‌మైన కిడ్నీల‌కు à°¤‌గినంత నిద్రపోవ‌డం చాలా అవ‌à°¸‌రం&period; à°®‌నం నిద్ర‌పోయేట‌ప్పుడు మూత్ర‌పిండాల్లో క‌ణజాలాలు పున‌నిర్జీవించ‌à°¬‌à°¡‌తాయి&period; రాత్రి పూట à°¤‌గినంత నిద్ర‌పోవ‌డం à°µ‌ల్ల మూత్ర‌పిండాల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధికంగా ప్రోటీన్ తీసుకున్నా కూడా మూత్ర‌పిండాల ఆరోగ్యం దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది&period; ఇవి మూత్ర‌పిండాల‌పై తీవ్ర ఒత్తిడిని క‌లిగిస్తాయి&period; అందువ‌ల్ల à°¶‌రీరానికి à°¤‌గినంత ప్రోటీన్ ను మాత్ర‌మే తీసుకోవాలి&period; మిన‌à°°‌ల్స్ à°®‌రియు విట‌మిన్ల లోపం కూడా మూత్ర‌పిండాల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది&period; విట‌మిన్ బి6&comma; మెగ్నీషియం ఎక్కువ‌గా ఉన్న ఆహార à°ª‌దార్థాల‌ను అధికంగా తీసుకోవాలి&period; అలాగే మూత్ర‌పిండాల ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే వాటిల్లో నీరు ముఖ్య‌మైన‌ది&period; రోజుకు 3 నుండి 4 లీట‌ర్ల నీటిని à°¤‌ప్ప‌కుండా తాగాల‌ని అప్పుడే మూత్ర‌పిండాలు ఆరోగ్యంగా ఉంటాయ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period; ఈ జాగ్ర‌త్త‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మూత్ర‌పిండాల à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే మూత్ర‌పిండాల‌ను à°¸‌à°¹‌జంగా శుభ్ర‌పరిచే ఒక చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ చిట్కాను పాటించ‌డం à°µ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్ల à°¸‌à°®‌స్య కూడా à°¨‌యం అవుతుంది&period; మూత్ర‌పిండాల‌ను శుభ్ర‌à°ª‌రుచుకోవ‌డానికి గానూ à°®‌నం కొత్తిమీర‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; కొత్తిమీర నీటిని à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల మూత్ర‌పిండాల్లో వ్య‌ర్థ à°ª‌దార్థాలన్ని తొల‌గిపోయి మూత్ర‌పిండాలు శుభ్ర‌à°ª‌à°¡‌తాయి&period; ఈ కొత్తిమీర‌ను నీటిని తయారు చేసుకోవ‌డానికి ఒక గిన్నె నీటిని పోసి వేడి చేయాలి&period; నీళ్లు వేడ‌య్యాక à°¤‌రిగి శుభ్ర‌à°ª‌రిచిన కొత్తిమీర‌ను వేసి బాగా à°®‌రిగించాలి&period; à°¤‌రువాత ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి&period; ఈ నీటిని క్ర‌మం à°¤‌ప్ప‌కుండా తీసుకోవ‌డం à°µ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్లు తొలిగిపోయి మూత్ర‌పిండాలు శుభ్ర‌à°ª‌à°¡‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఈ జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఈ చిట్కాను పాటించ‌డం à°µ‌ల్ల మూత్ర‌పిండ సంబంధిత à°¸‌à°®‌స్ల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటామ‌ని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts