వినోదం

ఉద‌య్ కిర‌ణ్‌తో క‌లిసి ర‌చ్చ చేసిన రీమాసేన్‌.. ఇప్పుడు ఎంత‌లా మారిపోయిందో చూశారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఉద‌య్ కిర‌ణ్ హీరోగా తొలి à°ª‌రిచ‌యం అయిన మూవీ చిత్రం&period; ఈ సినిమా ద్వారానే రీమా సేన్ కూడా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది&period; ఉదయ్ కిరణ్&comma; రీమాసేన్ నటించిన తొలిచిత్రమే మంచివిజ‌యం సాధించ‌డంతో ఇద్ద‌రికీ స్టార్ గా గుర్తింపు à°µ‌చ్చింది&period; ఆ à°¤‌à°°‌వాత à°®‌à°¨‌సంతా నువ్వే సినిమాలో కూడా ఉద‌య్ కిర‌ణ్ కు జోడీగా రీమాసేన్ నటించారు&period; ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధించ‌డంతో ఉద‌య్ కిర‌ణ్ కి రీమాసేన్ లక్కీ హీరోయిన్ అని పిలిచేవారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత రీమాసేన్ చెలి&comma; వీడే&comma; అదృష్టం&comma; బంగారం లాంటి సినిమాల‌లోనూ హీరోయిన్ గా à°¨‌టించింది &period; 2006లో శింబు హీరోగా à°¨‌టించిన à°µ‌ల్ల‌à°­ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించి అంద‌ర్ని ఆశ్చ‌ర్య‌à°ª‌ర్చింది&period; తెలుగు తో పాటు తమిళ్&comma; హిందీ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న రీమాసేన్ 2012లో ఓ బాలీవుడ్ సినిమాలో à°¨‌టించి ఆ à°¤‌à°°‌వాత సినిమాల‌కు గుడ్ బై చెప్పేసింది&period; 2012లో శివ్ కరణ్ సింగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో బిజీ అయిపోయింది&period; రీమాసేన్ ప్ర‌స్తుతం à°¤‌à°¨ à°­‌ర్త&comma; కుమారుడు రణవీర్ సింగ్ తో హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61132 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;reema-sen&period;jpg" alt&equals;"have you seen reemasen how is she now " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం రీమాసేన్ కి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది&period; ఆ ఫోటో చూస్తే అప్పటి రీమాసేన్ ఇప్పుటి రీమాసేన్ ఒకరేనా అనే విధంగా మారిపోయింది&period; ఇటీవల కాలంలో రీమాసేన్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు&period; à°¤‌నకు&comma; తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోల‌ను కూడా షేర్ చేస్తుంటారు&period; తాను గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోల‌ను రీమా సేన్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు&period; దాంతో ఆమె అభిమానులు మీరు చాలా మారిపోయారు అంటూ రీమాసేన్ కి కామెంట్స్ చేస్తున్నారు&period; ఇంతకాలం తర్వాత మిమ్మ‌ల్ని చూడ‌టం చాలా ఆనందంగా ఉంది&period; మరలా సినిమాల్లోకి ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తారు అంటూ అడుగుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-61131" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;reema-sen-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts