అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఆక్స్ ఫర్డ్ చేసిన ఆసక్తికర సర్వే..! పిరుదులు లావుగా ఉంటే ఫిట్ గా ఉన్నట్టేనట!

పిరుదులు లావుగా ఉన్న మహిళలకు మైండ్ సూపర్ ఫాస్ట్ గా ఉంటుందట! అంతే కాక హెల్త్ పరంగా కూడా వీళ్లు పర్పెక్ట్ గా ఉంటారట.వీరికి వ్యాధి నిరోధక శక్తి కూడా అధికంగా ఉంటుందట. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 16 వేల మంది మహిళలపై సర్వే చేసి ఈ విషయాన్ని తెలిపారు. పిరుదులు సాధారణం కంటే ఎక్కువ సైజులో ఉన్న మహిళలలో కొలెస్ట్రాల్ సమస్యలు, చక్కర వ్యాధి సమస్యలు కూడా తక్కువగా ఉంటాయట. ఇలాంటి మహిళలలో హార్మోన్స్ ప్రక్రియ చాలా సులభతరంగా ఉంటుందట.దీని వల్ల హృదయ సంబంధిత రోగాలు, డయాబిటిస్ సమస్యలు వీరిలో చాలా తక్కువగా ఉంటాయట.

వైద్య నిపుణుల సమక్షంలో దాదాపు 16000 మంది మహిళపై ఇలా ప్రయోగాలు చేసి హార్మోన్ల స్థాయిని పరీక్షించగా వారి బరువు,హార్ట్ పనితీరు,డయాబిటిస్ లలో ఎటువంటి మార్పులు లేవని తేల్చారు.

chubby women are more healthier than thin women

పిరుదులు లావుగా ఉన్న మహిళలోఉండే ఒమేగా 3 క్రొవ్వులు …మెదడు చురుకుగా పనిచేయడం, మెదడుకు ఉత్ప్రేరకాలు త్వరగా చేకూర్చడానికి తోడ్పడతాయట. ఇలాంటి విధానం కేవలం వయసు మీద పడిన స్త్రీలలోనే కాకుండా చిన్న పిల్లలలోనూ ఈ విధంగా జరుగుతుందట.

Admin

Recent Posts