హెల్త్ టిప్స్

Oil In Belly Button : బొడ్డులో నూనె వేయ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలిస్తే.. ఇప్పుడే ఆ ప‌ని చేస్తారు..!

చాలామంది బొడ్డు లో నూనె ని వేస్తూ ఉంటారు బొడ్డులో నూనె వేయడం వలన ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా..? ఎందుకు అలా బొడ్డులో నూనె వేస్తారు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం.. బొడ్డులో నూనె వేస్తే పురుషుల శరీరంలో శుక్రకణాల పెరుగుదల ఉంటుంది అలానే రక్షణ ఉంటుంది దీనితో పాటుగా ఎన్నో లాభాలని పొందొచ్చు. ఆవనూనె ని కనుక బొడ్డు మీద రాస్తే మొటిమలు మచ్చలు వంటివి తొలగిపోతాయి. ఏదైనా నూనె ని బొడ్డులో వేస్తే కళ్ళు మంట, దురద, పొడిబారి పోవడం వంటి ఇబ్బందులు దూరమవుతాయి.

అలానే బొడ్డులో నూనె వేయడం వలన పగిలిన పెదవులు ఎంతో మృదువుగా తయారవుతాయి. గులాబీ రంగులోకి పెదవులు వచ్చేస్తాయి. శరీరంలో ఏ భాగంలోనైనా వాపు కనుక ఉన్నట్లయితే బొడ్డులో నూనె వేయడం వలన ఆ సమస్య తొలగిపోతుంది. మోకాళ్ళ నొప్పి తో బాధపడే వాళ్ళు నాభి పై ఆవనూనె రాస్తే మోకాళ్ళ నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. జీర్ణవ్యవస్థ బలపడాలంటే కూడా బొడ్డుపై నూనె రాయడం మంచిది.

oil in belly button many wonderful health benefits

అలా చేస్తే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాదు కడుపు నొప్పి కూడా పూర్తిగా తొలగిపోతుంది. బొడ్డులో నూనె రాయడం వలన అజీర్ణం, ఫుడ్ పాయిజనింగ్, వికారం, డయేరియా వంటి సమస్యలు కూడా ఉండవు. వేప నూనె ని కనుక బొడ్డులో వేస్తే మొటిమలు సమస్య నుండి బయటపడడానికి అవుతుంది. ముఖం మీద అప్పుడప్పుడు మరకలు మచ్చలు వంటివి కలుగుతూ ఉంటాయి అలాంటప్పుడు బొడ్డులో నూనె వేస్తే మంచిది.

ముఖ్యంగా వేప నూనెను వేస్తే ఎంతో మేలు కలుగుతుంది. బొడ్డులో నూనె వేస్తే సంతాన ఉత్పత్తి అభివృద్ధి చెందుతుంది. కొబ్బరి నూనె కానీ ఆలివ్ ఆయిల్ ని కానీ బొడ్డులో వేస్తే స్త్రీల హార్మోన్ల సమతుల్యం అవుతాయి గర్భం దాల్చే అవకాశం కూడా ఉంటుంది. బొట్టులో నూనె వేస్తే మనసుకి ప్రశాంతత ఉంటుంది. శరీర చక్రం నాభి నుండే మొదలవుతుంది అందుకే బ్యాలెన్స్ గా ఉండడానికి నూనెను వేస్తారు.

Admin

Recent Posts