vastu

Vastu Items : మీ ఇంట్లో ఈ వ‌స్తువుల‌ను పెట్టుకోండి.. ఇల్లు ఎప్పుడూ ధ‌నంతో క‌ళ‌క‌ళ‌లాడుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vastu Items &colon; వాస్తుశాస్త్రం ప్ర‌కారం à°®‌à°¨ ఇంటి నిర్మాణంతో పాటు ఇంట్లో ఉంచే à°µ‌స్తువులు కూడా à°®‌à°¨‌పై ప్ర‌భావాన్ని చూపుతాయి&period; అయితే ఈ ప్ర‌త్యేక‌మైన విగ్ర‌హాల‌ను à°®‌à°¨ ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే à°®‌à°¨‌కు జీవితంలో à°¡‌బ్బ లోటు ఉండ‌à°¦‌ని మీకు తెలుసా…&period;&excl; హిందువులు వాస్తును ఎంత‌గానో à°¨‌మ్ముతారు&period; వాస్తుశాస్త్రంలో దిశ‌à°²‌కు ఎంతో ప్రాధాన్య‌à°¤ ఇవ్వ‌à°¬‌డింది&period; à°®‌à°¨ ఇంట్లో ప్ర‌తిదీ కూడా à°¸‌రైన దిశలో ఉంచ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ప్ర‌యోజనాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అదేవిధంగా ఇప్పుడు చెప్పే కొన్ని విగ్ర‌హాల‌ను à°®‌నం ఇంట్లో à°¸‌రైన దిశ‌లో ఉంచుకోవ‌డం à°µ‌ల్ల ఇంటికి అలంక‌à°°‌ణగా ఉండ‌డంతో పాటు ఈ విగ్ర‌హాలు à°®‌à°¨‌కు అదృష్టాన్ని కూడా తీసుకువ‌స్తాయి&period; ఆర్థికంగా à°¨‌ష్ట‌పోయే వారు&comma; à°¡‌బ్బుకు లోటు ఉన్న‌వారు ఈ విగ్ర‌హాల‌ను ఇంట్లో ఉంచుకోవ‌డం à°µ‌ల్ల మంచి జ‌రుగుతుంద‌ని వాస్తుశాస్త్ర పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం ఇంట్లో ఉంచుకోవాల్సిన à°µ‌స్తువుల‌ల్లో తాబేలు ఒక‌టి&period; ఇంట్లోని డ్రాయింగ్ రూమ్ లో ఉత్త‌రం లేదా తూర్పు దిశ‌à°²‌ల్లో లోహ‌పు తాబేలును ఉంచ‌డం మంచిది&period; లోహ‌పు తాబేలును ఉంచ‌డం వల్ల à°¡‌బ్బుకు లోటు ఉండ‌దు&period; à°®‌à°¨ విజ‌యంలో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి&period; à°®‌à°¨ జీవితంలో ఉండే ఆర్థిక సంక్షోభాల‌న్నీ కూడా తొల‌గిపోతాయి&period; అలాగే వాస్తుశాస్త్రం ప్ర‌కారం లోహ‌పు చేప‌ను ఇంట్లో ఉంచుకోవ‌డం మంచిది&period; ఇంట్లో ఇత్త‌à°¡à°¿ లేదా వెండి చేప విగ్ర‌హాన్ని ఉంచ‌డం à°µ‌ల్ల వారిపై à°²‌క్ష్మ దేవి అనుగ్ర‌హం ఎప్పుడూ ఉంటుంది&period; అలాగే హిందువులు ఆవును ఎంతో à°ª‌విత్రంగా పూజిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63959 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;cow-1&period;jpg" alt&equals;"put these items in home you will never run out of money " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో ఇత్త‌à°¡à°¿ కామ‌ధేను విగ్ర‌హాన్ని ఉంచ‌డం చాలా మంచిది&period; ఈ విగ్రహాన్ని ఉంచ‌డం à°µ‌ల్ల ఇంట్లో ఉండే ప్ర‌తికూల à°¶‌క్తులు తొల‌గిపోతాయి&period; అలాగే ఇంట్లో ఇత్త‌à°¡à°¿ లేదా వెండి ఏనుగు విగ్ర‌హాన్ని ఉంచ‌డం కూడా చాలా శుభ‌ప్ర‌దం&period; ఇంట్లో ఏనుగు విగ్ర‌హాన్ని ఉంచ‌డం à°µ‌ల్ల ఇంట్లో సంప‌à°¦ పెరుగుతుంది&period; శ్రేయ‌స్సు పెరుగుతుంది&period; ఇంట్లో ఎల్ల‌ప్పుడూ సానుకూల à°¶‌క్తి ఉంటుంది&period; అలాగే ఇంట్లో డ్రాయింగ్ రూమ్ లో హంస‌à°² జ‌à°¤‌ను ఉంచ‌డం కూడా చాలా మంచిది&period; ఇది ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంతో పాటు హంస‌à°² జ‌à°¤‌ను ఉంచుకోవ‌డం à°µ‌ల్ల వైవాహిక జీవితం చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఈ విధంగా వాస్తు ప్ర‌కారం ఈ విగ్ర‌హాల‌ను ఇంట్లో ఉంచుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎంతో మేలు క‌లుగుతుంద‌ని à°¡‌బ్బుకు లోటు ఉండ‌à°¦‌ని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts