vastu

Bed Room Items : వాస్తు ప్ర‌కారం బెడ్‌రూమ్‌లో ఈ వ‌స్తువుల‌ను అస‌లు పెట్ట‌కండి.. లేదంటే అన్నీ స‌మ‌స్య‌లే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bed Room Items &colon; ప్రతి ఒక్కరు కూడా&comma; వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఉంటారు&period; వాస్తు ప్రకారం నడుచుకుంటే అంతా మంచి జరుగుతుంది&period; వాస్తు ప్రకారం&comma; పడకగదిలో ఈ వస్తువులని అస్సలు పెట్టకూడదు&period; వీటిని కనుక పెట్టినట్లయితే&comma; చెడు జరుగుతుంది&period; ఎప్పుడూ కూడా వాస్తు ప్రకారం బెడ్ రూమ్ లో వీటిని పెట్టకండి&period; వీటిని కనుక మీరు బెడ్ రూమ్ లో పెట్టినట్లయితే&comma; అనవసరంగా ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది&period; బెడ్రూంలో అసలు టీవీ&comma; కంప్యూటర్&comma; స్మార్ట్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలని పెట్టకూడదు&period; ఎలక్ట్రానిక్ రేడియేషన్ వలన నిద్రకి భంగం కలుగుతుంది&period; దీంతో ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పడకగదిలో నిద్ర పోవడానికి ఒక గంట ముందు వీటన్నిటిని ఆఫ్ చేయాలి&period; ఎలక్ట్రానిక్ వస్తువులను వలన&comma; నిద్రకి భంగం కలుగుతుందని గుర్తు పెట్టుకోండి&period; అలానే&comma; పడకగదిలో పదునైన ఆయుధాలని పెట్టకూడదు&period; కత్తులు&comma; కత్తెర్లు వంటి పదునైన వాటిని బెడ్ రూమ్ లో పెడితే&comma; నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది&period; బెడ్రూంలో వీటిని ఉంచడం వలన&comma; దంపతులు మధ్య గొడవలు వస్తాయి&period; పడక గదిలో అద్దం ఉండడం మంచిది కాదు&period; బెడ్ రూమ్ ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63127 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;bedroom-&period;jpg" alt&equals;"do not put these items in bedroom as per vastu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకవేళ కనుక బెడ్ రూమ్లో అద్దం ఉంటే&comma; పడుకునే ముందు దానిని కవర్ చూసేయండి&period; మంచానికి దూరంగా ఉంటే పర్వాలేదు&period; మంచానికి ఎదురుగా అస్సలు ఉండకూడదు&period; మంచానికి ఎదురుగా అద్దం ఉంటే&comma; దంపతుల మధ్య గొడవలు వస్తాయి&period; ఇవే కాకుండా బెడ్రూంలో బిల్లులు వంటివి పెట్టకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెడ్రూంలో ఒత్తిడి కలిగించే వాటిని పెట్టకండి&period; బిల్లులు వంటి వాటిని బెడ్ రూమ్లో పెట్టడం వలన నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది&period; ప్రశాంతత ఉండదు&period; విశ్రాంతిని తీసుకోలేక పోతారు&period; పడకగది ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి&period; నిద్రకి భంగం కలిగించే వస్తువులు కూడా పడక గదిలో ఉండకూడదు&period; ఈ తప్పులు జరగకుండా చూసుకోండి లేదంటే&comma; అనవసరంగా ఇబ్బంది పడాలి&period; బెడ్రూంలో వీటిని తొలగిస్తే బాగుంటుంది&period; అప్పుడు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది&period; సంతోషంగా ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts