ప్ర‌శ్న - స‌మాధానం

కాళ్ల దుర‌ద అధికంగా ఉంది.. ఇది త‌గ్గాలంటే ఏం చేయాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కాళ్ల‌ దురద ఎక్కువవుతోంది &period; ఎంత సేపు గోకినా హాయిగా ఉట్టుంది&period; తరువాత అవి పుండ్లు అయి చీము కరుతుంది &period; దురదలు &comma; దద్దుర్లు &comma; ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తాయి &quest; ఆహార నియమాలతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి &quest; ఏవి తినాలి &quest; ఏవి తినకూడదు &quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్ని రకాల మందులు అందరిపై ఒకేలాంటి ప్రభావం చూపించవు&period; నేను ఒక టిప్ చెప్తాను&period; చేసి చూడండి&period; తగ్గుతుందా లేదా తర్వాత విషయం తగ్గిందనుకోండి అందరికీ సంతోషమే…స్పటిక తెలుసు కదా గుమ్మానికి కడతారు వాటర్ ప్యూరిఫైయింగ్ లో కూడా వాడుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86159 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;itching-legs&period;jpg" alt&equals;"what to do for itching legs " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చూడడానికి పటిక బెల్లంలా ఉంటుంది…తెల్లని రాయిలా ఉంటుంది అదేంటో తెలిసింది కదా ఒకవేళ తెలియకపోయినా బయట షాప్ లో అడిగితే చెబుతారు&period; దాన్ని తీసుకొని పౌడర్లా చేసి వాటర్ లో కలపండి కొంచెం ఎక్కువే కలపండి…సుమారు ఒక గ్లాసు వాటర్ కలుపుతున్నారు అనుకోండి దానికి పావు వంతు పౌడర్ తీసుకొని మిగిలిన వాటర్ కలపండి ఆ మిశ్రమాన్ని ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో అక్కడ రాయండి ఒక ఫైవ్ డేస్ వరకు రాయండి…మాక్సిమం తగ్గుతుంది…సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి ఇబ్బంది లేదు…ఒకవేళ తగ్గితే ఒక కామెంట్ పెట్టండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts