వైద్య విజ్ఞానం

ట్యాబ్లెట్లు మింగుతున్నారా.. అయితే త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">దాదాపుగా ఏ వైద్య విధానంలో అయినా à°¸‌రే&period;&period; ట్యాబ్లెట్ల‌ను మింగాలంటే క‌చ్చితంగా నీరు తాగాకే ఆ à°ª‌నిచేయాల్సి ఉంటుంది&period; కానీ ఒక్క హోమియో మందుల‌ను మింగితే మాత్రం నీటి అవ‌à°¸‌రం ఉండదు&period; అయితే మెడిసిన్ ను మింగేట‌ప్పుడు కొంద‌రు చ‌ల్ల‌ని నీటితో వాటిని మింగుతుంటారు&period; కానీ నిజానికి ఇలా చేయ‌డం మంచిది కాదు&period; మెడిసిన్ల‌ను ఎప్పుడూ గోరు వెచ్చ‌ని నీరు లేదా గ‌ది ఉష్ణోగ్ర‌à°¤ à°µ‌ద్ద ఉన్న నీటితో మాత్ర‌మే మింగాలి&period; à°®‌à°°à°¿ చ‌ల్ల‌ని నీటితో మందుల‌ను ఎందుకు మింగ‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందామా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా à°®‌నం చ‌ల్ల‌ని నీరు తాగితే అది జీర్ణాశ‌యంలో వేడిగా అయ్యాకే శోషించుకోబ‌డుతుంది&period; ఈ క్ర‌మంలో చల్ల‌ని నీటిని వేడిగా మార్చేందుకు à°¶‌రీరం కొంత à°¶‌క్తిని కూడా ఖ‌ర్చు చేస్తుంది&period; అయితే చ‌ల్ల‌ని నీటితో ట్యాబ్లెట్ల‌ను మింగిన‌ప్పుడు అందులో అవి à°¸‌రిగ్గా క‌à°°‌గ‌వు&period; దీంతో à°¶‌రీరం ఆ ట్యాబ్లెట్ల‌లో ఉండే మందును శోషించుకోదు&period; à°«‌లితంగా à°®‌à°¨‌కు ఉన్న అనారోగ్య à°¸‌à°®‌స్య నయం కాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71102 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;swallowing-tablet&period;jpg" alt&equals;"if you are swallowing tablets then must know this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక ఎవ‌రైనా ట్యాబ్లెట్ల‌ను మింగేట‌ప్పుడు కచ్చితంగా గోరు వెచ్చ‌ని నీరు లేదా గ‌ది ఉష్ణోగ్ర‌à°¤ à°µ‌ద్ద ఉన్న నీటినే తాగాలి&period; దీని à°µ‌ల్ల ట్యాబ్లెట్ à°¸‌రిగ్గా జీర్ణం అవుతుంది&period; అందులో ఉన్న మెడిసిన్‌ను శరీరం à°¸‌రిగ్గా శోషించుకుంటుంది&period; అందుకే సాధార‌ణంగా ఆయుర్వేదంలో à°ª‌లు à°°‌కాల మందులు&comma; టానిక్‌à°²‌ను గోరు వెచ్చ‌ని నీటితో మాత్ర‌మే తాగాల‌ని వైద్యులు చెబుతుంటారు&period; క‌నుక‌&period;&period; ఇక‌పై మీరు కూడా మెడిసిన్ వేసుకోవాలంటే&period;&period; చ‌ల్ల‌ని నీటిని ఉప‌యోగించ‌కండి&period; గోరు వెచ్చ‌ని లేదా గ‌ది ఉష్ణోగ్ర‌à°¤ à°µ‌ద్ద ఉన్న నీటిని తీసుకోండి&period; ఆరోగ్యాన్ని కాపాడుకోండి&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts