వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ స‌మ‌స్య ఆరంభంలో ఉంటే.. క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న à°¸‌à°®‌స్య‌ల్లో à°¡‌యాబెటిస్ ఒక‌టి&period; ఇది à°µ‌చ్చిన à°¤‌రువాత బాధ‌à°ª‌à°¡‌à°¡‌కం క‌న్నా రాక‌ముందే జాగ్ర‌త్తలు తీసుకోవాలి&period; ముఖ్యంగా టైప్ 2 రాకుండా జాగ్రత్త à°ª‌డాలి&period; ఎందుకంటే టైప్ 1 à°¡‌యాబెటిస్ అయితే వంశ పారంప‌ర్యంగా à°µ‌స్తుంది&period; కానీ టైప్ 2 à°¡‌యాబెటిస్ అయితే పూర్తిగా à°®‌à°¨ జీవ‌à°¨ విధానం అస్త‌వ్యస్తంగా ఉండ‌డం à°µ‌ల్లే à°µ‌స్తుంది&period; క‌నుక టైప్ 2 à°¡‌యాబెటిస్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్య‌à°¤ à°®‌à°¨‌మీదే ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°¡‌యాబెటిస్ à°µ‌చ్చిన వారిలో ఆరంభంలోనే కొన్ని à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; వాటిని క‌నిపెట్ట‌డం ద్వారా à°¡‌యాబెటిస్ రాకుండా ముందుగానే జాగ్ర‌త్త à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; దీంతో వ్యాధి à°®‌రింత తీవ్ర‌à°¤‌రం కాకుండా ఉంటుంది&period; ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; ఇక à°¡‌యాబెటిస్ ఉన్న‌వారికి ఆరంభంలో క‌నిపించే à°²‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51299 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;diabetes-3&period;jpg" alt&equals;"diabetes initial stage signs and symptoms " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌యాబెటిస్ ఉన్న వారికి దాహం ఎక్కువ‌గా అవుతూ ఉంటుంది&period; అలాగే మూత్ర విస‌ర్జ‌à°¨ కూడా ఎక్కువ సార్లు చేయాల్సి à°µ‌స్తుంది&period; ఎందుకంటే à°°‌క్తంలో ఎక్కువ‌గా ఉన్న గ్లూకోజ్‌ను à°¬‌à°¯‌ట‌కు పంపేందుకు à°¶‌రీరానికి నీరు అవ‌à°¸‌రం&period; అందుకే à°®‌à°¨‌కు దాహం వేస్తుంది&period; ఇక అలా దాహం వేసిన‌ప్పుడు తాగిన నీరు గ్లూకోజ్ తో క‌లిసి మూత్రం రూపంలో నిరంత‌రం à°¬‌à°¯‌ట‌కు à°µ‌స్తూ ఉంటుంది&period; అందుకే ఎక్కువ సార్లు మూత్ర విస‌ర్జ‌à°¨‌ చేయాల్సి à°µ‌స్తుంటుంది&period; సాధార‌ణంగా ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు 4 నుంచి 10 సార్ల à°µ‌à°°‌కు మూత్ర విస‌ర్జ‌à°¨ చేయ‌à°µ‌చ్చు&period; ఆ స్థాయి దాటితే దాన్ని à°¡‌యాబెటిస్ గా గుర్తించాలి&period; ఈ à°²‌క్ష‌ణాలు ఉంటే à°¡‌యాబెటిస్ à°µ‌చ్చింద‌ని తెలుసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన చెప్పిన అధిక దాహం&comma; మూత్ర విసర్జ‌à°¨‌తోపాటు అధికంగా ఆక‌లి కూడా ఉంటే దాన్ని కచ్చితంగా à°¡‌యాబెటిస్‌గా నిర్దారించాల్సిందే&period; ఎందుకంటే à°¶‌రీరంలో à°¤‌యార‌య్యే ఇన్సులిన్‌ను క‌ణాలు గ్ర‌హించ‌లేవు&period; దీంతో మనం ఆహారం తిన్న‌ప్ప‌టికీ అది గ్లూకోజ్ మారినా కూడా à°°‌క్తంలో అలాగే ఉంటుంది&period; క‌ణాలు గ్లూకోజ్‌ను వాడుకోవు&period; à°«‌లితంగా వాటికి à°¶‌క్తి అవ‌à°¸‌రం అవుతుంది&period; దీంతో మెద‌డు ఆక‌లి సిగ్న‌ల్‌ను పంపుతుంది&period; అందువ‌ల్లే ఆక‌లి వేస్తుంది&period; తిన్న వెంట‌నే బాగా ఆక‌లి వేస్తుంటే దాన్ని à°¡‌యాబెటిస్‌గా గుర్తించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-51298" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;diabetes-1-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు చిన్న à°ª‌ని చేసినా తీవ్రంగా అల‌సిపోతారు&period; అస‌లు à°ª‌నిపై ఏ మాత్రం శ్ర‌ద్ధ చూపించ‌లేరు&period; దీనికి తోడు ఎప్పుడూ అల‌సిపోయి నిద్ర à°µ‌చ్చిన‌ట్టు ఫీల్ అవుతుంటారు&period; ఈ à°²‌క్ష‌ణాలు గ‌à°¨‌క ఉంటే డయాబెటిస్ ఉందేమోన‌ని అనుమానించాలి&period; వైద్యున్ని క‌à°²‌సి చికిత్స తీసుకోవాలి&period; à°¡‌యాబెటిస్ సమ‌స్య ఉన్న‌వారికి క‌ళ్లు à°®‌సక‌గా క‌నిపిస్తాయి&period; క‌ళ్ల‌లో ఉండే ద్ర‌వాల అస‌à°®‌తుల్య‌à°¤ కార‌ణంగా ఇలా జ‌రుగుతుంది&period; అయితే à°¡‌యాబెటిస్ అదుపులో ఉంటే ఈ à°¸‌à°®‌స్య రాదు&period; కానీ చికిత్స తీసుకోకుండా నిర్ల‌క్ష్యం చేస్తే అది శాశ్వ‌à°¤ అంధ‌త్వానికి దారి తీసేందుకు అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక ఈ à°²‌క్ష‌ణం క‌నిపిస్తే జాగ్ర‌త్త à°ª‌డాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎలాంటి వ్యాయామాలు చేయ‌క‌పోయినా&comma; వెయిట్ లాస్ ప్రోగ్రామ్ పాటించ‌క‌పోయినా à°¸‌డెన్‌గా&comma; ఉన్న‌ట్టుండి à°¬‌రువు à°¤‌గ్గుతుంటే దాన్ని à°¡‌యాబెటిస్‌గా అనుమానించాలి&period; à°¶‌రీర క‌ణాల‌కు à°¶‌క్తి à°¸‌రిగ్గా అంద‌దు క‌నుక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; à°¡‌యాబెటిస్ ఉన్న వారికి చ‌ర్మం దుర‌à°¦‌గా ఉంటుంది&period; ఎందుకంటే ఒంట్లో ఉండే నీరు అధిక మొత్తంలో à°¬‌à°¯‌ట‌కు పోతుంది&period; దీంతో చ‌ర్మం డీహైడ్రేష‌న్‌కు గుర‌వుతుంది&period; à°«‌లితంగా చ‌ర్మం దుర‌à°¦‌గా అనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-51297" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;diabetes-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌యాబెటిస్ ఉన్న వారికి గాయాలు అయితే అవి త్వ‌à°°‌గా మాన‌వు&period; ఎందుకంటే గాయాల à°µ‌ద్దకు à°°‌క్తం à°¸‌రిగా చేరుకోదు&period; à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ à°¸‌రిగ్గా ఉండ‌దు&period; దీంతో గాయం à°µ‌ద్ద డ్యామేజ్ అయిన క‌ణాలు త్వ‌à°°‌గా రిపేర్ అవ‌వు&period; ఫలితంగా గాయం మాన‌డం ఆలస్య‌à°®‌వుతుంది&period; ఎవ‌రికైనా ఇలాంటి à°¸‌à°®‌స్య ఉంటే వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌à°²‌à°µ‌డం మంచిది&period; మెడ‌&comma; చంక‌లు&comma; గ‌జ్జ‌లు&comma; మోచేతులు&comma; మోకాళ్ల à°µ‌ద్ద చ‌ర్మంపై డార్క్ ప్యాచ్‌లు ఉన్నా అనుమానించాలి&period; అది à°¡‌యాబెటిస్ అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డయాబెటిస్ ఉన్న వారిలో à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ à°¸‌రిగ్గా ఉండ‌à°¦‌ని చెప్పాం క‌దా&period; అయితే ఈ à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ à°¸‌రిగ్గా లేక‌పోవ‌డం మూలాన à°¶‌à°°‌రీంలో ఉండే క‌ణాలు దీర్ఘ‌కాలంలో దెబ్బ తింటాయి&period; దీంతో క‌ణాలు దెబ్బ తిన్న చోట‌ల్లా స్ప‌ర్శ లేక‌పోవ‌డం లేదా ఆ ప్రాంతంలో సూదుల‌తో గుచ్చిన‌ట్టు అనిపించ‌డం జ‌రుగుతూ ఉంటుంది&period; ఇలాంటి à°²‌క్ష‌ణాలు ఉన్నా అది à°¡‌యాబెటిస్ అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిస్తే మంచిది&period; దీంతో చికిత్స చేసి à°¡‌యాబెటిస్ ఉందీ&period;&period; లేనిదీ&period;&period; నిర్దారిస్తారు&period; à°«‌లితంగా వ్యాధి ముద‌à°°‌కుండా ముందుగానే జాగ్ర‌త్త à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts