కాళ్ల దురద ఎక్కువవుతోంది . ఎంత సేపు గోకినా హాయిగా ఉట్టుంది. తరువాత అవి పుండ్లు అయి చీము కరుతుంది . దురదలు , దద్దుర్లు , ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తాయి ? ఆహార నియమాలతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ఏవి తినాలి ? ఏవి తినకూడదు ?
అన్ని రకాల మందులు అందరిపై ఒకేలాంటి ప్రభావం చూపించవు. నేను ఒక టిప్ చెప్తాను. చేసి చూడండి. తగ్గుతుందా లేదా తర్వాత విషయం తగ్గిందనుకోండి అందరికీ సంతోషమే…స్పటిక తెలుసు కదా గుమ్మానికి కడతారు వాటర్ ప్యూరిఫైయింగ్ లో కూడా వాడుతారు.
చూడడానికి పటిక బెల్లంలా ఉంటుంది…తెల్లని రాయిలా ఉంటుంది అదేంటో తెలిసింది కదా ఒకవేళ తెలియకపోయినా బయట షాప్ లో అడిగితే చెబుతారు. దాన్ని తీసుకొని పౌడర్లా చేసి వాటర్ లో కలపండి కొంచెం ఎక్కువే కలపండి…సుమారు ఒక గ్లాసు వాటర్ కలుపుతున్నారు అనుకోండి దానికి పావు వంతు పౌడర్ తీసుకొని మిగిలిన వాటర్ కలపండి ఆ మిశ్రమాన్ని ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో అక్కడ రాయండి ఒక ఫైవ్ డేస్ వరకు రాయండి…మాక్సిమం తగ్గుతుంది…సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి ఇబ్బంది లేదు…ఒకవేళ తగ్గితే ఒక కామెంట్ పెట్టండి.