vastu

లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఈ దిక్కున ఇల్లు ఉండాలి.. పైగా ఎన్నో లాభాలు కూడా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్కరు కూడా ఇల్లుని కట్టేటప్పుడు వాస్తును చూస్తారు&period; వాస్తును చూసి వాస్తు ప్రకారం ఇంటిని నిర్మిస్తారు&period; ఇల్లు ఏ దిక్కున ఉండాలి&comma; ఎన్ని కిటికీలు ఉండాలి&comma; ఎన్ని తలుపులు ఉండాలి ఇటువంటివన్నీ కూడా వాస్తు ప్రకారం చూసుకుని ఆ తర్వాత పాటిస్తూ ఉంటారు&period; అలా చేస్తే అంతా మంచే జరుగుతుందని వాస్తు ప్రకారం ఇంటిని కడతారు&period; ముఖ్యంగా ఇంటి ముఖద్వారం ఏ వైపు ఉంటే మంచిది అనేది చూసుకుంటారు&period; వాస్తు శాస్త్రం ప్రకారం దేవుడు గది ఈశాన్యం వైపు ఉండాలి&period; వంట గది ఆగ్నేయం వైపు ఉండాలి&period; బెడ్ రూమ్ వచ్చేసి నైరుతి వైపు ఉండాలి&period; ఇలా కనుక కచ్చితంగా ఉంటే పడమర వైపు ముఖద్వారం ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా పడమర దిక్కు ఇల్లు ఉంటే ఎంతో శ్రేష్టము&period; ఇలా కనుక ఇంటిని నిర్మిస్తే ముందు సిట్టింగ్ రూమ్ వస్తుంది ఆ తర్వాత హాల్ వస్తుంది&period; ఇలా కనక వాస్తు ప్రకారం కడితే ఏ గదికి ఆ గదే ఉంటుంది తప్ప ఓ గదికి ఓ గదికి మధ్య సంబంధం ఉండదు&period; గదులు చాలా చక్కగా ఉండడంతో పాటుగా వాస్తు ప్రకారం కూడా ఎంతో మేలు కలుగుతుంది&period; అందుకని పడమర దిక్కు ఫేసింగ్ ఉండడం చాలా మంచిది ఎంతో బాగా కలిసి వస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57511 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;house&period;jpg" alt&equals;"in which way house should be for wealth" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎప్పుడైనా స్థలం కొన్నా ఇల్లును కొన్నా మొదట ఎలా ఫేసింగ్ ఉండాలి అనేది మీరు కచ్చితంగా తెలుసుకోండి&period; ముఖ్యంగా వెస్ట్ ఫేసింగ్ ఉండేటట్టు ప్రిఫర్ చేయండి&period; అలా చేస్తే ఎంతో శ్రేష్టము&period; వెస్ట్ ఫేసింగ్ కనుక మీకు కలిసి వస్తుందని మీ పండితులు చెప్పినట్లయితే కచ్చితంగా అలానే కన్స్ట్రక్ట్ చేసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా చేయడం వలన మీకు మొత్తం కలిసి వస్తుంది లక్ష్మీ కటాక్షం కూడా మీకు కలుగుతుంది ప్రతి రోజు మంచిగా దైవాన్ని కొలవడం మీ పనులు మీరు చేసుకోవడం చక్కటి మార్గంలో సంపాదించుకోవడం వంటివి చేస్తూ వెస్ట్ ఫేసింగ్ లో మీరు ఉన్నట్లయితే దైవానుగ్రహం కలుగుతుంది అంతా శుభమే జరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts