vastu

ఎడమచేయి దురద పెడితే…..మీకు డబ్బులు వ‌స్తాయట.! అలాగే ఓ ఆమెకు 64 కోట్ల లాటరీ తగిలిందట.!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆయా à°µ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు పురాత‌à°¨ కాలం నుంచి నమ్ముతున్న విశ్వాసాలు కొన్ని ఉన్నాయి&period; వాటిలో కొన్ని నిజంగా à°¨‌మ్మ‌à°¦‌గిన‌వే అయి ఉంటాయి&period; అయిన‌ప్ప‌టికీ కొంద‌రు వాటిని à°¨‌మ్మ‌రు గాక à°¨‌మ్మ‌రు&period; అలాంటి à°¨‌మ్మ‌à°¶‌క్యం గాని విశ్వాసాల్లో చేతుల దుర‌à°¦ కూడా ఒక‌టి&period; అదేంటీ&comma; చేతుల‌కు దుర‌à°¦ ఉంటే దాన్ని విశ్వాసం అంటారా&period;&period;&quest; అదొక à°¨‌మ్మ‌క‌మా&period;&period;&quest; అని ఆశ్చ‌ర్య‌పోకండి&period; మేం చెబుతోంది నిజ‌మే&period; చేతుల‌కు దుర‌à°¦ క‌లిగితే దాన్ని à°¬‌ట్టి à°¡‌బ్బు à°µ‌స్తుందో&comma; పోతుందో సుల‌భంగా చెప్పేయ‌à°µ‌చ్చ‌ట‌&period; à°¨‌మ్మ‌à°¶‌క్యంగా లేకున్నా ఈ విశ్వాసాన్ని పాటించేవారు కూడా చాలా మందే ఉన్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేతులకు దుర‌à°¦ క‌లిగితే à°¡‌బ్బులు రావ‌డం లేదా పోవ‌డం అంశానికి సంబంధించిన క‌à°¥ కూడా ఒక‌టి ఎప్ప‌టినుంచో ప్ర‌చారంలో ఉంది&period; అదేంటంటే మేరీ షామ్మాస్ అనే 73 ఏళ్ల ఓ వృద్ధురాలు ఒక‌ప్పుడు à°¬‌స్సులో ప్ర‌యాణం చేస్తోంద‌ట‌&period; ఆ క్ర‌మంలో ఆమె చేయి ఒక‌టి విప‌రీతంగా దుర‌à°¦ పెట్ట‌డం ప్రారంభ‌మైంద‌ట‌&period; అనంత‌రం ఆమె బస్ నుంచి దిగాక ఓ లాట‌రీ టిక్కెట్ కొనుగోలు చేసింద‌ట‌&period; అందులో ఆమెకు 64 కోట్ల డాల‌ర్ల లాటరీ à°¤‌గిలింద‌ట‌&period; అప్ప‌టి నుంచి చేతుల‌కు దుర‌à°¦ పెడితే à°¡‌బ్బులు à°µ‌స్తాయ‌ని చాలా మంది à°¨‌మ్మ‌డం మొద‌లు పెట్టారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73126 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;itchy-hand&period;jpg" alt&equals;"do you know that itchy hand gives wealth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఏ చేయి దుర‌à°¦ పెట్టినా à°¡‌బ్బులు à°µ‌స్తాయ‌ని అనుకోకూడ‌à°¦‌ట‌&period; కేవ‌లం కుడి చేయి దుర‌à°¦ పెడితేనే&comma; ఆ చేతిలో ఎక్క‌డైనా దుర‌à°¦‌గా ఉంటేనే à°¡‌బ్బులు à°µ‌స్తాయ‌ట‌&period; అయితే అలా చేయి దుర‌à°¦ పెట్టిన‌ప్పుడు దాన్ని రుద్ద‌కూడ‌à°¦‌ట‌&period; అందుకు à°¬‌దులుగా చేయిని à°®‌à°¡‌వాల‌ట‌&period; అప్పుడు à°¡‌బ్బులు à°µ‌స్తాయ‌ట‌&period; అనుకోకుండా à°§‌నం క‌à°²‌సివ‌స్తుంద‌ట‌&period; à°¬‌à°¯‌టి నుంచి పాజిటివ్ ఎన‌ర్జీ ఎక్కువ‌గా à°®‌నిషి లోప‌లికి వెళ్తుంద‌ట‌&period; అందుకే కుడి చేయిలో దుర‌à°¦ పెడితే à°¡‌బ్బులు à°µ‌స్తాయ‌ని చాలా మంది à°¨‌మ్ముతున్నారు&period; కానీ ఎడ‌à°® చేయిలో దుర‌à°¦ పెడితే మాత్రం à°¡‌బ్బులు బాగా ఖ‌ర్చు పెడ‌తార‌ట‌&period; ఒంట్లో నుంచి పాజిటివ్ ఎన‌ర్జీ అంతా à°¬‌à°¯‌టికి పోతుంద‌ట‌&period; ఈ విష‌యంలో ఎవ‌à°°à°¿ వాద‌à°¨‌లు వారివే అయినా&comma; మీకెప్పుడైనా అలా చేయిలో దుర‌à°¦ పెడితే ఓసారి జాగ్ర‌త్త‌గా à°ª‌రిశీలించి చూడండి&period; à°¡‌బ్బులు ఖ‌ర్చు పెడుతున్నారో&comma; లేదంటే à°¡‌బ్బులు à°µ‌స్తున్నాయో తెలిసిపోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts