information

ట్రైన్ లో ఇచ్చే దుప్పట్లను ఎన్ని రోజులకి వాష్ చేస్తారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">రైల్వే ప్రయాణం చేయడం సౌకర్యవంతంగా ఉంటుంది&period; దూర ప్రయాణాలు చేయడానికి కూడా చాలా మంది ట్రైన్స్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు&period; ఏసి కోచ్ లో బెడ్ షీట్లను కూడా ఇస్తూ ఉంటారు&period; ఏసి కోచ్ లలో ప్రయాణం చేయడం వలన ఎండ తెలీదు&period; పైగా ఏసి కోచ్ లో ప్రయాణం చేయడం వలన బెడ్ షీట్లు&comma; దిండు&comma; టవల్స్ వంటివి కూడా ఇస్తూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే చాలామందికి ఉండే సందేహం ఏంటంటే&period;&period; వీటిని ఎన్నిసార్లు వాష్ చేస్తారు అని&period; ఇండియన్ రైల్వేస్ దీనికి రిప్లై ఇచ్చింది&period; ఇండియన్ రైల్వేస్ ప్రకారం ఏసి కోచ్లలో ఇచ్చే టవల్స్ అలాగే తల దిండ్లని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారట&period; కానీ దుప్పట్లని మాత్రం నెలకి ఒకసారి వాష్ చేస్తారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53750 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;bed-sheets&period;jpg" alt&equals;"how many days train bed sheets are washed " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రైల్వేస్ కి మొత్తం 46 డిపార్ట్మెంటల్ లాండ్రీలు ఉన్నాయి&period; అక్కడ వీటన్నిటిని ఉతుకుతారట&period; దుప్పట్లని రెగ్యులర్ గా వాష్ చేయడం అవ్వదని నెలకు ఒకసారి వాటిని వాష్ చేయడం జరుగుతుందట&period; కొంతమంది రైల్వే స్టాఫ్ చెప్పినదని ప్రకారం రెండు నెలలకు ఒకసారి దుప్పట్లని వాష్ చేస్తారని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts