ఆధ్యాత్మికం

నంది లేని శివుడి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మనం ఏ శివాలయానికి వెళ్ళినా అక్కడ శివలింగానికి ఎదురుగా నంది మనకు దర్శనమిస్తుంది&period; ఏ ఆలయంలో కూడా శివలింగానికి ఎదురుగా నంది లేకుండా మనకు శివలింగ దర్శనం ఇవ్వదు&period; కానీ జ్యోతిర్లింగాలలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ కాశీవిశ్వేశ్వర ఆలయంలో మాత్రం మనకు శివునికి ఎదురుగా నంది దర్శనం ఇవ్వదు&period; మనదేశంలో నంది లేని శివాలయంగా కాశీ విశ్వేశ్వరాలయం ఉందని చెప్పవచ్చు&period; అసలు ఈ ఆలయంలో శివునికి ఎదురుగా నంది లేకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భారతదేశంపై దండెత్తిన ఔరంగజేబు అప్పట్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయాలు అన్నింటిని కూల్చి వేశాడు&period; ఈక్రమంలోనే ఔరంగజేబు కాశీ విశ్వేశ్వర ఆలయంపై దండెత్తడంతో ఆలయ పూజారి గర్భగుడిలో ఉన్న స్వామివారి లింగాన్ని తీసుకుని పక్కనే ఉన్న బావిలో పడేశాడు&period; ఈక్రమంలోనే ఔరంగజేబు ఆలయ సగభాగాన్ని కూల్చివేశాడు&period; అయితే అప్పటికే స్వామివారికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడిని ధ్వంసం చేయకుండా వదిలిపెట్టాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64723 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;kashi&period;jpg" alt&equals;"this is where lord shiva temple have no nandi " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని పక్కనే నిర్మించి బావిలో ఉన్న విగ్రహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు&period; అయినా ఫలితం లేకపోవడంతో అదే రూపంలో ఉన్న మరో లింగాన్ని ఆలయంలో ప్రతిష్టించారు&period; ఈ విధంగా కాశీ విశ్వేశ్వర ఆలయంలో స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు లేడు&period; కానీ పాత ఆలయంలో మాత్రం మనకు నంది దర్శనమిస్తుంది&period; ఈ విధంగా స్వామివారి లింగాన్ని దర్శనం చేసుకున్న వారు పాత ఆలయానికి వెళ్లి నందీశ్వరుని దర్శనం చేసుకుంటారు&period; అదేవిధంగా స్వామివారి లింగం బావిలో ఉందని నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున ఆ బావికి కూడా పూజలు చేస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts