మొక్క‌లు

Saraswathi Plant : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా స‌రే తెచ్చి ఇంట్లో పెట్టుకోండి.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Saraswathi Plant &colon; ఈ భూమిపై ఎన్నో à°°‌కాల వృక్ష జాతులు ఉన్నాయి&period; కొన్ని మొక్కల à°¦‌à°¶‌లోనే ఉంటే&comma; కొన్ని మాత్రం à°®‌హా వృక్షాలుగా భారీగా ఎదుగుతాయి&period; అయితే ఆయుర్వేదం ప్ర‌కారం ఈ భూ ప్ర‌పంచంలో ఉన్న ప్ర‌తి ఒక్క మొక్క ఏదో ఒక ఔష‌à°§ గుణాన్ని క‌లిగి ఉంటుంది&period; కొన్ని మొక్క‌లు&comma; వృక్షాలు అనేక ఔష‌à°§ గుణాలను క‌లిగి ఉంటాయి&period; అంతెందుకు à°®‌నం ఇప్పుడు వాడుతున్న చాలా à°µ‌à°°‌కు ఇంగ్లిష్ మెడిసిన్స్‌ను మొక్క‌లు&comma; చెట్ల‌కు చెందిన ఆకులు&comma; పండ్లు&comma; వేర్ల నుంచే à°¤‌యారు చేస్తారు&period; అయితే ముందు చెప్పినట్టుగా అనేక à°°‌కాల ఔష‌à°§ గుణాలు క‌లిగిన మొక్క‌à°² విష‌యానికి వస్తే అలాంటి వాటిలో à°¸‌రస్వ‌తి మొక్క కూడా ఒక‌టి&period; దీన్నే బ్ర‌హ్మ‌ణి&comma; బ్రాహ్మి మొక్క అని కూడా పిలుస్తారు&period; ఈ క్ర‌మంలో ఈ మొక్క ద్వారా కలిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పేరుకు à°¤‌గిన‌ట్టుగానే à°¸‌à°°‌స్వ‌తి మొక్క ఆకులు మెద‌డు à°ª‌నితీరును మెరుగు à°ª‌à°°‌చ‌డంలో బాగా ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; ఇవి జ్ఞాప‌క‌à°¶‌క్తిని పెంచుతాయి&period; నిత్యం 4 à°¸‌à°°‌స్వ‌తి ఆకుల‌ను అలాగే నమిలి తింటుంటే మేథ‌స్సు పెరుగుతుంది&period; మాన‌సిక ఒత్తిడి కూడా à°¤‌గ్గుతుంది&period; పాఠ‌శాల‌కు&comma; క‌ళాశాల‌à°²‌కు వెళ్లి చ‌దువుకునే విద్యార్థులు ఆ మొక్క ఆకుల‌ను బాగా à°¨‌లిపి à°°‌సం తీసి దాన్ని పాల‌లో క‌లుపుకుని నిత్యం తాగితే వారి జ్ఞాప‌క‌à°¶‌క్తి వృద్ధి చెందుతుంది&period; చ‌దువు బాగా à°µ‌స్తుంది&period; à°ª‌చ్చ కామెర్లు à°µ‌చ్చిన వారికి ఈ మొక్క ఆకుల నుంచి తీసిన à°°‌సాన్ని నిత్యం తాగిస్తుంటే వెంట‌నే కోలుకుంటారు&period; à°¸‌à°°‌స్వ‌తి ఆకుల à°°‌సాన్ని నిత్యం తాగుతుంటే ఆయుష్షు పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54249 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;Saraswathi-Plant&period;jpg" alt&equals;"Saraswathi Plant many wonderful health benefits to know " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మొక్క ఆకుల నుంచి తీసిన à°°‌సం రక్తాన్ని శుభ్ర à°ª‌రుస్తుంది&period; కొంత వామును తీసుకుని పొడి చేసి దాంట్లో à°¸‌à°°‌స్వతి మొక్క ఆకుల à°°‌సాన్ని క‌లిపి తీసుకుంటుంటే కొలెస్ట్రాల్ à°¤‌గ్గిపోతుంది&period; ఈ మొక్క‌à°² ఆకుల‌ను à°®‌జ్జిగ‌లో 3 రోజులు నాన‌బెట్టి ఎండించి పొడి చేయాలి&period; దీన్ని రోజూ టానిక్‌లాగా పిల్ల‌à°²‌కు ఇవ్వాలి&period; దీంతో వారికి à°¬‌లం బాగా చేకూరుతుంది&period; à°¸‌à°°‌స్వ‌తి మొక్క ఆకుల‌ను నీడ‌లో ఎండ‌బెట్టి పొడి చేసి దాంతో తేనెను క‌లిపి తీసుకుంటే గొంతు బొంగురు à°¤‌గ్గుతుంది&period; స్వ‌à°°‌పేటిక వృద్ధి చెంది మంచి కంఠ స్వ‌రం కూడా క‌లుగుతుంది&period; సరస్వతీ ఆకులను నీడలో ఎండబెట్టాలి&period; అయిదు బాదంపప్పులు&comma; రెండు మిరియాలు&comma; వేడి నీరు పోసి ఈ ఆకులను మెత్తగా రుబ్బాలి&period; తరువాత దానిని పలుచని వస్త్రంతో వడకట్టి&comma; తగినంత తేనె కలిపి 40 రోజులపాటు రోజు ఉదయం తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది&period; ఈ ఔషధాన్ని మాటలు సరిగ్గా రాని పిల్లలకు వాడుతారు&period; నత్తిని తగ్గించే శక్తి దీనికి ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన చెప్పిన అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కే కాదు à°¸‌à°°‌స్వ‌తి మొక్క ఇత‌à°° à°ª‌నుల‌కు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; దీన్ని పెంచ‌డం à°µ‌ల్ల అన్ని à°°‌కాల అరిష్టాలు పోతాయ‌ట‌&period; అంతేకాదు ఈ మొక్క‌ను పూజిస్తే అనుకున్న à°ª‌నులు à°¸‌కాలంలో జ‌à°°‌గ‌డంతోపాటు అంతా శుభ‌మే క‌లుగుతుంద‌ట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts