politics

దుందుడుకు స్వభావి అయిన డోనాల్డ్ ట్రంప్ ని అమెరికా ప్రజలు రెండవసారి అధ్యక్షుడిగా ఎలా ఎన్నుకున్నారు?

<p style&equals;"text-align&colon; justify&semi;">1950 తర్వాత ప్రపంచ వ్యాప్తంగా జాతీయ భావనలు మొదలయ్యాయి&period; క్రికెట్ లో గెలిస్తేనే జబ్బలు చరుచుకునే మనం అందరూ సుపర్ పవర్ అని భావించే అమెరికా ట్రంప్ ను రెండోసారి గెలిపించుకుంటే స్వార్ధపరులెలా అవుతారో మేధావులే చెప్పాలి&period; ట్రంప్ రెండోసారి గెలవడానికి&comma; అమెరికా ప్రజానీకం ఎందుకు అవకాశం ఇచ్చిందో ఓ సారి చూద్దాం&period; బైడెన్ పవర్ లోకి వచ్చేసరికి అయన వయసు 79&period; అపార రాజకీయ అనుభవం&comma; ఎదుర్కొన్న ఎన్నో ఒడిదుడుకులు&period; జీవితం లో ఆయన సాధించిన చివరి అత్యున్నత పదవి అమెరికన్ అధ్యక్ష పదవి&period; ట్రంప్ నుండి వారసత్వం గా బైడెన్ కరోనా సమస్య ను స్వీకరించాడు&period; బైడెన్ వచ్చిన 17 నెలల వరకు అమెరికా లో కరోనా తో చనిపోయిన వారి సంఖ్య పది లక్షలు&period; ట్రంప్ హయాంలో లో 4లక్షలు ఈయన అకౌంట్ నుండి తీసేస్తే 6 లక్షలు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వారి వార్త సంస్థ రాయిటర్ చెప్పినట్టు గా ఒక సాన్ఫ్రాన్సిస్కో లేదా సియాటల్ నగర జనాభాకు సమానం&period; 2023 మే నాటికి 11 లక్షల 61 వేలు&period; ముఖ్యంగా అవుట్ బ్రేక్ &lpar;వ్యాప్తి లేదా విస్పోటనం&rpar; కంట్రోల్ చేయడం లో పూర్తిగా విఫలం అయ్యాడు&period; ఒక సార్వత్రిక సమస్యపై పరిష్కారం దిశగా వాక్సినేషన్ కోసం ప్రయత్నిస్తే ఫార్మా కంపెనీల ప్రయోజనాలు కాపాడటానికి&comma; సంపన్న దేశాలు సిండికేట్ అయ్యాయి&period; అమెరికా మూల సిద్ధాంతం అయిన కంట్రీ ఫస్ట్ వదిలేసి ప్రాఫిట్ ఫస్ట్ దారి లో వెళ్ళింది&period; ఉక్రెయిన్ కు బ్రహ్మాండమైన మద్దతు&period; 2022 లో రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన క్షణం నుండి బైడెన్ దిగిపోయే వరకు 119&period;7 బిలియన్ డాలర్లు అమెరికా ఖర్చు పెట్టింది&period; &lpar;ఒక బిలియన్ డాలర్లు 7500 కోట్ల రూపాయల కు సమానం&rpar;&period; అమెరికా ఫారిన్ పాలసీ ప్రకారం చూసినా నాటో సభ్య దేశాల వరకు మాత్రమే సహాయం చేయాలి&period; అది కూడా పర్యటనలు&comma; చర్చలు&comma; ఆంక్షలు ముందు చేసి ఆ తరువాత ఆర్థిక సాయం చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81903 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;donald-trump&period;jpg" alt&equals;"why americans elected donald trump second time " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉక్రెయిన్ నాటో సభ్య దేశం కూడా కాదే&quest; సభ్యత్వానికి అప్లై చేసింది అంతే&excl; సభ్యత్వం రావాలంటే కనీసం అప్లై చేసుకున్న రెండు సంవత్సరాల తర్వాత మాత్రమే వస్తుంది&period; అది కూడా అన్నీ సభ్య దేశాలు అమోదిస్తేనే&excl; నాటో మద్దతు లేకపోయినా&comma; బైడెన్ రష్యా తో చర్చలు ఇనిషియేట్ చేసినా కనీసం ప్రపంచ దృష్టిలో శాంతి కోసం ప్రయత్నం చేసిన ఒక అధ్యక్షుడు గా చరిత్రలో మిగిలేవాడు&period; తర్వాత వచ్చిన ట్రంప్ దాన్ని కొనసాగించేవారు&period; నాటో లో సభ్యత్వం వచ్చినట్లయితే నాటో నిబంధనల ప్రకారం ఏ సభ్యత్వ దేశం కోసమైనా అన్నీ సభ్యత్వ దేశాలు ఆ ఒక్క సభ్యత్వ దేశం శత్రువు తో పోరాడాలి&period; అంటే ఉక్రెయిన్ దేశం లోకి నాటో సైన్యం వచ్చి రష్యా పై యుద్ధం ప్రకటించడమే తర్వాతి దశ&period; పక్కింటి వాడికి మనకు కొంత వరకు పడదు&period; అయినంత మాత్రాన పక్కింటి వాడు పాములాడించేవాడిని తన ఇంట్లో పెట్టుకుంటాను అంటే మనం ఊరుకుంటామా&quest; నా ఇల్లు నా ఇష్టం అంటే వదిలేస్తామా&quest; జెలెన్ స్కీ పంతం అదే&period; దానికి బదులుగా మీరు మీరు మాట్లాడుకోండి అని బైడెన్ అంటే సరిపోయేదానికి మూడేళ్ల పాటు యుద్ధం మంటలు ఎగదోశారు&period; సొంతంగా నిర్ణయం తీసుకోలేని నాటో సభ్య దేశాలు&comma; ఇజ్రాయెల్ విషయం లో అతి ఉత్సాహం ప్రదర్శించాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇగో కి పోయి వెనక్కి రాలేక &comma; ఉన్న పరువు నిలబెట్టుకోలేక&comma; ఖర్చులు తట్టుకోలేక మీ బాధ ప్రపంచం బాధ కావాలంటే ఎలా&quest; అదే లెఫ్ట్ ఏకోసిస్టం&comma; లెఫ్ట్ మీడియా&comma; సోరోస్ ట్రంప్ పవర్ లో ఉంటే నీకు దేశం కన్నా బిజినెస్ ఎక్కువైంది అని విమర్శించేవాళ్ళు&period; యుద్ధాలు చేసే యుగం కాదిది అని అప్పటికి మోడీ చెప్పినా అది రష్యా ని ఉద్దేశించింది అని అమెరికా అండ్ కో పండగ చేసుకున్నాయి&period; హమాస్ బందీలలో అమెరికా వాళ్ళున్నా&comma; అంత రియాక్షన్ చూపించ లేక పోయింది&period; అదుపులో లేని ద్రవ్యోల్బణం&period; బైడెన్ విఫలమైన మరో ఏరియా ద్రవ్యోల్బణం&period; అధికారం లో ఉన్నన్నాళ్ళు ఏటా 5&period;4&percnt; నికరం గా ఉండేది&period; ఇదే ట్రంప్ కు బాగా కలిసి వచ్చిన అంశం&period; 2024 మే లో ప్రైమరీ లను ఎన్నుకున్న అమెరికన్స్ లో 41&percnt; మంది ఈ ద్రవ్యోల్బణం శత్రువు బారిన పడ్డవారే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-81904" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;trump-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆప్గనిస్తాన్ నుండి అమెరికా వైదోలగడం&period; నిజానికి ట్రంప్ మొదటి ధపా లోనే అమెరిక‌న్ సైన్యం వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు&period; హఠాత్తుగా 2021 ఆగష్టు లో అమెరికా సైన్యం వచ్చేసింది&period; అమెరికన్ ప్రజలు 53&percnt; మద్దతు పలికినప్పటికీ అంత సడెన్ గా రావడం వల్ల 7బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ సంపత్తి అక్కడే వదిలేసి వచ్చింది&period; ఇది అక్కడ తాలిబాన్ కు ఎదురు తిరిగిన వారిని అణిచేందుకు పనికి వచ్చింది&period; దైవం అనుకూలించలేదు కాబట్టి గాని లేకపోతే పాకిస్తాన్ తో సత్సంబంధాలు ఉన్నట్టయితే అవి అక్కడ నుండి pok ద్వారా కాశ్మిర్ లోకి వచ్చేవి&period; అన్నీ ఆయుధాలు అక్కడే వదిలేయాల్సి రావడం లో కనిపించిన నిస్సహాయత సగటు అమెరికన్ దృష్టిలో బైడెన్ కు విఫల వీరుడి గా దక్కిన మరో గౌరవం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వలసలను అరికట్టలేకపోవడం బైడెన్ కు మరో మైనస్ మార్క్ కట్టబెట్టింది&period; అమెరికన్ సిటిజన్ షిప్ యాక్ట్ 2021 బిల్లు &lpar;రిపబ్లికన్లు కొన్ని కారణాలతో తిరస్కరించారు&rpar; వంటివి ఎన్ని తెచ్చినా అక్రమ వలసలను ఏమాత్రం బైడెన్ యంత్రాంగం కంట్రోల్ చేయలేకపోయింది&period; వలసలపై డిబేటింగ్ లో బైడెన్ కు వచ్చిన ప్రజామోదం 31&percnt; అదే రిపబ్లికన్లకు &lpar;ట్రంప్&rpar; 41&percnt;&period; ఇదే బైడెన్ ను గణనీయంగా కిందికి దింపింది&period; అమెరికన్ జాతికి వలసల విషయం ఎలా ఎదుర్కోవాలో బైడెన్ చెప్పడం లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు&period; చివరివరకు బైడెన్ మళ్ళీ పోటీ చేస్తాననడం తో అమెరికన్లు డిస్పరేట్ అయ్యారు&period;చాలా ప్రముఖమైన ఎలక్షన్ విరాళాలు ఇచ్చే దాతలు&comma; సొంత డెమోక్రాటిక్ పార్టీ పెద్దలు బైడెన్ పట్ల విముఖత చూపించినా అధ్యక్ష పదవికి మళ్ళీ రేస్ లో ఉంటాననడం అయన పాత్ర నిడివి తగ్గించింది&period; చివరికి అధ్యక్ష అభ్యర్థుల ముఖా ముఖి డిబేట్స్ లో ట్రంప్ ముందు తేలిపోవడం తో అయిష్టంగానే తప్పుకున్నారు&period; హుందాగా తలవంచి&comma; పక్కకు తప్పుకుపోకపోవడంతో అయన లెగసీ ముగిసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-81905" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;trump&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డిబేట్స్ లో అయన తడుముకున్న తీరు తో ఓటర్లు రిపబ్లికన్ పార్టీ కి పట్టం కట్టారు&period; కమల హరీస్ ఓటమి అమెరికన్ సగటు వ్యక్తిత్వం తెలియచేస్తుంది&period; ట్రంప్ డిసైడ్ అయ్యాక&comma; ఉపాధ్యక్షుడు గా కూడా రిపబ్లికన్ వైపే చూస్తారు&period; ఎందుకంటే రెండు వేర్వేరు పార్టీలకుచెందిన అధ్యక్ష&comma; ఉపాధ్యక్షులు కలిసి పని చేయడం కష్టం అని భావిస్తారు కాబట్టి&period; మీడియా కమల ను బాగా హైప్ చేసింది&period; లాస్ట్ మినిట్ లో బైడెన్ తప్పుకున్నాక ఆమె ఎంట్రీ కంఫర్మ్ అయింది&period; సగటు అమెరికన్ అంతవరకూ వెయిట్ చేయలేడు&period; కాశ్మీరీ ప్రజలారా మీరు ఒంటరి వారు కాదని మీకు గుర్తు చేస్తున్నాము&period; పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం&period; ఏదన్నా తేడా వస్తే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది &colon; కాశ్మీర్ లో 370 రద్దు చేసిన రెన్నేళ్ళ తర్వాత టెక్సస్ లో ఓ ఈవెంట్ లో కమలా హరీస్ చెప్పిన మాటలివి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన భారత కోణంలో చుస్తే బాంగ్లాదేశ్ లో అల్లర్లకి పరోక్షంగా కారణం ఎవరు&quest; బైడెన్ కు తెలియకుండానే బాంగ్లాదేశ్ లో ఆలా జరిగిందా&quest; కొంత మంది మదిలో ట్రంప్ దుందుడుకు స్వభావి అవ్వొచ్చు గాక ఒక బిజినెస్ మాన్ గా&comma; ఒక అమెరికన్ పౌరుడిగా తన దేశం తనకు ముద్దు అనుకోవడం లో తప్పులేదు&period; దేశాలు పట్టి తిరుగుతూ తన ప్రజల్ని యుద్ధం లో ముంచేసి&comma; వాళ్ల భవిష్యత్తును చీకటి చేసిన జెలెంస్కీ మాత్రం గొప్ప దేశ భక్తుడు&period; అదే తన దేశం తనకు ముఖ్యం అంటున్న ట్రంప్ మాత్రం దుందుడుకు వ్యక్తి…ఏంటీ లాజిక్&period;&period;&quest;<&sol;p>&NewLine;

Admin

Recent Posts