అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఎత్తు తక్కువ‌గా ఉండే వారికి షుగ‌ర్ వ‌చ్చే చాన్స్ ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మధుమేహం&lpar;షుగర్&rpar; అనేది జీవితాంతం కొనసాగే ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య&period; ఇది ఎవరికైనా రావచ్చు&period; వాస్త‌వానికి ఏటా 10 లక్షల మందిని ఈ వ్యాధి బలితీసుకుంటోంది&period; మధుమేహం అంటే మనిషి రక్తంలో చక్కర స్థాయి ఎక్కువగా అనియంత్రిత స్థాయిలో ఉండ‌డం&period; అయితే జర్మనీ అధ్యయనం ప్ర‌కారం పొడవుగా ఉండేవారితో పోలిస్తే ఎత్తు à°¤‌క్కువ‌గా ఉండేవారికి మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ అయ్యాయని తేలింది&period; ఎత్తు తగ్గుదలలో ప్రతి 4 అంగుళాలకు మధుమేహం ముప్పు మగవారికైతే 41&percnt;&comma; ఆడవారికైతే 33&percnt; మేరకు పెరుగుతుంద‌ని పరిశోధకులు గమనించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హైట్ తక్కువగా ఉండే వారి కాలేయంలో కొవ్వు స్థాయిలు ఎక్కువగా ఉండటం&comma; గుండె జబ్బులు&comma; ఇతరత్రా జీవక్రియ సంబంధ జబ్బులకు దారితీసే అధిక రక్తపోటు&comma; కొలెస్ట్రాల్&comma; వాపు ప్రక్రియలు సైతం ఎక్కువగానే ఉంటుండటం గమనార్హం&period; ఇవన్నీ మధుమేహాన్ని తెచ్చిపెట్టేవే&period; అందుకే కాలేయ కొవ్వును తగ్గించే పద్ధతులతో మధుమేహం ముప్పును తగ్గించుకునే అవకాశం లేకపోలేదని పరిశోధకులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71105 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;type-2-diabetes&period;jpg" alt&equals;"short height persons will get type 2 diabetes mostly " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఎత్తు à°¤‌క్కువ‌గా ఉన్నంత‌మాత్రాన అంద‌రికీ షుగ‌ర్ à°µ‌స్తుంద‌ని చెప్ప‌లేం&period; నిత్యం యాక్టివ్‌గా ఉంటూ శారీరక శ్ర‌à°® ఎక్కువ‌గా చేస్తే షుగ‌ర్ రాకుండా ఉంటుంది&period; అలా కాకుండా గంట‌à°² à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ కూర్చుని à°ª‌నిచేస్తూ శారీర‌క శ్ర‌à°® లేక‌పోయినా&comma; జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తిన్నా&comma; రాత్రి పూట ఆల‌స్యంగా నిద్రించినా షుగ‌ర్ à°µ‌చ్చే అవ‌కాశాలు పెరుగుతాయ‌ని గుర్తుంచుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts