దీపావళి రోజు కొత్త చీపురు కొనడానికి కారణం ఏమిటి.. చీపురు కొనడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసం అమావాస్య రోజున దీపావళి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు&period; దీపావళి పండుగను సాక్షాత్తూ లక్ష్మీదేవి పుట్టినరోజుగా భావించి అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు వివిధ రకాల నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని కోరుతారు&period; ఇక హిందూ ఆచారాల ప్రకారం దీపావళి పండుగ రోజు కొత్త చీపురును కొనడం ఎంతో మంచిదని భావిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-7134 size-full" title&equals;"దీపావళి రోజు కొత్త చీపురు కొనడానికి కారణం ఏమిటి&period;&period; చీపురు కొనడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;11&sol;chipuru&period;jpg" alt&equals;"why we should buy new chipuru on dipavali " width&equals;"1200" height&equals;"854" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీపావళి పండుగ రోజు కొత్త చీపురును కొనడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే&period;&period; సాధారణంగా చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు&period; అందుకోసమే లక్ష్మీ స్వరూపిణి అయిన చీపురును దీపావళి పండుగ రోజు కొనుగోలు చేయడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంటికి ఆహ్వానించినట్లని భావిస్తారు&period; ఇలా పండుగ రోజు చీపురు కొనడం వల్ల మన ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయని భావించి పూర్వ కాలం నుంచి ఈ పండుగ రోజు చీపురును కొనడం ఆనవాయితీగా వస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీపావళి పండుగ రోజు చీపురు కొన్నవారు చీపురుకి పూజ చేసి ఉపయోగించాలి&period; లక్ష్మీ స్వరూపంగా భావించే చీపురును ఎలాంటి పరిస్థితులలో కూడా అవమానించకూడదు&period; చాలామంది చీపురును కాళ్లతో తన్నడం&comma; తొక్కడం వంటివి చేస్తుంటారు&period; ఇలా చేయడం వల్ల పూర్తిగా అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చీపురును కేవలం దీపావళి పండుగ రోజు మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ ఎంతో పవిత్రమైన వస్తువుగా భావించాలి&period; ఇక దీపావళి రోజు దాన ధర్మాలు చేసే సమయంలో ఇతరులకు చీపురును దానం చేయడం ఎంతో మంచిదని పండితులు తెలియజేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Sailaja N

Recent Posts