technology

BSNL రీచార్జ్ ప్లాన్ అదిరిందిగా.. రూ.300 క‌న్నా త‌క్కువ ధ‌ర‌కే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవ‌à°² బీఎస్ఎన్ఎల్ వినియోగ‌దారుల‌కి చాలా à°¦‌గ్గ‌à°° అవుతుంది&period; బెస్ట్ ప్లాన్స్ ఇంట్ర‌డ్యూస్ చేస్తూ మార్కెట్లో సంచ‌à°²‌నాలు సృష్టిస్తుంది&period; జియో&comma; ఎయిర్‌టెల్‌&comma; వోడాఫోన్‌ ఐడియాల రీఛార్జ్ ప్లాన్‌à°² ధరలు దాదాపు 25 శాతం పెరిగిన తర్వాత&comma; ప్రజలు ఇప్పుడు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌à°² కోసం వెతుకుతున్నారు&period; జియోతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌లు సగం ధరకే వస్తున్నాయి&period; మరింత మంది కస్టమర్లను ఆకర్షించడానికి బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది&period; నమ్మశక్యం కాని ధరలో 52 రోజుల చెల్లుబాటును ఈ ప్లాన్ అందిస్తుంది&period;బీఎస్ఎన్ఎల్ రూ&period; 298 రీఛార్జ్ ప్లాన్ వినియోగదారులకు అదిరిపోయే ఆప్ష‌న్&period; ఈ ప్లాన్ 52 రోజుల పాటు చెల్లుబాటుతో వస్తుంది&period; రీఛార్జ్ ఖర్చులపై ఇది గణనీయమైన పొదుపును అందిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ప్లాన్‌లో ఏదైనా నెట్‌వర్క్‌కి అపరిమిత ఉచిత కాలింగ్&comma; రోజుకు 100 ఉచిత SMSలు పంపుకోవచ్చు&period; ఇది వాయిస్ కాల్‌లు&comma; SMSలకు ప్రాధాన్యత ఇచ్చే వారికి బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్ప‌వచ్చు&period;&period; రూ&period; 298 రీఛార్జ్ ప్లాన్ మొత్తం చెల్లుబాటు వ్యవధికి &lpar;52 రోజులు&rpar; 52GB డేటాను అంటే&period;&period; రోజుకు 1GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది&period;వినియోగదారులు వారి రోజువారీ డేటా పరిమితి పూర్తి అయిన తరువాత&comma; 100 ఉచిత SMS సందేశాలను ఉపయోగించుకోవచ్చు&period; రూ&period; 298 రీఛార్జ్ ప్లాన్&period;&period; డేటా అంతగా అవసరం లేని వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు&period; మొబైల్‌ని వాయిస్ కాల్‌లు&comma; అప్పుడప్పుడు ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం ఉపయోగిస్తుంటే ఈ ప్లాన్ అద్భుతమైనది&period; అయితే మరింత డేటా అవసరమైన వారు రూ&period; 249 ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54252 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;bsnl-2&period;jpg" alt&equals;"bsnl new recharge plan that offers for less than 300 " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది 45 రోజుల వాలిడిటీతో à°µ‌స్తుంది&period; రోజుకు 2GB డేటాను అందిస్తుంది&period; తక్కువ ధరతో లాంగ్-వాలిడిటీని అందించడం ద్వారా&comma; బీఎస్ఎన్ఎల్ దాని పోటీదారులైన ప్రైవేట్ టెలికాం కంపెనీలపై ఒత్తిడి తెస్తోంది&period; ఎక్కువ మంది వినియోగదారులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చే రీఛార్జ్ ప్లాన్ ఎంచుకునే అవకాశం ఉన్నందున&comma; బీఎస్ఎన్ఎల్ 52-రోజుల రీఛార్జ్ ప్లాన్ భారతీయ టెలికాం మార్కెట్లో గేమ్-ఛేంజర్‌గా మారవచ్చు అని అంటున్నారు&period;ఇంకా రానున్న రోజుల‌లో à°®‌రిన్ని ఆఫ‌ర్స్ కూడా బీఎస్ఎన్ఎల్ ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఉంద‌ని కొంద‌రు ఎక్స్‌à°ª‌ర్ట్స్ చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts