lifestyle

మీరు చేసే ఈ 11 పనులను బట్టి…మీ భార్యలను ఎలా చూసుకుంటారో చెప్పొచ్చు.

<p style&equals;"text-align&colon; justify&semi;">ఐ లవ్ యూ అని రోజుకు పదిసార్లు చెప్పినంత మాత్రానా నిజంగా ప్రేమిస్తున్నట్లు కాదు&period; ఈ 11 పనుల్లో కనీసం మూడు పనులైనా సరిగ్గా చేస్తున్నాడంటే మీ భర్త ది బెస్ట్ భర్త అన్నట్టు…ఇక 11 లో 8 పైగా పనులు చేస్తుంటే మాత్రం మీ భర్త మిమ్మల్ని ప్రాణంగా కంటే ఎక్కువగనే ప్రేమిస్తున్నాడని అర్థం&period; గుడ్ మార్నింగ్ మెసేజ్ చేస్తే నిజంగా మిమల్ని ప్రేమిస్తున్నట్లే&period;అది మెసేజ్ మాత్రమే కాదు తన మేల్కొనగానే మొదటి తలంపు మీరే అనే ఉద్దేశ్యం కూడా&period; రోజంతా ఎంతో కష్టపడినప్పటికీ మిమ్మల్నీ చూడగానే ఆ కష్టం మర్చిపోయి ఒక నవ్వు నవ్వుతాడు&period;మీరే తన సంతోషంగా భావించేవాళ్లే ఇలా చేయగలరు&period;నిజంగా మీ అంత అదృష్టవంతులు వేరొకరుండరు అలాంటి à°­‌ర్త‌ని పొందినందుకు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ మాటల్ని ఓపికగా వింటున్నాడంటే మిమ్మల్ని మనస్పూర్తిగా ప్రేమిస్తున్నట్లే&period;ఇలాంటి వాళ్లు మీ సైలెన్స్ ని అసలు భరించలేరు&period; మీ అభిప్రాయలను గౌరవిస్తున్నాడంటే హి రియల్లీ లవ్స్ యూ&period;మీ చిన్న చిన్న విషయాల్ని కూడా గమనిస్తూ అభినందిస్తుంటే అతడు మీ నిజమైన ప్రేమికుడు&period; మీ హెల్త్ బాగలేకపోయినా&comma;మీ వర్క్ లో మీరు అలసిపోయినా &comma;మీ పనుల్లో ఎలాంటి అభ్యంతరం లేకుండా మీకు సాయం చేస్తున్నా అతని ప్రేమని అనుమానించకండి&period; మీకు సంబందించిన ముఖ్యమైన తేదీలు గుర్తు పెట్టుకుంటున్నాడంటే అతనికి ఆ రోజులు చాలా స్పెషల్ అన్నట్టు &comma;రోజులే కాదు మీరు కూడా…<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84917 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;couple-4&period;jpg" alt&equals;"if your husband is doing like this then you are lucky " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎలాంటి కారణం లేకుండా మిమ్మల్ని సంతోషపెట్టేలా సర్ ప్రైజెస్ ప్లాన్ చేస్తుంటే అతడు మిమల్ని&comma;మీ ప్రేమని నిజంగా కోరుకుంటున్నాడని అర్దం&period; బెడ్ పై తనకంటే మీరు ఎక్కువ చోటు ఆక్యుపై చేసినా ఎలాంటి కంప్లైంట్ చేయట్లేదంటే మిమ్మల్ని ఇష్టపడ్తున్నట్లే&period; మీ చిన్న చిన్న విజయాలను కూడా అభినందించేవాళ్లు మిమ్మల్ని తమ ప్రిన్సెస్ గా ఫీల్ అవుతుంటారు&period; ప్రేమలో అమ్మాయిలు మాత్రమే తమ ప్రేమికుల్నిగట్టిగా కౌగిలించుకుంటారు అనేదాంట్లో వాస్తవం లేదు&period;ఒకవేళ అబ్బాయి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తుంటే మిమ్మల్ని తన హృదయానికి దగ్గరగా హత్తుకుంటాడు&period; మీరు మాట్లాడే ప్రతి వ్యక్తుల్ని అనుమానించకుండా ఉండి&comma; తన స్నేహితులకు మీకోసం ఏమైనా చేస్తాను తన ఫ్రెండ్ అని ధైర్యంగా మీ గురించి చెప్పేవాళ్లు మిమల్ని ప్రేమిస్తున్నట్లే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts