sports

టీ20 ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాచ్‌ల‌లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాళ్లు వీరే..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">క్రికెట్ లో మూడు ఫార్మర్స్ ఉంటాయి&period; టెస్ట్ క్రికెట్&comma; టి-20&comma; వన్డే ఫార్మాట్ ఇలా మూడు ఫార్మర్స్ ఉంటాయి&period; ఇక టెస్ట్ క్రికెట్ అంటే ఆటగాళ్ల సహనం&comma; ప్రతిభకు ఒక సవాల్ లాంటిది&period; టెస్ట్ క్రికెట్ లో వారి బలం ఏమిటో తెలుసుకునే అవకాశం వస్తుంది&period; ఇక పొట్టి ఫార్మాట్లలో బ్యాటర్స్ విధ్వంసంగా ఆడుతూ ఉంటారు&period; మొదటి బంతి నుంచే బౌండరీల ద్వారా భారీ స్కోర్స్ సాధించాలని భావిస్తూ ఉంటారు&period; ప్రతి బంతిని సిక్స్ కొట్టి తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాలని అభిమానులు కూడా అనుకుంటారు&period; ఇక‌ అలా టీ20 క్రికెట్ లో అత్యధిక సిక్స్ లు కొట్టిన ఆటగాళ్లు ఎవరు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టీ20 ఇంట‌ర్నేష‌à°¨‌ల్ మ్యాచ్‌à°²‌లో అత్య‌ధిక సిక్సులు కొట్టిన వారి జాబితాలో రోహిత్ à°¶‌ర్మ మొద‌టి స్థానంలో ఉన్నాడు&period; రోహిత్ టీ20à°²‌కు గుడ్ బై చెప్ప‌గా మొత్తం 159 మ్యాచ్‌à°²‌లో 205 సిక్సులు బాదాడు&period; రోహిత్ à°¤‌రువాతి స్థానంలో న్యూజిలాండ్ ప్లేయ‌ర్ మార్టిన్ గ‌ప్తిల్ ఉన్నాడు&period; 122 మ్యాచ్‌లు ఆడిన గ‌ప్తిల్ 173 సిక్సులు కొట్టాడు&period; గ‌ప్తిల్ కూడా అంత‌ర్జాతీయ టీ20à°²‌కు ఎప్పుడో స్వ‌స్తి à°ª‌లికాడు&period; మూడో స్థానంలో 69 మ్యాచ్‌à°²‌లో 158 సిక్సుల‌తో యూఏఈ ప్లేయ‌ర్ à°®‌à°¹‌మ్మ‌ద్ à°µ‌సీమ్ ఉన్నాడు&period; నాలుగో స్థానంలో ఇంగ్లండ్ ప్లేయ‌ర్ జాస్ à°¬‌ట్ల‌ర్ ఉన్నాడు&period; 134 మ్యాచ్‌లు ఆడిన à°¬‌ట్ల‌ర్ 152 సిక్సులు బాదాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79800 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;rohit-sharma-1&period;jpg" alt&equals;"do you know who hit most sixes in t20 international matches " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5à°µ స్థానంలో విండీస్ ప్లేయ‌ర్ నికోలాస్ పూర‌న్ ఉన్నాడు&period; 106 మ్యాచ్‌లు ఆడిన పూర‌న్ 149 సిక్సులు కొట్టాడు&period; 6à°µ స్థానంలో భార‌à°¤ బ్యాట్స్‌మన్ సూర్య కుమార్ యాద‌వ్ ఉన్నాడు&period; 83 మ్యాచ్‌లు ఆడిన సూర్య 146 సిక్సులు కొట్టాడు&period; ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మాక్స్‌వెల్ 116 మ్యాచ్‌à°²‌లో 137 సిక్సులు కొట్టి ఈ జాబితాలో 7à°µ స్థానంలో నిలిచాడు&period; సౌతాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్ల‌ర్‌8à°µ స్థానంలో ఉన్నాడు&period; 130 మ్యాచ్‌à°²‌లో ఇత‌ను 130 సిక్సులు కొట్టాడు&period; ఐర్లాండ్‌కు చెందిన స్టెర్లింగ్ 150 మ్యాచ్‌à°²‌లో 129 సిక్సులు కొట్టి 9à°µ స్థానంలో ఉండ‌గా&period;&period; ఆస్ట్రేలియాకు చెందిన ఆరోన్ ఫించ్ 103 మ్యాచ్‌à°²‌లో 125 సిక్సులు కొట్టి ఈ జాబితాలో 10à°µ స్థానంలో నిలిచాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts