vastu

వాస్తు ప్ర‌కారం మీ పిల్ల‌ల గ‌దిలో ఈ మార్పులు చేయండి.. చ‌దువుల్లో రాణిస్తారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారం లభిస్తుంది&period; చాలా మంది ప్రతి రోజూ కూడా వాస్తు చిట్కాలని అనుసరిస్తూ ఉంటారు ఇలా అనుసరించడం వలన ఎలాంటి సమస్య నుండి అయినా సరే మనం గట్టెక్కొచ్చు&period; వాస్తు శాస్త్రం ప్రకారం పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే ఇలా ఆచరించాల్సిందే&period; పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే ఈ చిట్కాలు బాగా ఉపయోగపడతాయి పిల్లల‌ గది విషయంలో కాస్త శ్రద్ధ పెడితే వాళ్ళలో ఏకాగ్రత పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సమస్యలు ఏమి ఉండకుండా ఉంటారు&period; పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుంది&period; వాస్తు శాస్త్రం ప్రకారం పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే ఈ విధంగా ఆచరించండి&period; పిల్లలు యొక్క గదిలో క్రీం కలర్&comma; లైట్ పర్పుల్ కలర్ లేదా ఆకుపచ్చ రంగు&comma; స్కై బ్లూ&comma; లైట్ పింక్ లేదంటే లైట్ గా ఉండే రంగులని ఎంపిక చేసి పెయింటింగ్ వేయడం వలన చక్కటి ఫలితాన్ని వాళ్ళు పొందుతారు వాళ్లలో ఏకాగ్రత పెరుగుతుంది&period; పిల్లల యొక్క స్టడీ రూమ్లో మీరు ఈ రంగులనే కనక ఎంపిక చేశారంటే కచ్చితంగా వాళ్ళల్లో కెపాసిటీ పెరుగుతుంది&period; జ్ఞాపకశక్తిని కూడా పిల్లలు పెంచుకోవడానికి అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87109 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;kids-study-room&period;jpg" alt&equals;"follow these vastu rules in kids room for their studies " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది పిల్లలు తక్కువ దృష్టి పెడుతూ ఉంటారు&period; చదివింది మర్చిపోతూ ఉంటారు&period; చదువు విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు&period; మతిమరుపు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు&period; మీ పిల్లల్ని కూడా మీరు ఇంప్రూవ్ చేయాలనుకుంటే ఈ వాస్తు చిట్కాలని అనుసరించి చక్కగా ఏకాగ్రతని పెంపొందించొచ్చు&period; ఏ బాధ లేకుండా పిల్లలు చదువుకుంటారు&period; చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలను మరి వీటిని అనుసరించి పిల్లల ఏకాగ్రతని పెంచండి&period; అలానే పిల్లల్లో కాన్సన్ట్రేషన్ పెరగాలంటే పిల్లలు చదువుకునే గది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి&period; మంచి ఇన్స్పిరేషన్ ఫొటోస్ వంటివి పెట్టడం వలన పిల్లలు బాగా చదువుకోవడానికి అవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts