viral news

గుహ‌లో క‌నిపించిన 188 ఏళ్ల వృద్ధుడు..? 10 ఏళ్ల పాటు త‌పస్సు చేశాడా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°®‌ధ్య కాలంలో కొన్ని వింత‌లు&comma;విచిత్రాలు సాక్షాత్క‌రింప‌à°¬‌డుతున్నాయి&period; వాటిని చూసి ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్య‌పోవ‌డం à°®‌నం చూస్తున్నాం&period; తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలో ఓ గుహలో ఉన్న సాధువు అందరి దృష్టిని ఆక‌ర్షించారు&period; ఆయ‌à°¨ ఒంటి మీద బట్టలు లేకుండా&comma; పొడవైన తెలుపు రంగు గడ్డంతో&comma; ఒంటి మీద కండ లేకుండా మరీ బక్క చిక్కిపోయి క‌నిపించ‌డంతో ఆయ‌à°¨‌ని ప్ర‌తి ఒక్క‌రు కూడా à°¤‌à°® ఫోన్‌à°²‌లో బంధించారు&period; ఈ క్ర‌మంలో అత‌నికి సంబంధించిన వీడియో వైర‌ల్ అయింది&period; అయితే 24 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఆ సాధువును గుహలో నుంచి బయటికి తీసుకువస్తున్నట్లు ఉంది&period; అయితే ఆ సాధువుకు 188 ఏళ్ల వయసు ఉంటుందని పేర్కొన‌డంతో అంద‌రు అవాక్క‌వుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓ సోష‌ల్ మీడియోలో సాధువు వీడియో షేర్ కాగా&comma; ఇందులో ఆయ‌à°¨‌కి 188 ఏళ్ల వయసు ఉంటుందని వారు చెప్పినా&period;&period; అంత వయసు ఉంటుందంటే నెటిజన్లు ఏ మాత్రం నమ్మడం లేదు&period; ఈ క్రమంలోనే అతడి వయసును నిర్ధారించేందుకు ఎంతో మంది రంగంలోకి దిగిన‌ట్టు తెలుస్తుంది&period;&period; అయితే కొన్ని వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం ఆ సాధువును మధ్యప్రదేశ్‌కు చెందిన హిందూ సన్యాసి అయిన సియారాం బాబా అని గుర్తించారు&period; అతడి వయసు 110 ఏళ్లు ఉంటుందని పేర్కొన్నారు&period; మధ్యప్రదేశ్‌లోని ఖార్గోనే జిల్లాకు చెందిన సియారాం బాబా ఒంటి కాలిపై 10 ఏళ్ల పాటు తపస్సు చేసినట్లు కూడా వార్త‌లు à°µ‌స్తున్నాయి&period; అత‌ను 109 ఏళ్ల à°µ‌à°¯‌స్సులో క‌ళ్ల‌ద్దాలు లేకుండానే తన పనులు తాను చేసుకుంటూ &comma; అలానే రామాయణాన్ని చదివినట్లు తెలుస్తోంది&period; సియారాం బాబా చాలా తక్కువ మాట్లాడతారని&period;&period; అయినప్పటికీ ఆయన ఆశీస్సుల కోసం భక్తులు భారీగా పోటెత్తుతారని సమాచారం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49557 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;saint&period;jpg" alt&equals;"fact check is this saint real or false " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మధ్యప్రదేశ్ ఖార్గోనే జిల్లాలోని నర్మదా నది ఒడ్డున ఉన్న భాట్యన్ ఆశ్రమంలో సియారాం బాబా నివసించేవారని తెలుస్తోంది&period; అయితే ఆయన వయసు గురించి ఎలాంటి స్పష్టత లేకపోయినప్పటికీ&period;&period; 109 లేదా110 ఏళ్లు ఉంటాయని కొంద‌రు అంటున్నారు&period; మరికొందరు మాత్రం ఆయన వయసు 130 ఏళ్లు ఉంటుందని పేర్కొంటున్నారు&period; à°®‌à°°à°¿ ఆయ‌à°¨ క‌రెక్ట్ à°µ‌à°¯‌స్సు ఎంత అనే దానిపై క్లారిటీ అయితే రావ‌à°²‌సి ఉంది&period; ప్ర‌స్తుతానికి మాత్రం ఆయ‌à°¨ à°µ‌à°¯‌స్సు గురించి నెట్టింట తెగ చ‌ర్చ à°¨‌డుస్తుంది&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts