viral news

పెళ్లి కూతురుని బ్యాట్ తో కొట్టిన తల్లి.. వీడియో వైరల్..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నెట్టింట మనకి ఏదో ఒక వీడియో కనపడుతూనే ఉంటుంది&period; కొన్ని వీడియోలని చూస్తే షాక్ అయిపోతూ ఉంటాము&period; తాజాగా నెట్టింట ఓ వీడియో వైరల్ అయ్యింది&period; చాలా కాలం నుంచి ప్రేమ పెళ్లిళ్లు ఇండియాలో జరుగుతూనే ఉన్నాయి&period; పైగా చాలామంది పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు కంటే వాళ్లే ఎంచుకుని ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక నెట్టింట వైరల్ అవుతున్న వీడియో విషయానికి వచ్చేస్తే&period;&period; ఒక యంగ్ కపుల్ పెళ్లి చేసుకోవాలనుకున్నారు&period; వరమాల మార్చుకున్న తర్వాత పెళ్లికూతురు తల్లి ఆమెని బ్యాట్ పెట్టి గట్టిగా కొట్టింది&period; ఈ వీడియోని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది&period; ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక పోవడం వలన వీళ్ళు పెళ్లి చేసుకోవాలని అనుకుని ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53745 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;bride-1&period;jpg" alt&equals;"mother hits her daughter with bat video viral " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వరమాల మార్చుకున్న తర్వాత క్రికెట్ బ్యాట్ పెట్టి తల్లి కొట్టింది&period; అయితే వాళ్ళు ఎవరనే వివరాలు మాత్రం అక్కడ రాసి లేవు&period; సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది&period; 340 వేలకు పైగా లైక్స్ వచ్చాయి&period; దీనిపై నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు&period; ఆమెను ఇండియన్ క్రికెట్ టీం లోకి పంపించమని పలువురు నెట్టింట సరదాగా కామెంట్లు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1847325721792041062" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts