vastu

Water In Bucket : బ‌కెట్‌లో నీళ్ల‌ను నింపి వంట గ‌దిలో ఇలా పెడితే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Water In Bucket &colon; చాలామంది తెలియక కొన్ని పొరపాట్ల‌ని చేస్తూ ఉంటారు&period; అలాంటి పొరపాట్లని అస్సలు చేయకూడదు&period; ఇటువంటివి అస్సలు ఎవరు కూడా చేయకూడదు&period; మరి ఎటువంటి పొరపాట్లని చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడే చూసేద్దాం&period; మంచం మీద కూర్చుని తినడం అస్సలు మంచిది కాదు&period; ఇంట్లో అశాంతి కలుగుతుంది&period; మంచం మీద కూర్చుని భోజనం చేయడం వలన అనేక రకాల వ్యాధులు కూడా వస్తాయి&period; కాబట్టి ఆ అలవాటుని మానుకోవడం మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి పూట పడుకునే ముందు ఇంటి వంట గదిలో ఒక బకెట్ నిండా నీళ్లు ఉంచితే అద్భుతమైన లాభాలని పొందచ్చు&period; రుణ బాధల నుండి బయటపడొచ్చు&period; రాత్రి పడుకునే ముందు బకెట్ ని ఇలా నింపి వంట గదిలో ఉంచడం వలన జీవితంలో పురోగతికి మార్గం తెరుస్తుంది&period; కాబట్టి ఇలా చేయండి&period; కొంతమంది రాత్రి పూట వంట గదిలో పాత్రలని కడగ‌కుండా వదిలేస్తుంటారు&period; దీని వలన హాని కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59880 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;bucket-of-water&period;jpg" alt&equals;"bucket of water and its benefits according to vastu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రిపూట మీరు పాత్రలని శుభ్రం చేయకపోతే ఆహారాన్ని నీటితో కడిగేసి వదిలేయండి&period; వంట పాత్రలని శుభ్రం చేయకపోతే అన్నపూర్ణా దేవికి కోపం వస్తుంది&period; ఎప్పుడూ ఈశాన్యంలో ఒక డబ్బాలో కానీ చిన్న పాత్రలో కానీ నీటిని ఉంచండి&period; అలా చేయడం వలన ఇంట్లో నివసించే వాళ్ళకి మంచి జరుగుతుంది&period; అనుకున్న పనులు పూర్తవుతాయి&period; ఆ నీటిని మొక్కలకి పోసేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటి ప్రధాన ద్వారం దగ్గర డస్ట్ బిన్ ని అస్సలు పెట్టకూడదు&period; దాని వలన అనవసరంగా ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు&period; డస్ట్ బిన్ ని ముఖద్వారం దగ్గర ఉంచితే ఇరుగుపొరుగు వారు శత్రువులు అవుతారు&period; సూర్యాస్తమయం తర్వాత పెరుగు&comma; ఉల్లిపాయ&comma; పాలు&comma; ఉప్పు ఎవరికీ ఇవ్వకూడదు&period; ఇలా చేయడం వలన లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts