వినోదం

Balakrishna : సింహ‌రాశి మూవీని రిజెక్ట్ చేసిన బాల‌య్య‌.. కార‌ణం ఏంటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Balakrishna &colon; యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పేరున్న రాజ‌శేఖ‌ర్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన à°ª‌నిలేదు&period; ఈయన ఎన్నో సినిమాల్లో à°¨‌టించి à°¤‌à°¨‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపును పొందారు&period; అయితే రాజ‌శేఖ‌ర్ కెరీర్ à°¡‌ల్ అయింది కానీ ఒక‌ప్పుడు ఆయ‌à°¨ తీసిన à°µ‌రుస సినిమాలు హిట్ అయ్యాయి&period; ఈ క్ర‌మంలోనే ఆయ‌à°¨ చేసిన సినిమాల్లో సింహ రాశి ఒక‌టి&period; అయితే ఇది వాస్త‌వానికి బాల‌య్య మూవీన‌ట‌&period; ఆయ‌à°¨ ఈ మూవీని చేయాల్సి ఉంది&period; కానీ రిజెక్ట్ చేశారు&period; అది ఎందుకు అలా జ‌రిగింది&period;&period; అంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్ప‌ట్లో బాల‌కృష్ణ à°¸‌à°®‌à°°‌సింహారెడ్డి&comma; à°¨‌à°°‌సింహ నాయుడు వంటి ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్ మూవీల‌ను తీసి à°µ‌రుస హిట్స్ కొట్టి మంచి జోరుమీదున్నారు&period; అయితే ఆయ‌à°¨ à°¤‌రువాత కూడా అలాంటి మూవీల‌నే చేయాల‌ని అనుకున్నారు&period; ఈ క్ర‌మంలోనే à°®‌à°¦‌ర్ సెంటిమెంట్ క‌లిగిన సింహ‌రాశి మూవీని చేయాల‌ని à°¦‌ర్శ‌కుడు వి&period;à°¸‌ముద్ర బాల‌య్య‌ను సంప్ర‌దించార‌ట‌&period; కానీ బాల‌య్య మాత్రం ఫ్యాక్ష‌న్ సినిమా చేద్దాం అన్నార‌ట‌&period; అలా చెన్న‌కేశ‌à°µ రెడ్డి క‌à°¥‌ను సిద్ధం చేశారు&period; దానికి వి&period;à°¸‌ముద్ర‌ను డైరెక్ట్ చేయ‌à°®‌ని బాల‌య్య అడిగార‌ట‌&period; కానీ సింహ‌రాశి చేద్దామ‌ని à°ª‌ట్టుబ‌ట్ట‌డంతో బాల‌య్య ఆ మూవీని రిజెక్ట్ చేశారు&period; ఆ à°¤‌రువాత చెన్న కేశ‌à°µ‌రెడ్డి మూవీనే వినాయ‌క్‌తో చేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59431 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;simharashi&period;jpg" alt&equals;"do you know why balakrishna rejected simharashi movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక బాల‌య్య రిజెక్ట్ చేసిన మూవీని వి&period;à°¸‌ముద్ర రాజ‌శేఖ‌ర్‌కు వినిపించారు&period; దీంతో ఆయ‌à°¨‌కు క‌à°¥ నచ్చి ఓకే అన్నారు&period; అలా సింహ‌రాశి ప్రారంభం అయింది&period; ఇందులో à°¤‌ల్లి సెంటిమెంట్‌ను ఎంతో బాగా చూపించారు&period; ఈ క్ర‌మంలోనే సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది&period; రాజ‌శేఖ‌ర్‌కు మంచి పేరు తెచ్చి పెట్టింది&period; కానీ అదే à°¸‌à°®‌యంలో తీసిన చెన్న‌కేశ‌à°µ‌రెడ్డి మాత్రం ఫ్లాప్ అయింది&period; à°¤‌రువాత బాలకృష్ణ à°µ‌రుస‌గా à°®‌ళ్లీ ఫ్యాక్ష‌న్ మూవీల‌నే చేశారు&period; కానీ ఏదీ హిట్ కాలేదు&period; చివ‌à°°‌కు ఆయ‌à°¨ à°¤‌à°¨ సినిమా క‌à°¥‌à°²‌ను మార్చారు&period; కానీ సింహ‌రాశి మూవీని బాల‌య్య చేసి ఉంటే&period;&period; ఇంకా బ్లాక్ బస్ట‌ర్ హిట్ అయి ఉండేది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts