sports

పొట్టి క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన జింబాబ్వే.. 120 బంతుల్లో 344 పరుగులు రాబ‌ట్టిన బ్యాట్స్‌మెన్..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవ‌à°² పొట్టి క్రికెట్‌లో అనేక రికార్డులు à°¨‌మోద‌వుతుండ‌డం à°®‌నం చూస్తున్నాం&period; బ్యాట్స్‌మెన్‌లు వీర‌విహారం చేయ‌డంతో స్కోరు బోర్డ్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది&period;తాజాగా జింబాబ్వే బ్యాట్స్‌మెన్స్ 20 ఓవ‌ర్ల‌లో ఏకంగా 344 à°ª‌రుగులు చేశారంటే వారి బ్యాటింగ్ తీరు ఏ విధంగా సాగిందో అర్ధం చేసుకోవ‌చ్చు&period; టీ20 వరల్డ్ కప్ సబ్ రీజియనల్ ఆఫ్రికా క్వాలిఫయిర్ గ్రూప్ బీలో భాగంగా గాంబియాతో జరిగిన మ్యాచ్‌లో à°¸‌రికొత్త రికార్డ్ సృష్టించింది&period; టీ20 ప్రపంచ కప్ ఆఫ్రికా సబ్ రీజినల్ క్వాలిఫయర్స్‌లో భాగంగా బుధవారం నైరోబీలోని రురాకా స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో గాంబియాతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే స్వైర‌విహారం చేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏకంగా 344 పరుగుల భారీ స్కోరు à°¨‌మోదు చేసింది&period; దీంతో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక à°ª‌రుగుల à°µ‌à°°‌ల్డ్ రికార్డు సృష్టించింది&period; అలాగే జింబాబ్వే గ‌తేడాది హాంగ్‌జౌలో మంగోలియాపై నేపాల్ నెలకొల్పిన 314-3 అంతర్జాతీయ అత్య‌ధిక à°ª‌రుగుల‌ రికార్డును బ్రేక్ చేసింది&period; జింబాబ్వే జ‌ట్టు కెప్టెన్ సికంద‌ర్ à°°‌జా ఆకాశ‌మే à°¹‌ద్దుగా చెల‌రేగాడు&period; 43 బంతుల్లో 133 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు&period; అత‌ని ఇన్నింగ్స్‌లో మొత్తం 7 ఫోర్లు&comma; 15 సిక్సర్లు ఉన్నాయి&period; ఈ క్ర‌మంలో అతడు 33 బంతుల్లోనే సెంచరీ బాద‌డం విశేషం&period; ఇది అంత‌ర్జాతీయ‌ టీ20 క్రికెట్‌లో రెండవ ఫాస్టెస్ట్ à°¶‌à°¤‌కం&period; ఈ క్రమంలో టీ20ల్లో నేపాల్ పేరిట ఉన్న అత్యధిక స్కోరు రికార్డు బద్దలైంది&period; 2023లో మంగోలియాపై నేపాల్ మూడు వికెట్లకు 314 పరుగులు చేసింది<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54230 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;zimbabwe&period;jpg" alt&equals;"Zimbabwe register highest score in T20 cricket history" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జింబాబ్వే&comma; నేపాల్ తర్వాతి స్థానాల్లో భారత్ &lpar;297&sol;6 వర్సెస్ బంగ్లాదేశ్&rpar;&comma; అఫ్గానిస్థాన్ &lpar;278&sol;3 వర్సెస్ ఐర్లాండ్&rpar;&comma; చెక్ రిపబ్లిక్ &lpar;278&sol;4 వర్సెస్ టర్కీ&rpar; ఉన్నాయి&period; ఇక ఈ మ్యాచ్‌లో ఛేదనలో గాంబియా 14&period;4 ఓవర్లలో 54 పరుగులకు కుప్పకూలింది&period; ఆండ్రీ జర్జు మాత్రమే &lpar;12&rpar; రెండంకెల స్కోరు చేశాడు&period; జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్&comma; బ్రాండన్ చెరో మూడు వికెట్లతో సత్తాచాటారు&period;ఈ మ్యాచ్ ద్వారా జింబాబ్వే కెప్టెన్ సికంద‌ర్ à°°‌జా రికార్డు సృష్టించాడు&period; టెస్ట్ హోదా ఉన్న దేశాల‌కు చెందిన ఆట‌గాళ్ల‌లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ &lpar;33 బంతుల్లో&rpar; చేసిన క్రికెట‌ర్‌గా నిలిచాడు&period; దీంతో 35 బంతుల్లో à°¶‌à°¤‌కం కొట్టిన రోహిత్ à°¶‌ర్మ‌&comma; డేవిడ్ మిల్ల‌ర్‌à°² రికార్డును à°¬‌ద్ద‌లు కొట్టాడు&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts