అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

వారానికి క‌నీసం 2 సార్లు అయినా చేప‌ల‌ను తినాల‌ట‌.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">నాన్ వెజ్ ప్రియుల్లో కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే చేప‌à°²‌ను తింటుంటారు&period; చేప‌à°²‌ను తింటే గొంతులో ముళ్లు గుచ్చుకుంటాయ‌నే à°­‌యంతో కూడా కొంద‌రు చేప‌à°²‌ను తిన‌లేక‌పోతుంటారు&period; కానీ చేప‌à°²‌ను తింటే ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని సాక్షాత్తూ సైంటిస్టులే చెబుతున్నారు&period; చేప‌à°²‌ను వారంలో క‌నీసం 2 సార్లు తింటే ఎన్నో వ్యాధులు రాకుండా అడ్డుకోవ‌చ్చ‌ని వారు అంటున్నారు&period; చేప‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల అనేక పోష‌కాలు à°²‌భిస్తాయ‌ని వారు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహిళలు వారానికి రెండుసార్లు చేపలను ఆహారం తీసుకోవడం ద్వారా అడినోమాకు చెక్ పెట్టవచ్చునని కొత్త అధ్యయనంలో తేలింది&period; వారానికి రెండుసార్లు కాకపోయినా ప్రతి రెండువారాలకు ఒకసారి చేపలను ఆహారంగా తీసుకోవడం ద్వారా మహిళలకు అడినోమా వ్యాధి సోకదని బోస్టన్‌లోని హర్వాద్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఎడ్వర్డ్ గియోవానుసికీ తెలిపారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78083 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;grilled-fish&period;jpg" alt&equals;"we must take fish weekly twice know why " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అడినోమా అనేది పుట్టగొడుగు పరిణామంలో మహిళల్లో కొలొరెక్టల్ క్యాన్సర్‌కు దారి తీస్తుందని ఎడ్వర్డ్ చెప్పారు&period; ఈ క్యాన్సర్‌కు చెక్ పెట్టాలంటే చేపలను వారంలో ఒక్కసారైనా తీసుకోవాలని ఆయన వెల్లడించారు&period; ఇంకా వారంలో ఒక్కసారి ఆహారంలో చేపను తప్పకుండా చేర్చుకోవడం ద్వారా పలు రోగాలను నయం చేయవచ్చునని పరిశోధనలో తేలినట్లు ఎడ్వర్డ్ చెప్పారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts