vastu

నిమ్మకాయను ఇంట్లో ఈ విధంగా పెడితే.. మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు.. డ‌బ్బే డ‌బ్బు..

<p style&equals;"text-align&colon; justify&semi;">నరుడు దృష్టి తగిలితే నల్లరాయినైనా బద్దలై పోతుందని అంటారు పెద్దలు&period; ఈ విషయాన్ని చాలామంది నమ్ముతూ ఉంటారు&period; చిన్న పెద్ద తేడా లేకుండా నరదృష్టి బారిన పడతారని పండితులు వెల్లడిస్తున్నారు&period; ఒక వ్యక్తి సంపాదనపరంగా గాని&comma; ఉద్యోగపరంగా గాని అభివృద్ధి చెందుతున్న టైం సమయంలో చిక్కులు ఏర్పడితే నీకు నరఘోష ఎక్కువగా ఉందని&comma; అందుకే నీకు ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయని చెబుతూ ఉంటారు&period; మరి ఇలాంటి నరదృష్టి నుంచి తప్పించుకొని సంపాదనపరంగా అభివృద్ధి చెందాలి అంటే నిమ్మకాయ బాగా సహాయపడుతుందని జ్యోతిష్య పండితులు వెల్లడిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరి జ్యోతిష్య పండితులు నిమ్మకాయని ఉపయోగించి నరఘోష నుంచి ఎలా తప్పించుకోవాలి అనే విషయంపై ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం&period;&period; మనం నిమ్మకాయను చాలా రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం&period; నిమ్మకాయలో ఉండే విటమిన్ సి మనిషిలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుందని అందరికీ తెలిసిన విషయమే&period; నిమ్మకాయలను అందం&comma; ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఉపయోగిస్తారంటే అతిశయోక్తి కాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61136 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;lemon&period;jpg" alt&equals;"put lemon in home like this for money " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదేవిధంగా నిమ్మకాయకు దృష్టి దోషాలను&comma; అతీత శక్తులను నివారించే పాజిటివ్ ఎనర్జీ ఉందని చాలామంది నమ్మకం&period; మనలో చాలామంది చాలాసార్లు ఈ విషయాన్ని గమనించే ఉంటాం&period;&period; ఏదైనా దుకాణానికి వెళ్ళినప్పుడు వ్యాపార ప్రదేశాలలో ఒక గ్లాసు నీటిలో నిమ్మకాయని వేసి టేబుల్ మీద పెట్టుకోవడం మీలో చాలామంది చూసే ఉంటారు&period; ఆ సమయంలో అనేక ప్రశ్నలు మనల్ని చుట్టుముట్టేస్తాయి&period; ఇలా నిమ్మకాయను ఎందుకు పెట్టారు అనే విషయంపై మీకు ఎప్పుడన్న ప్రశ్న తలెత్తిందా&period;&period;&quest; నిమ్మకాయ వాస్తు పరంగా ఎలాంటి మంచి ఫలితాలు కలిగిస్తుందో అన్న విషయంపై జ్యోతిష్య పండితులు ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక గాజు గ్లాస్ నీటిలో నిమ్మకాయని వేసి ఉంచడం వలన ఆ ప్రాంతంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఆ నిమ్మకాయ గ్రహించి పాజిటివ్ ఎనర్జీ ని విడుదల చేస్తుంది&period; తద్వారా నిమ్మకాయ ఉన్న ప్రదేశంలో సంపాదన అనేది అభివృద్ధి చెందుతుంది&period; ఇలా వ్యాపార ప్రదేశంలోనే కాదు&period;&period; ఇంటిలో కూడా గాజు గ్లాసు నీటిలో నిమ్మకాయని వేసి ఉంచడం వల్ల ఇంటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి ఆర్థిక సమస్యలు తగ్గి లక్ష్మీ కటాక్షం కలిగి సంపద అనేది పెరుగుతుంది&period; అదేవిధంగా నరదృష్టి ఎక్కువగా ఉన్న వ్యక్తిని నిలబెట్టి&comma; ఆ వ్యక్తిని చూస్తూ పైనుంచి కింద వరకు నిమ్మకాయను దిష్టి తీయడం ద్వారా నరఘోష అనేది పోతుందని&comma; ఆర్థికంగా&comma; ఆరోగ్యపరంగా ఆనందంగా ఉంటారని జ్యోతిష్య పండితులు వెల్లడిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts