viral news

భార్య పుట్టింటికి వెళుతూ తన భర్తకి పంపిన వాట్సాప్ మెసేజ్ చూస్తే నవ్వు ఆపుకోలేరు గా !

<p style&equals;"text-align&colon; justify&semi;">రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది&period; దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది&period; ఇక సోషల్ మీడియాలో మామూలుగా భార్యాభర్తల మధ్య వచ్చే జోక్స్ మనం చదువుతూనే ఉంటాం&period; వాటిలో కొన్ని నిజ జీవితంతో సంబంధం లేకపోయినా కూడా ఫన్నీగా అనిపిస్తాయి&period; ఇప్పుడున్న అన్ని రకాల జోక్స్ లో భార్యాభర్తల జోక్స్ చాలా పాపులర్&period; ఈ జోక్స్ అన్నీ అందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించినవే&comma; చూసినవే&period; వీటిని చూస్తే మనం అస్సలు నవ్వు ఆపుకోలేము&period; ఈ మధ్యకాలంలో భార్యాభర్తల జోక్స్ ని చాలా మంది వాట్సాప్ స్టేటస్ లో కూడా పెడుతున్నారు&period; అలా ఒక భార్య తన పుట్టింటికి వెళుతూ భర్తకి కొన్ని విషయాలు మెసేజ్ రూపంలో చెప్పింది&period; ఈ మెసేజ్ కనక మీరు చూశారంటే అస్సలు నవ్వు ఆపుకోలేరు&period; ఆ మెసేజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో పార్టీలు లాంటివి పెట్టొద్దు&period; ఇల్లు శుభ్రం చేయడానికి నాకు రెండు రోజుల సమయం పడుతుంది&period; ఉదయాన్నే పక్కింటి వాళ్ళని పాలు వచ్చాయా&comma; పేపర్ వచ్చిందా అని లేపి విసిగించకండి&period; వాళ్లు మిమ్మల్ని తిట్టడంతో పాటు&comma; ఊరెళ్ళి వాళ్ళ నిద్ర చెడగొడుతున్నందుకు నన్ను కూడా తిట్టుకుంటారు&period; నేను ఊరు నుండి తిరిగి వచ్చేవరకు మన పనిమనిషి పనిలోకి రాదు&period; వాళ్ల అమ్మ మాత్రమే పనిలోకి వస్తుంది&period; ఇంటర్నెట్ రావట్లేదని కంప్లైంట్ ఇవ్వద్దు&period; ఫోన్ పట్టుకుంటే అర్ధరాత్రి అయినా తెలియడం లేదని ఇంటర్నెట్ ని నేనే కట్ చేయించాను&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84920 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;wife-1&period;jpg" alt&equals;"wife put a message to husband when she is gone " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేను మళ్ళీ తిరిగి వస్తానన్న విషయాన్ని మర్చిపోవద్దు&period; అద్దం ముందు గంటల తరబడి రెడీ కాకండి&period; మీరు తొందరగా పని చేసుకోవాలని టైం కొంచెం ఫాస్ట్ గా పెట్టాను&period; ఆ సమయాన్ని మీరు ఫాలో అవ్వండి&period; కళ్ళజోడు బాత్రూంలో పెట్టి మర్చిపోకండి&period; పోయినసారి లాగా స్టవ్ ఎన్నిసార్లు వెలిగించిన వెలగడం లేదు అని టెన్షన్ పడి నాకు ఫోన్ చేయకండి&period; ఈసారి వెలిగించే ముందు స్టవ్ ఆన్ చేయడం మర్చిపోకండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts