technology

ఫోన్ల‌ను మీరు ఎక్క‌డ పెడ‌తారు. ఈ ప్ర‌దేశాల‌లో పెట్టి వాడ‌కూడ‌దు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి à°¤‌రుణంలో సెల్‌ఫోన్లు à°®‌à°¨ జీవితాల‌ను ఎలా ప్రభావితం చేస్తున్నాయో అంద‌రికీ తెలిసిందే&period; చాలా à°¤‌క్కువ à°§‌à°°‌కే ఫోన్లు à°²‌భిస్తున్నాయి&period; దీంతో అనేక మంది చేతుల్లో ఇప్పుడ‌వి à°¦‌ర్శ‌à°¨‌మిస్తున్నాయి&period; ఇక స్మార్ట్‌ఫోన్లు కూడా చాలా చీప్ à°§‌à°°‌à°²‌కే à°µ‌స్తుండ‌డంతో వాటిని కూడా ఎక్కువ మందే వాడుతున్నారు&period; అయితే ఎలా వాడినా వాటి à°µ‌ల్ల ప్ర‌మాద‌మే ఉంటుంద‌ని చెబుతున్నారు వైద్యులు&period; ముఖ్యంగా ఫోన్ల‌ను కొన్ని ప్ర‌దేశాల్లో పెట్టడం à°µ‌ల్ల వాటి నుంచి à°®‌à°¨‌కు ముప్పు ఎక్కువగా ఉంటుంద‌ని వైద్యులు అంటున్నారు&period; à°®‌à°°à°¿ ఏయే ప్ర‌దేశాల్లో ఫోన్ల‌ను పెట్ట‌కూడదో ఇప్పుడు తెలుసుకుందామా&period; 1&period; చార్జ‌ర్ మీద&period;&period; చాలా మంది ఫోన్ల‌ను చార్జింగ్ పెట్టి వాటిని కింద పెట్టేందుకు టేబుల్‌&comma; స్టూల్ లాంటిది ఏదీ లేద‌ని చెప్పి వాటిని చార్జ‌ర్‌పైనే పెడ‌తారు&period; కానీ ఇలా చేయ‌రాదు&period; దీని à°µ‌ల్ల రేడియేష‌న్ బాగా à°µ‌స్తుంద‌ని వైద్యులు అంటున్నారు&period; క‌నుక ఫోన్ల‌ను చార్జింగ్ పెట్టిన‌ప్పుడు వాటిని చార్జ‌ర్ల‌పై ఉంచ‌రాదు&period; అలాగే ఓవ‌ర్ నైట్ చార్జింగ్ కూడా ఫోన్ల‌ను పెట్ట‌రాదు&period; దాని à°µ‌ల్ల ఫోన్లు పేలిపోయే ప్ర‌మాదం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; దిండు కింద&period;&period; చాలా మంది దిండు కింద ఫోన్ల‌ను పెట్టి నిద్రిస్తారు&period; ఇలా చేయ‌కూడ‌దు&period; చేస్తే à°¶‌రీరంలో మెల‌టోనిన్ ఉత్ప‌త్తి à°¤‌గ్గిపోతుంది&period; à°ª‌లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; ముఖ్యంగా చ‌ర్మ à°¸‌మస్య‌లు à°µ‌స్తాయి&period; క‌నుక నిద్రించేట‌ప్పుడు ఫోన్ల‌ను దిండ్ల కింద అస్స‌లు పెట్ట‌రాదు&period; 3&period; వెనుక జేబులో&period;&period; అమ్మాయిల‌కు ఎక్కువగా ఇలా పెట్టుకునే అల‌వాటు ఉంటుంది&period; కానీ ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఫోన్ నుంచి à°µ‌చ్చే రేడియేష‌న్ క‌డుపు నొప్పి&comma; కాలు నొప్పిని క‌లిగిస్తుంది&period; క‌నుక ఫోన్ల‌ను బ్యాక్ పాకెట్ల‌లో పెట్ట‌రాదు&period; 4&period; ముందు జేబులో&period;&period; పురుషులు ఎక్కువ‌గా ఫోన్ల‌ను ముందు జేబులో పెడ‌తారు&period; ఇలా చేస్తే ఫోన్ల నుంచి à°µ‌చ్చే రేడియేష‌న్ à°µ‌ల్ల వీర్య క‌ణాలు నాశ‌నం అవుతాయి&period; దీంతో సంతానం క‌లిగేందుకు అవ‌కాశం à°¤‌క్కువ‌గా ఉంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70602 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;phone-charging-1&period;jpg" alt&equals;"do not put your phone in these places and use " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; à°¤‌à°² à°ª‌క్క‌à°¨&period;&period; చాలా మంది నిద్రించేట‌ప్పుడు à°¤‌à°² à°ª‌క్క‌à°¨ ఫోన్ల‌ను పెట్టి à°ª‌డుకుంటారు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల మెద‌డులో క‌à°£‌తులు ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది&period; అది బ్రెయిన్ ట్యూమ‌ర్‌కు దారి తీయ‌à°µ‌చ్చ‌ని వైద్యులు చెబుతున్నారు&period; క‌నుక ఈ ప్ర‌దేశాల్లో à°¤‌ప్ప ఫోన్ల‌ను ఎక్క‌డైనా పెట్టి వాడుకోవచ్చ‌ని వైద్యులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts