Are Chettu : న‌ర దిష్టిని, వాస్తు దోషాల‌ను త‌గ్గించే చెట్టు ఇది.. ఔష‌ధంగా కూడా ఉప‌యోగ ప‌డుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Are Chettu &colon; à°®‌నం కొన్ని à°°‌కాల చెట్ల‌ను ఇంటి వాస్తు దోషాల పోవ‌డానికి&comma; à°¨‌à°° దిష్టి à°¤‌గ‌à°²‌కుండా ఉండ‌డానికి కూడా పెంచుకుంటూ ఉంటాం&period; అలాంటి చెట్ల‌ల్లో ఆరె చెట్టు కూడా ఒక‌టి&period; కీళ్ల నొప్పుల‌ను à°¤‌గ్గించ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఆరె చెట్టు ఆకులు&comma; బెర‌డు ఎన్నో ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటాయి&period; ఈ చెట్టు à°®‌నంద‌రికీ తెలుసు&period; ఈ చెట్టు à°®‌à°¨‌కు నిత్య జీవితంలో ఏవిధంగా ఉప‌యోగ‌à°ª‌డుతుందో ఇప్పుడు తెలుసుకుందాం&period;రోడ్ల‌కు ఇరు వైపులా&comma; అడ‌వుల à°¦‌గ్గ‌à°° ఈ చెట్లు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి&period; భూసారాన్ని à°°‌క్షించ‌డంలో ఈ చెట్లు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; ఇంట్లో శుభ కార్యాలు జ‌రిగిన‌ప్పుడు ఈ చెట్టుకు పూజ‌లు కూడా చేస్తూ ఉంటారు&period; ఇంటి వాస్తు దోషాల‌ను&comma; à°¨‌à°° దిష్టిని నివారించ‌డంలో ఈ చెట్టు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో ఆరె చెట్టు క‌ర్ర ఉంటే ఆ ఇంట్లో à°¡‌బ్బుకు లోటు ఉండ‌దు అని చాలా మంది à°¨‌మ్ముతారు&period; à°®‌నం ఇంటి వాస్తు దోషాల‌ను నివారించ‌డానికి ఎన్నో à°°‌కాల ప్ర‌à°¯‌త్రాలు చేస్తూ ఉంటాం&period; ఆరె కర్ర ఇంటి వాస్తు దోషాల‌ను నివారిస్తుందని చాలా మందికి తెలియ‌దు&period; ఆరె క‌ర్ర‌ను ఇంట్లో పూజ గ‌దిలో ఉంచి ధూప దీప నైవేధ్యాల‌తో పూజిస్తే ఎటువంటి వాస్తు దోష‌మైనా తొల‌గిపోతుందని నిపుణులు చెబుతున్నారు&period; à°¨‌à°° దిష్టిని పోగొట్ట‌డంలోనూ ఆరె చెట్టు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; à°¨‌à°° దిష్టి à°¤‌గిలిన ఇంట్లోని వారు ఎప్పుడూ గొడ‌à°µ‌లు à°ª‌డుతూ ఉంటారు&period; వారికి à°®‌à°¨‌శ్శాంతి ఉండ‌దు&period; అలాంటి వారు ఆరె క‌ర్ర‌ను తెచ్చి పూజిస్తే à°¨‌à°° దిష్టి&comma; ఇంట్లోని నెగెటివ్ ఎన‌ర్జీ పోయి ఇంట్లోని వారు ఆనందంగా ఉంటారు&period; అంతేకాకుండా ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు కూడా తొల‌గిపోతాయి&period; ఆరె చెట్టును పూజించే వారి ఇంట్లో à°§‌నానికి లోటు ఉండ‌దు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15000" aria-describedby&equals;"caption-attachment-15000" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15000 size-full" title&equals;"Are Chettu &colon; à°¨‌à°° దిష్టిని&comma; వాస్తు దోషాల‌ను à°¤‌గ్గించే చెట్టు ఇది&period;&period; ఔష‌ధంగా కూడా ఉప‌యోగ à°ª‌డుతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;are-chettu&period;jpg" alt&equals;"Are Chettu can reduce dishti and vastu doshas also for health problems " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15000" class&equals;"wp-caption-text">Are Chettu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూర్వకాలంలో ఈ చెట్టు వేరును మెడ‌లో తాయ‌త్తుగా à°§‌రించే వారు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు దిష్టి à°¤‌గ‌à°²‌కుండా&comma; ఎల్ల‌ప్పుడు ఆరోగ్యంగా ఉంటార‌ని à°¨‌మ్మే వారు&period; ఈ విధంగా ఆరె చెట్టు వేరును మెడ‌లో à°§‌రించ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఉన్న గ్ర‌à°¹ దోషాలు అన్నీ తొల‌గిపోయి గ్ర‌à°¹‌à°¬‌లం కూడా పెరుగుతుందని పూర్వ‌కాలంలో గ‌ట్టిగా à°¨‌మ్మేవారు&period; à°®‌à°¨ à°¦‌గ్గ‌à°°‌నే కాకుండా ఇత‌à°° రాష్ట్రాల ప్ర‌జ‌లు కూడా ఈ చెట్టును పూజిస్తారు&period; à°®‌హారాష్ట్ర‌లో à°¦‌à°¸‌à°°à°¾ పండుగ నాడు ఈ చెట్టు ఆకుల‌ను ఒకరికి ఒక‌రు ఇచ్చి పుచ్చుకుంటారు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల అంద‌రికీ మంచి జ‌రుగుతుంద‌ని భావిస్తారు&period; అంతేకాకుండా భార‌తీయ‌ సాంప్ర‌దాయ వైద్యంలో ఈ చెట్టును విరివిరిగా ఉప‌యోగిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కీళ్ల నొప్పుల‌ను à°¤‌గ్గించ‌డంలో ఈ చెట్టు గింజ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ చెట్టు గింజ‌à°²‌ను వేడి నీటితో నూరి ఆ గంధాన్ని ఉద‌యం&comma; సాయంత్రం లేప‌నంగా రాయ‌డం à°µ‌ల్ల కీళ్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; క‌డుపు నొప్పిని à°¤‌గ్గించ‌డంలో ఆరె చెట్టు ఆకులు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; ఆరె చెట్టు ఆకుల‌ను క‌చ్చా à°ª‌చ్చాగా దంచి వాటిని ఆముదం వేసి వేయించి ఒక మూట‌గా క‌ట్టి పొట్ట‌పై కాప‌డం పెట్ట‌డం à°µ‌ల్ల క‌డుపు నొప్పి à°¤‌గ్గుతుంది&period; ఈ చెట్టు ఆకుల‌ను పేస్ట్ లా చేసి నుదుటికి రాసుకోవ‌డం à°µ‌ల్ల à°¤‌à°²‌నొప్పి à°¤‌గ్గుతుంది&period; క్ష‌à°¯ రోగాన్ని à°¤‌గ్గించ‌డంలో కూడా ఈ చెట్టు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; 20 గ్రామ‌లు ఆరె చెట్టు బెరడును ఒక గ్లాస్ నీటిలో వేసి పావు వంతు మిగిలే à°µ‌à°°‌కు à°®‌రిగించి à°µ‌à°¡‌క‌ట్టి ఆ క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల క్షయ రోగం క్ర‌మంగా à°¤‌గ్గుతుంది&period; అంతేకాకుండా ఈ క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల నీళ్ల విరేచ‌నాలు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చెట్టు బెర‌డును పేస్ట్ లా నూరి దానిని గాయాల‌పై&comma; పుండ్ల‌పై రాయ‌డం à°µ‌ల్ల అవి త్వ‌రగా మానుతాయి&period; ఈ చెట్టు బెర‌డుతో దంతాల‌ను శుభ్రం చేయ‌డం à°µ‌ల్ల à°¸‌à°®‌స్త దంత రోగాలు à°¤‌గ్గి దంతాలు గ‌ట్టిగా మార‌తాయి&period; ఆరె చెట్టు బెర‌డుతో చేసిన క‌షాయంతో ముఖాన్ని క‌డుక్కోవ‌డం à°µ‌ల్ల మొటిమ‌లు à°¤‌గ్గుతాయి&period; ముఖం కాంతివంతంగా à°¤‌యార‌వుతుంది&period; ఈ చెట్టు వేరు క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల ఉద‌à°° సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; ఆరె చెట్టు పూల క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల జ‌లుబు à°¤‌గ్గుతుంది&period; ఈ విధంగా ఆరె చెట్టును ఉప‌యోగించి అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌తో పాటు à°¨‌à°° దిష్టిని&comma; వాస్తు దోషాల‌ను నివారించుకోవ‌చ్చని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts