అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఏ వ‌య‌స్సులో ఉన్న‌వారైనా అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు, ఏజ్ స‌మ‌స్య కాదు: సైంటిస్టులు

<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకునే విష‌యంలో చాలా మందికి అనేక అపోహ‌లు ఉన్నాయి&period; à°µ‌à°¯‌స్సు పెరిగే కొద్దీ à°¬‌రువు à°¤‌గ్గ‌డం క‌ష్ట‌à°¤‌à°°‌à°®‌వుతుంద‌ని చాలా మంది అనుకుంటుంటారు&period; కానీ అందులో ఎంత‌మాత్రం నిజం లేదు&period; నిజానికి ఏ à°µ‌à°¯‌స్సులో ఉన్న‌వారైనా à°¸‌రే డైట్ పాటిస్తూ వ్యాయామం చేస్తే క‌చ్చితంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గేందుకు à°µ‌à°¯‌స్సు అనేది అడ్డంకి కాదు&period;&period; అవును&comma; సైంటిస్టులు ఈ విష‌యాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా నిరూపించారు కూడా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యూనివ‌ర్సిటీ ఆఫ్ వార్‌విక్‌&comma; యూనివ‌ర్సిటీ హాస్పిట‌ల్స్ కావెంట్రీ&comma; వార్‌విక్‌షైర్ ఎన్‌హెచ్ఎస్ ట్ర‌స్ట్ à°²‌కు చెందిన à°ª‌రిశోధ‌కులు 2005 నుంచి 2016à°² à°®‌ధ్య 242 మందిపై à°ª‌రిశోధ‌à°¨‌లు చేశారు&period; వారిలో 60 ఏళ్ల à°µ‌à°¯‌స్సు క‌న్నా à°¤‌క్కువ‌గా ఉన్న‌వారిని ఒక గ్రూపుగా&comma; 60 ఏళ్లకు మించి à°µ‌à°¯‌స్సు ఉన్న‌వారిని ఇంకో గ్రూపుగా విభజించారు&period; వారంద‌రూ స్థూల‌కాయంతో బాధ‌à°ª‌డుతున్నవారే కాగా వారికి ప్ర‌త్యేక డైట్‌ను పాటించ‌à°®‌ని&comma; వ్యాయామం చేయ‌à°®‌ని చెప్పారు&period; దీంతో వారు అలాగే చేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66673 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;weight-loss-1&period;jpg" alt&equals;"age is just number anyone can reduce weight " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్ర‌మంలో రెండు గ్రూపుల వారు దాదాపుగా ఒకే à°°‌కంగా à°¬‌రువు à°¤‌గ్గార‌ని తేల్చారు&period; అందువల్ల à°¬‌రువు à°¤‌గ్గేందుకు à°µ‌à°¯‌స్సు అనేది అడ్డంకి కాద‌ని&comma; కేవ‌లం యుక్త à°µ‌à°¯‌స్సులో ఉన్న‌వారు మాత్ర‌మే à°¬‌రువు à°¤‌గ్గుతార‌ని&comma; వృద్ధాప్యంలో ఉన్న‌వారు à°¬‌రువు à°¤‌గ్గ‌లేర‌ని అనుకుంటే పొర‌పాటు à°ª‌à°¡à°¿à°¨‌ట్లేన‌ని సైంటిస్టులు తెలిపారు&period; పోష‌కాహారం తీసుకుంటూ నిత్యం వ్యాయామం చేస్తే ఏ à°µ‌à°¯‌స్సులో ఉన్న‌వారైనా అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకోవ‌చ్చ‌ని&comma; అందుకు à°µ‌à°¯‌స్సు అనేది అవ‌రోధం కాద‌ని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts