technology

యూట్యూబ్‌లో చాన‌ల్ క్రియేట్ చేసి నెల‌కు రూ.10 ల‌క్ష‌లు సంపాదించ‌వ‌చ్చా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆన్‌లైన్‌లో à°¡‌బ్బు సంపాదించే మార్గాల్లో యూట్యూబ్ చాన‌ల్ కూడా ఒక‌టి&period; ఓపిక‌&comma; శ్ర‌à°®‌&comma; సాంకేతిక à°ª‌రిజ్ఞానంపై కొద్దిగా అవ‌గాహ‌à°¨‌&period; ఉండాలేగానీ ఎవ‌రైనా యూట్యూబ్ చాన‌ల్ క్రియేట్ చేసి చ‌క్క‌ని ఆదాయం పొంద‌à°µ‌చ్చు&period; అయితే నెల‌కు రూ&period;10 à°²‌క్ష‌లు సంపాదించ‌à°µ‌చ్చా &quest; అంటే&period;&period; చేయ‌à°µ‌చ్చు&period;&period; కానీ అందుకు చాలా క‌ఠినంగా శ్ర‌మించాల్సి ఉంటుంది&period; à°¯à±‚ట్యూబ్‌లో చాన‌ల్ మొద‌లు పెట్టే ముందు కంటెంట్ ఎంచుకోవాలి&period; మీకు ఏ రంగంపై à°ª‌ట్టు ఉందో తెలుసుకోవాలి&period; డాక్ట‌ర్లు అయితే వారికి వైద్య రంగం గురించి పూర్తి అవ‌గాహ‌à°¨ ఉంటుంది క‌నుక వారు ఏ టాపిక్ గురించి అయినా అన‌ర్గ‌à°°‌ళంగా మాట్లాడ‌గ‌à°²‌రు&period; అలాగే టైలరింగ్‌&comma; వంట‌లు&comma; ఎంట‌ర్‌టైన్‌మెంట్‌&comma; ట్రావెల్‌&period;&period; ఇలా భిన్న à°°‌కాల కంటెంట్‌ను యూట్యూబ్‌లో వీడియోల రూపంలో పోస్ట్ చేయ‌à°µ‌చ్చు&period; కానీ వాటిల్లో మీకు ఏ రంగంలో à°ª‌ట్టు ఉందో దాన్ని ఎంచుకుని అందులో వీడియోల‌ను రూపొందించాలి&period; దీంతో à°¤‌క్కువ à°¸‌à°®‌యంలోనే ఎక్కువ మంది à°¸‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను పొంద‌à°µ‌చ్చు&period; చాన‌ల్ వేగంగా పాపుల‌ర్ అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీకు à°¨‌చ్చిన టాపిక్‌ను ఎంచుకున్నాక అందులో ట్రెండింగ్ అంశాల‌ను వెద‌కాలి&period; ఆ టాపిక్‌లో వ్యూయర్స్ ఏ à°¤‌à°°‌హా వీడియోల‌ను చూస్తున్నారో à°ª‌రిశీలించాలి&period; à°¸‌రిగ్గా అలాంటి వీడియోల‌ను రూపొందించే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; మొద‌ట 1000 మంది à°¸‌బ్‌స్క్రైబ‌ర్లు అయ్యే à°µ‌à°°‌కు క‌ష్టంగా ఉంటుంది&period; కానీ 1000 మంది à°¸‌బ్‌స్క్రైబ‌ర్లు అయ్యాక చాన‌ల్‌కు వేగంగా à°¸‌బ్‌స్క్రైబ‌ర్లు à°µ‌స్తారు&period; దీంతో à°¤‌క్కువ కాలంలోనే చాన‌ల్ పాపుల‌ర్ గా మారుతుంది&period; à°¯à±‚ట్యూబ్‌లో 1000 మంది à°¸‌బ్‌స్క్రైబ‌ర్లు&comma; 4000 à°ª‌బ్లిక్ వాచ్ అవ‌ర్స్ అయితే వీడియోల‌కు యాడ్స్ à°µ‌స్తాయి&period; దీంతో ఆదాయం రావ‌డం మొద‌à°²‌వుతుంది&period; అయితే ఒక వీడియోను ఎంత మంది చూస్తున్నారు&comma; ఆ వీడియో చూసేట‌ప్పుడు ఎన్ని యాడ్స్ à°µ‌స్తున్నాయి &quest; అనే అంశాల ఆధారంగా రెవెన్యూ à°µ‌స్తుంది&period; అంటే ఎక్కువ మంది చూస్తే ఎక్కువ సార్లు యాడ్స్ డిస్‌ప్లే అయ్యేందుకు అవ‌కాశాలు ఉంటాయి&period; దీంతో ఆదాయం ఎక్కువ‌గా à°µ‌స్తుంది&period; ఇలా యూట్యూబ్‌లో రెవెన్యూ à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64719 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;youtube&period;jpg" alt&equals;"can we earn rs 10 lakhs per month with youtube channel " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం ఏదైనా ప్రొడ‌క్ట్ లేదా à°¸‌ర్వీస్ ప్రారంభిస్తే దానికి à°ª‌బ్లిసిటీ ఎలా చేస్తామో&comma; యూట్యూబ్‌లో కూడా à°ª‌బ్లిసిటీ ముఖ్యం&period; మీ à°µ‌ద్ద à°¤‌గినంత à°¬‌డ్జెట్ ఉంద‌ని అనుకుంటే ఫేస్‌బుక్‌&comma; ట్విట్ట‌ర్ వంటి సోష‌ల్ ప్లాట్‌ఫామ్‌à°²‌తోపాటు గూగుల్ యాడ్స్ ద్వారా కూడా యాడ్స్ ఇవ్వ‌à°µ‌చ్చు&period; చాన‌ల్ లేదా చాన‌ల్ లో అప్‌లోడ్ చేసే వీడియోల‌ను ప్ర‌మోట్ చేయ‌à°µ‌చ్చు&period; ఈ క్ర‌మంలో చాన‌ల్‌ను ప్ర‌మోట్ చేస్తే à°¸‌బ్‌స్క్రైబ‌ర్లు పెరుగుతారు&period; అదే వీడియోల‌ను ప్ర‌మోట్ చేస్తే వ్యూస్ à°µ‌స్తాయి&period; రెండింటినీ ప్ర‌మోట్ చేస్తే రెండూ à°µ‌స్తాయి&period; ఇలా చాన‌ల్‌కు à°ª‌బ్లిసిటీ చేయ‌à°µ‌చ్చు&period; దీంతో చాన‌ల్ త్వ‌à°°‌గా వృద్ధిలోకి à°µ‌స్తుంది&period; à°¤‌గినంత à°¬‌డ్జెట్ పెట్ట‌క‌పోయినా à°«‌ర్వాలేదు&period; à°ª‌బ్లిసిటీ అవ‌à°¸‌రం లేదు&period; అనుకుంటే చాన‌ల్ పాపుల‌ర్ అయ్యేందుకు à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా యూట్యూబ్‌లో చాన‌ల్ క్రియేట్ చేసి ఆదాయం పొంద‌à°µ‌చ్చు&period; ఇక నెల‌కు రూ&period;10 à°²‌క్ష‌లు à°µ‌స్తాయా &quest; అంటే&period;&period; క‌ఠినంగా శ్రమించాలి&period; ట్రెండింగ్ అంశాల‌కు చెందిన టాపిక్‌à°²‌ను ఎంచుకుని వీడియోలు చేయాలి&period; దీంతో వ్యూస్ à°µ‌స్తాయి&period; à°«‌లితంగా ఎక్కువ మొత్తంలో ఆదాయం సంపాదించ‌à°µ‌చ్చు&period; బాగా పాపుల‌ర్ అవ్వాలే కానీ యూట్యూబ్ చాన‌ల్ ద్వారా నెల‌కు రూ&period;10 à°²‌క్ష‌లు కాదు&comma; ఇంకా అంత‌క‌న్నా ఎక్కువ‌గానే సంపాదించ‌à°µ‌చ్చు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts