technology

Smart Phone : మీ పాత స్మార్ట్ ఫోన్‌ను అమ్మేయ‌కండి.. దాన్ని సీసీటీవీ కెమెరాగా ఇలా మార్చుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Smart Phone &colon; సాధార‌ణంగా కొత్త స్మార్ట్ ఫోన్ల‌ను కొనుగోలు చేసే వారు అప్ప‌టి à°µ‌à°°‌కు వాడే పాత స్మార్ట్ ఫోన్‌à°²‌ను విక్ర‌యిస్తుంటారు&period; వాటిని ఏం చేయాలో తెలియిక ఎంతో కొంత à°§‌à°°‌à°²‌కు అమ్మేస్తుంటారు&period; అయితే అంత à°¤‌క్కువ à°§‌à°°‌à°²‌కు ఆ ఫోన్ల‌ను అమ్మ‌డం క‌న్నా&period;&period; వాటిని సీసీటీవీ కెమెరాల్లాగా ఉప‌యోగించుకుంటే à°®‌à°¨ ఇంటికి సెక్యూరిటీ à°²‌భిస్తుంది&period; à°®‌à°°à°¿ మీ పాత ఫోన్‌ను సీసీటీవీ కెమెరాగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ పాత ఫోన్ లేదా ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ అయితే&period;&period; అందులో ముందుగా Alfred అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి&period; దీన్ని పాత ఫోన్&comma; కొత్త ఫోన్‌à°²‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి&period; ఈ క్ర‌మంలోనే ఈ యాప్ పాత‌&comma; కొత్త ఫోన్‌à°²‌లో ఇన్‌స్టాల్ అయ్యాక అందులో సూచించిన మేర స్టెప్స్ ను ఫాలో కావాలి&period; దీంతో పాత దాంట్లో కెమెరా లైవ్ ఫీడ్ à°µ‌స్తుంది&period; దాన్ని కొత్త ఫోన్‌లో ఈ యాప్ ద్వారా చూడ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59427 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;smart-phone-1&period;jpg" alt&equals;"use your old smart phone like cctv camera in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే పాత ఫోన్ లేదా ట్యాబ్లెట్‌ను మీ ఇంట్లో లేదా ఇంటి à°¬‌à°¯‌ట ఏదైనా ఒక ప్ర‌దేశంలో ఫిక్స్‌డ్ గా ఉంచాలి&period; దీంతో అది సీసీటీవీ కెమెరాలా à°ª‌నిచేస్తుంది&period; అందులో ఉన్న Alfred యాప్ ద్వారా లైవ్ ఫీడ్ మీ కొత్త ఫోన్‌లోని అదే యాప్‌లో క‌నిపిస్తుంది&period; దీంతో మీ పాత ఫోన్ సీసీటీవీ కెమెరాలా à°ª‌నిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ యాప్ ద్వారా డేటా మొత్తం క్లౌడ్ స్టోరేజ్‌లో 30 రోజుల పాటు సేవ్ అవుతుంది&period; అయితే ప్రీమియం వెర్ష‌న్‌ను కొనుగోలు చేస్తే à°®‌రిన్ని à°¸‌దుపాయాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఈ విధంగా ఈ యాప్ à°¸‌హాయంతో మీ పాత ఫోన్ లేదా ట్యాబ్లెట్‌ను సీసీటీవీ కెమెరాలా మార్చుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts