Gujarati Dal : గుజ‌రాతీ దాల్ ను ఎప్పుడైనా తిన్నారా.. రుచి అమోఘంగా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Gujarati Dal &colon; ఎన్నో à°°‌కాల శాఖాహార వంట‌à°²‌కు గుజ‌రాత్ పెట్టింది పేరు&period; ఒక à°°‌కంగా చెప్పాలంటే గుజ‌రాత్ లో శాఖాహారులు ఎక్కువ‌&period; అక్క‌à°¡à°¿ ఆహారంలో శాఖాహార‌ గుజ‌రాతీ థాలీకి ప్ర‌త్యేక స్థానం ఉంది&period; అలాగే ఢోక్లా&comma; ఖాక్ర‌&comma; బాసుంది&comma; షీర్కండ్&comma; à°ª‌త్రా ఇలా ఎన్నో పేరొందిన వంట‌లు ఉన్నాయి&period; అలాగే వీటిలో చెప్పుకోద‌గ్గ à°®‌రో శాఖాహార వంట‌కం గుజ‌రాతీ దాల్&period; ఎన్నో పోష‌క విలువ‌à°²‌తో పాటు సులువుగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా కూడా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుజ‌రాతీ దాల్ à°¤‌యారుచేయ‌డానికి కావాల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కందిప‌ప్పు &&num;8211&semi; 1 క‌ప్పు&comma; నీళ్లు- రెండున్న‌à°° క‌ప్పులు&comma; ట‌మాట‌- 1&comma; à°ª‌చ్చిమిర్చి- 2&comma; అల్లం ముద్ద‌- అర స్పూన్&comma; కొత్తిమీర తురుము- అర క‌ప్పు&comma; à°ª‌సుపు- అర స్పూన్&comma; కారం- అర స్పూన్&comma; నూనె- à°¤‌గినంత‌&comma; తాళింపు గింజ‌లు- 1 స్పూన్&comma; క‌రివేపాకు- 1 రెబ్బ‌&comma; ఇంగువ &&num;8211&semi; చిటికెడు&comma; బెల్లం- చిన్న ముక్క‌&comma; à°²‌వంగాలు 4&comma; ఉప్పు- à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20662" aria-describedby&equals;"caption-attachment-20662" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20662 size-full" title&equals;"Gujarati Dal &colon; గుజ‌రాతీ దాల్ ను ఎప్పుడైనా తిన్నారా&period;&period; రుచి అమోఘంగా ఉంటుంది&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;gujarati-dal&period;jpg" alt&equals;"Gujarati Dal recipe know how to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20662" class&equals;"wp-caption-text">Gujarati Dal<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుజ‌రాతీ దాల్ ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కందిప‌ప్పును కుక్క‌ర్ లో వేసి మెత్త‌గా ఉడికించుకొని పక్క‌à°¨ పెట్టాలి&period; ఇప్పుడు దీనిలో à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం&comma; à°²‌వంగాలు&comma; à°ª‌సుపు&comma; ఉప్పు&comma; కారం&comma; బెల్లం&comma; ట‌మాట ముక్క‌లు వేసి బాగా క‌లిపి 5 నుండి 10 నిమిషాల పాటు ఉడికించాలి&period; పప్పు à°¦‌గ్గ‌à°°‌గా అవుతుంది&period; ఇప్పుడు స్ట‌వ్ మీద‌ ఒక ప్యాన్ లో నూనె వేసి అది కాగాక అందులో తాళింపు గింజ‌లు&comma; ఇంగువ&comma; క‌రివేపాకు వేసి పోపు పెట్టాలి&period; ఈ పోపును à°ª‌ప్పుపై వేసి కొత్తిమీర తురుము కూడా వేయాలి&period; దీంతో గుజ‌రాతీ దాల్ రెడీ అయిన‌ట్లే&period; ఇది చ‌పాతీల‌తో పాటు అన్నంలోకి కూడా అద్భుతంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Prathap

Recent Posts