vastu

Lemon For Vastu : నిమ్మకాయతో ఇలా చేయండి.. మీకు తిరుగు ఉండదు.. ధనవంతులు అయిపోవచ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lemon For Vastu &colon; చాలా విషయాలను మనం పట్టించుకోము&period; కానీ&period; మనం పట్టించుకోని కొన్ని విషయాల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది&period; వాస్తు ప్రకారం పాటించడం&comma; మంచి&comma; చెడు చూసుకోవడం&comma; ఎలాంటి తప్పులు చేయకూడదు అనేది కూడా తెలుసుకోవడం వంటివి ఈ రోజుల్లో చాలా మంది చేస్తున్నారు&period; మన ఇంట్లో&comma; ఎన్నో వస్తువులు ఉంటుంటాయి&period; కానీ&comma; మనం ఎక్కువ పట్టించుకోము&comma; నిజానికి మన ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు జీవితానికి&comma; భవిష్యత్తుకి మంచి ఫలితాన్ని ఇస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిమ్మకాయతో పరిహారాలు చాలా ప్రభావితమైనవి&period; ఎన్నో శుభ ఫలితాలను నిమ్మకాయలు మన జీవితంలోకి తీసుకువస్తాయి&period; ఈరోజు మనం నిమ్మకాయకు సంబంధించిన నియమాలు&comma; నివారణలను సరిగ్గా ఎలా పాటించాలి&period;&period;&quest;&comma; అవి ఎలా మన జీవితంలో ఇబ్బందుల్ని తొలగించేస్తాయి…&quest;&comma; ఎటువంటి ఫలితం మనకి వస్తుంది అనే ముఖ్య విషయాలను తెలుసుకుందాం&period; మన మీద&comma; మన ఇంట్లో చెడు దృష్టి తొలగించడానికి నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55020 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lemon-for-vastu&period;jpg" alt&equals;"do like this with lemon to improve your position " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆర్థిక పరిస్థితిని నిమ్మకాయతో మెరుగుపరచుకోవచ్చు&period; à°§à°¨ లాభం ని నిమ్మకాయ కలిగిస్తుంది&period; కష్టపడి పనిచేసినా కూడా పనిలో విజయం రావట్లేదంటే ఇలా చేయండి&period; నిమ్మకాయలో నాలుగు లవంగాలు గుచ్చి&comma; హనుమంతుడి ఆలయానికి దానిని తీసుకువెళ్లి హనుమంతుడికి సమర్పించండి&period; ఆ తర్వాత హనుమాన్ చాలీసాని చదువుకోండి&period; ఈ పరిహారం తో ప్రతి ప్రయత్నాల్లో కూడా మీరు విజయం సాధించవచ్చు&period; ఓటమనేది మీకు ఉండదు&period; à°¨à°¿à°®à±à°®à°•ాయలు అంటే శక్తి స్వరూపిణి ఆయన పార్వతికి చాలా ఇష్టం&period; నిమ్మకాయలతో చేసిన దండని పార్వతి దేవికి సమర్పిస్తే&comma; ఐశ్వర్యం కలుగుతుంది&period; మీరు డబ్బు నష్టంతో బాధపడుతున్నట్లయితే&comma; నిమ్మకాయని ఇంటికి నాలుగు మూలల్లో ఏడుసార్లు తిప్పి&comma; తర్వాత ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్లి&comma; నాలుగు ముక్కలు కింద చేసి&comma; నాలుగు దిక్కులకి ఆ ముక్కల్ని వేయండి&period; ఈ విధంగా ఆచరిస్తే చెడు దృష్టి పోతుంది&period; అధిక నష్టాలు&comma; కష్టాలు నుండి బయటపడొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వ్యాపారంలో పురోగతి కోసం&comma; ఆదివారం నాడు ఐదు నిమ్మకాయల్ని కోసి&comma; వాటిలో కొన్ని నల్ల మిరియాలు&comma; కొన్ని ఆవాలు వేసి… మీరు పని చేసే చోట పెట్టండి&period; మరుసటి రోజు ఉదయం వీటిని తీసుకువెళ్లి&comma; ఎవరూ లేని చోట వదిలేసి వచ్చేయండి&period; ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి&comma; పండిన నిమ్మకాయను వేసి&comma; ఇంటి ఈశాన్యం మూలలో పెడితే ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు&period; ఇలా&comma; ఈ విధంగా నిమ్మకాయతో మనం చాలా సమస్యల నుండి బయట పడవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts