Drum Stick Leaves : 300 ర‌కాల‌కు పైగా వ్యాధులు.. ఈ ఒక్క ఆకుతో మాయ‌మైపోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Drum Stick Leaves &colon; à°®‌à°¨ చుట్టూ à°ª‌à°°à°¿à°¸‌రాల్లో పెరిగే అనేక à°°‌కాల చెట్ల‌లో మున‌గ చెట్టు ఒక‌టి&period; మున‌గ కాయ‌à°²‌ను చాలా మంది కూర‌గా చేసుకుని తింటుంటారు&period; కొంద‌రు à°ª‌ప్పు చారులో మున‌గ‌కాయ‌à°²‌ను వేసి వండి తింటారు&period; ఆ చారు à°­‌లే రుచిగా కూడా ఉంటాయి&period; అయితే వాస్త‌వానికి మున‌గ ఆకుల‌ను సంజీవ‌నిగా చెప్ప‌à°µ‌చ్చు&period; ఎందుకంటే ఈ ఆకులు ఏకంగా 300 కు పైగా వ్యాధుల‌ను à°¤‌గ్గించ‌గ‌à°²‌వు&period; అవును&period;&period; ఆయుర్వేదంలో ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చెప్పారు&period; అందుక‌నే మున‌గ ఆకుల‌తో అనేక వ్యాధుల‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8863 size-full" title&equals;"Drum Stick Leaves &colon; 300 à°°‌కాల‌కు పైగా వ్యాధులు&period;&period; ఈ ఒక్క ఆకుతో మాయ‌మైపోతాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;drumstick-leaves&period;jpg" alt&equals;"Drum Stick Leaves can cure over 300 diseases says ayurvedam " width&equals;"1200" height&equals;"792" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; మున‌గ ఆకుల్లో పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి&period; ఒక క్యారెట్‌లో ఉండే విట‌మిన్ ఎ క‌న్నా 10 రెట్ల ఎక్కువ విట‌మిన్ ఎ ఒక క‌ప్పు మున‌గ ఆకుల్లో ఉంటుంది&period; అందువ‌ల్ల కంటి చూపు మెరుగు à°ª‌డుతుంది&period; కంటి à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; రేచిక‌టి&comma; దృష్టి à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు మున‌గ ఆకుల‌ను తీసుకుంటే ఎంతో మేలు జ‌రుగుతుంది&period; చూపు స్ప‌ష్టంగా ఉంటుంది&period; కంటి à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8862" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;drumstick-leaves-1&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"659" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; పాల‌లో కాల్షియం అధికంగా ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే&period; అయితే ఒక గ్లాస్ పాల‌లో ఉండే కాల్షియం క‌న్నా ఒక క‌ప్పు మున‌గ ఆకుల్లో 17 రెట్ల కాల్షియం ఎక్కువ‌గా ఉంటుంది&period; అందువ‌ల్ల మున‌గ ఆకుల‌ను తీసుకుంటే ఎముక‌లు&comma; దంతాలు దృఢంగా మారుతాయి&period; కీళ్ల నొప్పులు ఉన్న‌వారికి ఎంత‌గానో ఉప‌à°¶‌à°®‌నం లభిస్తుంది&period; వాపులు&comma; నొప్పులు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8861" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;drumstick-leaves-2&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"476" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఒక అర‌టి పండులో ఉంటే పొటాషియం క‌న్నా 15 రెట్ల ఎక్కువ పొటాషియం ఒక క‌ప్పు మున‌గాకుల్లో ఉంటుంది&period; దీని à°µ‌ల్ల హైబీపీ à°¤‌గ్గుతుంది&period; à°¶‌రీరంలో à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగు à°ª‌డుతుంది&period; దీంతో గుండె జ‌బ్బులు రాకుండా నిరోధించ‌à°µ‌చ్చు&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8860" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;drumstick-leaves-3&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"780" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఒక క‌ప్పు పెరుగులో ఉండే ప్రోటీన్ల క‌న్నా 8 రెట్ల ఎక్కువ ప్రోటీన్లు ఒక క‌ప్పు మున‌గాకుల్లో ఉంటాయి&period; క‌నుక మున‌గాకుల‌ను à°¤‌à°°‌చూ తీసుకుంటే à°¶‌రీరానికి à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; కండ‌రాల‌కు à°¬‌లం à°²‌భిస్తుంది&period; రోజూ నీర‌సంగా&comma; నిస్స‌త్తువ‌గా ఉండేవారు మున‌గాకుల‌ను ఏదో ఒక రూపంలో తీసుకుంటే à°¶‌క్తి à°²‌భించి చురుగ్గా ఉంటారు&period; ఎంత à°ª‌నిచేసినా అల‌సిపోరు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8859" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;drumstick-leaves-4&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; షుగ‌ర్ ఉన్న‌వారికి మున‌గాకులు ఎంతో మేలు చేస్తాయి&period; రోజూ 7 గ్రాముల మున‌గాకుల పొడిని 3 నెల‌à°² పాటు క్ర‌మం à°¤‌ప్ప‌కుండా తీసుకుంటే షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయని&comma; à°®‌ధుమేహం అదుపులోకి à°µ‌స్తుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌à°¯‌నాలు వెల్ల‌డిస్తున్నాయి&period; మున‌గాకుల్లో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను à°¤‌గ్గిస్తుంది&period; దీంతో à°¡‌యాబెటిస్ నుంచి విముక్తి పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4183" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;drumstick-leaves-soup&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"466" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; మున‌గాకులను లేదా పొడిని రోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల 13 à°°‌కాల క్యాన్స‌ర్లు రాకుండా అడ్డుకోవ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period; దీంతోపాటు à°¶‌రీరంలో క్యాన్స‌ర్ క‌à°£‌తులు పెర‌గ‌కుండా ఉంటాయి&period; క్యాన్స‌ర్ క‌ణాలు నాశ‌నం అవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; మున‌గాకుల‌ను తీసుకుంటే థైరాయిడ్ à°¸‌à°®‌స్య ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది&period; రోజూ మున‌గాకుల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల థైరాయిడ్ గ్రంథులు à°¸‌రిగ్గా à°ª‌నిచేస్తాయి&period; దీంతో ఒళ్లు నొప్పులు&comma; కాలి పిక్క‌లు à°ª‌ట్టేయ‌డం&comma; à°¬‌ద్ద‌కం&comma; జుట్టు రాలిపోవ‌డం వంటి ఇత‌à°° à°²‌క్ష‌ణాలు కూడా à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5744" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;drum-stick-leaves-paratha&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"495" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; మున‌గాకుల్లో ఐర‌న్ à°¸‌మృద్ధిగా ఉంటుంది&period; ఇది రక్తహీన‌à°¤ నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డేస్తుంది&period; à°°‌క్తం బాగా à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; మున‌గాకుల్లో ఉండే విట‌మిన్ సి&comma; యాంటీ ఆక్సిడెంట్లు à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period; దీంతో వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు&period; సీజ‌à°¨‌ల్ వ్యాధుల నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10&period; మున‌గాకుల‌ను నేరుగా తీసుకోలేక‌పోతే వాటిని పేస్ట్‌లా చేసి క‌ట్టు క‌ట్ట‌à°µ‌చ్చు&period; దీంతో కీళ్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; అలాగే చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3145" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;joint-pains&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"729" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">11&period; మున‌గాకుల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవ‌చ్చు&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">12&period; మున‌గాకుల à°µ‌ల్ల జీర్ణ à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌వచ్చు&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; గ్యాస్‌&comma; అజీర్ణం వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4077" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;cholesterol1&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంకా మున‌గాకుల à°µ‌ల్ల ఎన్నో విధాలుగా ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; మున‌గాకుల‌ను రోజూ ఏదో ఒక రూపంలో తీసుకోవచ్చు&period; కూర వండి లేదా ఒక క‌ప్పు జ్యూస్ రూపంలో ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే తాగ‌à°µ‌చ్చు&period; లేదా ఆకుల‌ను నీడ‌లో ఎండ‌బెట్టి పొడి చేసి దాన్ని రోజూ 2 టీస్పూన్ల మోతాదులో వేడి నీటిలో క‌లిపి రాత్రి పూట తీసుకోవ‌చ్చు&period; దీంతో అనేక వ్యాధుల‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts