హెల్త్ టిప్స్

Cold And Cough : ద‌గ్గు, జ‌లుబు నుంచి బ‌య‌ట ప‌డేసే నాచుర‌ల్ టిప్స్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cold And Cough &colon; సీజ‌న్ మారుతున్న‌ప్పుడు à°¸‌à°¹‌జంగానే చాలా మందికి à°¦‌గ్గు&comma; జ‌లుబు వంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తుంటాయి&period; అయితే ఇవి రాగానే వెంట‌నే మెడిక‌ల్ షాపుకు వెళ్లి మందుల‌ను తెచ్చి వేసుకుంటారు&period; ఇలా à°¤‌à°°‌చూ మెడిసిన్ల‌ను వాడడం మంచిది కాదు&period; నాచుర‌ల్ టిప్స్‌ను పాటిస్తే ఆరోగ్యంపై ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ à°ª‌à°¡‌కుండా ఉంటాయి&period; ఇక à°¦‌గ్గు&comma; జ‌లుబును à°µ‌దిలించుకోవాలంటే అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; à°¦‌గ్గు&comma; జ‌లుబు వంటి శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°µ‌దిలించ‌డంలో తుల‌సి ఆకులు à°®‌à°¨‌కు అద్భుతంగా à°ª‌నిచేస్తాయి&period; తుల‌సి ఆకుల‌ను నేరుగా à°¨‌మిలి తిన‌à°µ‌చ్చు&period; లేదా తుల‌సి ఆకుల à°°‌సంలో తేనె క‌లిపి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తుల‌సి ఆకుల‌ను నీటిలో వేసి à°®‌రిగించి ఆ టీని తాగుతున్నా ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; సీజ‌à°¨‌ల్ వ్యాధుల‌ను à°¤‌గ్గించ‌డంతోపాటు రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో తుల‌సి ఆకులు అద్భుతంగా à°ª‌నిచేస్తాయి&period; అలాగే అతి à°®‌ధురం చూర్ణం కూడా à°®‌à°¨‌కు à°ª‌నిచేస్తుంది&period; ప్ర‌తి రోజూ ఉద‌యం ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కాస్త అతి à°®‌ధురం చూర్ణం క‌లిపి తాగుతుంటే శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌à°² నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; అలాగే దాల్చిన చెక్క పొడి&comma; తుల‌సి ఆకులు&comma; ఎండు మిర్చి పొడి వేసి à°®‌రిగించిన క‌షాయాన్ని తాగుతుంటే à°¦‌గ్గు&comma; జ‌లుబు నుంచి à°¸‌త్వ‌à°°‌మే ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64715 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;cold-1&period;jpg" alt&equals;"follow these natural tips for cold and cough " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తిప్ప‌తీగ కూడా రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచేందుకు à°¸‌హాయం చేస్తుంది&period; తిప్ప‌తీగ à°°‌సాన్ని రోజూ ఉద‌యం&comma; సాయంత్రం అర టీస్పూన్ మోతాదులో సేవించాలి&period; లేదా క‌షాయం కూడా తాగ‌à°µ‌చ్చు&period; ఈవిధంగా à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల à°¦‌గ్గు&comma; జ‌లుబు నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts