అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

అధికంగా బ‌రువు ఉన్న అబ్బాయిలు.. క‌చ్చితంగా జాగ్ర‌త్త ప‌డాల్సిందే.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎత్తుకు తగిన బరువు కాకుండా అంతకంటే తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నా సమస్యే&period;&period; ముఖ్యంగా లావుగా ఉండటం వల్ల మన శరీరం అనేక రోగాలకు టోల్‌గెట్‌లా మారిపోతుంది&period; అన్నీ వచ్చేస్తాయి&period; అబ్బాయిలు యంగ్‌ ఏజ్‌లో ఉన్నప్పుడు లావుగా అయితే&period;&period; వారికి ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ వచ్చే రిస్క్‌ ఎక్కువగా ఉంటుందని తాజాగా జరిపిన ఒక అధ్యయనంలో తేలింది&period; వయసులో ఉన్నాం&comma; ఏం తిన్నా అరిగించుకుంటామనే ధోరణిలో చాలా మంది యువకుల్లో ఉంటుంది&period; నచ్చిన ప్రతిదీ తినేస్తుంటారు&period; ఫలితంగా బరువు పెరిగి పోతారు&period; అయితే&comma; 30 సంవత్సరాల లోపు వయస్సులో బరువు పెరగడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని కొత్త పరిశోధన చెబుతోంది&period; 17 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసులో సంవత్సరానికి ఒక్క కేజి బరువు పెరిగినా సరే వారికి ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ 27 శాతం వరకు పెరుగుతుందని స్విడిష్ శాస్త్రవేత్తలు అంటున్నారు&period; యుక్త వయసులో బరువు అదుపులో పెట్టుకోకపోతే ఆ ఒక్క కారణం భవిష్యత్తులో ప్రాణాంతక వ్యాదులకు కారణం కాగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెరుగుతున్న వయసు&comma; కుటుంబ ఆరోగ్య చరిత్ర&comma; జెనెటిక్ మార్కర్స్ మాత్రమే మార్చేందుకు వీలు లేని విషయాలు&period; కానీ చాలా వరకు క్యాన్సర్ నివారించగలిగే అవకాశం ఉంటుంది&period; యువకుల్లో బరువు నియంత్రణలో పెట్టుకోవడం ద్వారా చాలా వరకు ప్రొస్టేట్ క్యాన్సర్‌ను నివారించవచ్చు&period; ఏటా 12 వేల కంటే ఎక్కువ మంది ప్రొస్టేట్ క్యాన్సర్‌తో మరణిస్తున్నారు&period; స్థూలకాయంపై చేసిన అధ్యయనంలో 17 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న 2 లక్షల 58&comma;477 మంది పురుషుల బరువును కనీసం 3 సార్లు ట్రాక్ చేశారు&period;&period; 1963 నుంచి 2014 వరకు వారంతా కూడా క్యాన్సర్ బారిన పడలేదు&period; వారిలో మార్పులను తెలుసుకునేందుకు 2019లో తిరిగి ఫాలోఅప్ చేశారు&period; అయితే వారిలో 23 వేల 348 మంది ప్రొస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు&period; వారిలో 4790 మంది మరణానికి చేరువలో ఉన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87113 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;obese-teen&period;jpg" alt&equals;"obese teen male must know this about prostate " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">30 సంవత్సరాల లోపు బరువు పెరగడం క్యాన్సర్ బారిన పడి దాని వల్ల మరణించేందుకు కారణం అవుతోందని ఈ అధ్యయనం చెబుతోంది&period; స్థూలకాయుల్లో గ్రోత్ ఫ్యాక్టర్ -1 అనే హార్మోన్ క్యాన్సర్ పెరిగేందుకు కారణం అవుతుందని పరిశోధకులు అంటున్నారు&period; ఇలాంటి మరణాలను నివారించేందుకు ఈ రకమైన పరిశోధనలు కీలకం&period; ప్రస్తుతం యువకుల్లో చాలా మంది ఆహారపు అలవాట్లు అంత ఆరోగ్యకరంగా లేవు&period; ఇవి బరువు పెరగడం వల్ల వచ్చే ప్రొస్టేట్ క్యాన్సర్ మాత్రమే కాదు నేరుగా చాలా రకాల జీర్ణసంబంధ క్యాన్సర్లకు కారణం అవుతాయి&period; కాబట్టి కాలేజీలకు వెళ్లే వాళ్లు&period;&period; కాలేజ్ అవగానే&period;&period; అడ్డమైన గడ్డి అంతా తిని అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోకండి అంటున్నారు నిపుణులు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts