ప్ర‌శ్న - స‌మాధానం

డ‌యాబెటిస్ ఉన్న‌వారు మామిడి పండ్ల‌ను తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">వేస‌వి వచ్చిందంటే చాలు… నోరూరించే మామిడి పండ్లు à°®‌à°¨‌కు ఎక్క‌à°¡ చూసినా క‌నిపిస్తాయి&period; వాటిలో ఎన్నో à°°‌కాలు ఉంటాయి&period; కొన్ని తీపిగా ఉంటే కొన్ని à°°‌సాలు ఉంటాయి&period; ఇంకొన్ని మామిడి à°°‌కాల‌ను à°ª‌చ్చ‌ళ్ల‌కు వాడుతారు&period; అయితే తినే మామిడి పండ్ల విష‌యానికి à°µ‌స్తే మాత్రం వాటిలో ఎన్నో à°°‌కాల పోష‌కాలు ఉంటాయి&period; ప్ర‌ధానంగా విట‌మిన్ సి&comma; ఎ&comma; బి6&comma; పొటాషియం&comma; ఫోలిక్ యాసిడ్ వంటివి పుష్క‌లంగా ఉంటాయి&period; ఈ క్ర‌మంలో మామిడి పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°ª‌లు à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°®‌నం à°¨‌యం చేసుకోవ‌చ్చు కూడా&period; అయితే ఆరోగ్యంగా ఉన్న వారి à°µ‌à°°‌కు ఓకే&period; కానీ à°®‌ధుమేహం &lpar;à°¡‌యాబెటిస్‌&rpar; ఉన్న వారు మామిడి పండ్ల‌ను తిన‌à°µ‌చ్చా&period;&period;&quest; అంటే మాత్రం… అప్పుడు ఆ వ్యాధితో బాధ‌à°ª‌డుతున్న చాలా మందికి సందేహం à°µ‌స్తుంది&period; అయితే… ఇంత‌కీ అస‌లు à°¡‌యాబెటిస్ ఉన్న వారు మామిడి పండ్ల‌ను తిన‌à°µ‌చ్చా&period;&period;&quest; లేదా&period;&period;&quest; అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక సాధార‌à°£ సైజ్ ఉన్న మామిడి పండు ద్వారా à°²‌భించే క్యాల‌రీలు&comma; ఒక‌టిన్న‌à°° గోధుమ రొట్టెతో à°²‌భించే క్యాల‌రీల‌కు à°¸‌మానం&period; క‌నుక మామిడి పండ్ల‌ను à°¡‌యాబెటిస్ ఉన్న వారు తిన‌à°µ‌చ్చు&period; అయితే ఉద‌యం&comma; à°®‌ధ్యాహ్నం&comma; రాత్రి భోజ‌నం చేసిన వెంట‌నే మాత్రం మామిడి పండ్ల‌ను తిన‌రాదు&period; ఎందుకంటే భోజ‌నం à°µ‌ల్ల అప్ప‌టికే రావ‌ల్సిన‌న్ని క్యాల‌రీలు à°®‌à°¨‌కు à°²‌భిస్తాయి&period; ఈ క్ర‌మంలో వెంట‌నే మామిడి పండును తింటే దాంతో à°²‌భించే క్యాల‌రీలు అన్నీ కొవ్వు కింద మారుతాయి&period; దీనికి తోడు à°°‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ కూడా అమాంతంగా పెరుగుతాయి&period; అయితే à°®‌à°°à°¿ మామిడి పండ్ల‌ను à°¡‌యాబెటిస్ ఉన్న వారు తిన‌రాదా&period;&period;&quest; అంటే… తిన‌à°µ‌చ్చు&period; అందుకు ఓ à°ª‌ద్ధ‌తి ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85441 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;mangoes&period;jpg" alt&equals;"can diabetics eat mangoes what doctors say " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్&comma; మధ్యాహ్నం లంచ్ à°¨‌డుమ లేదా à°®‌ధ్యాహ్నం లంచ్&comma; రాత్రి డిన్న‌ర్ à°¨‌డుమ ఉండే à°¸‌à°®‌యంలో మామిడి పండ్ల‌ను తిన‌à°µ‌చ్చు&period; అది కూడా à°¸‌గం మామిడి పండును మాత్రమే తినాలి&period; దీంతో ఎలాంటి à°¸‌à°®‌స్యా రాదు&period; షుగ‌ర్ లెవ‌ల్స్ కూడా పెర‌గ‌కుండా ఉంటాయి&period; సాధార‌ణంగా మామిడి పండు గ్లైసీమిక్ ఇండెక్స్ à°¤‌క్కువే&period; గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే ఏదైనా ఆహారం మనం తిన్న à°¤‌రువాత అది à°°‌క్తంలో ఎంత సేప‌టికి క‌లిసి గ్లూకోజ్ మారుతుంది&comma; ఎంత సేప‌టికి షుగ‌ర్ లెవ‌ల్స్ ను ప్ర‌భావితం చేస్తుంది అనే ఓ కొల‌à°¤‌&period; ఇది మామిడి పండ్ల‌కు 100కు 56గా ఉంటుంది&period; అంటే గ్లైసీమిక్ ఇండెక్స్ జాబితా ప్ర‌కారం చూస్తే ఇది చాలా à°¤‌క్కువే&period; క‌నుక à°®‌ధుమేహం ఉన్న వారు నిర్భ‌యంగా మామిడి పండ్ల‌ను తిన‌à°µ‌చ్చు&period; అయితే పైన చెప్పాం క‌దా… అలా తింటే బెట‌ర్‌&period; దాంతో షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌à°£‌లో ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts