Yoga : రోజూ 5 నిమిషాలు ఈ ఆస‌నం వేస్తే.. ఆస్త‌మా, సైన‌స్‌, థైరాయిడ్ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Yoga &colon; ఆస్త‌మా&comma; సైన‌స్‌&comma; థైరాయిడ్‌&period;&period; వంటి à°¸‌à°®‌స్య‌లు ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి&period; దీంతో అవ‌స్థ‌లు à°ª‌డుతున్నారు&period; చ‌లికాలంలో వీరికి ఇంకా à°¸‌à°®‌స్య‌లు ఎక్కువ‌వుతాయి&period; అయితే యోగాలో ఈ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°ª‌రిష్క‌రించే ఆస‌నం ఒక‌టి ఉంది&period; అదే&period;&period; ఉష్ట్రాస‌నం&period; దీన్ని రోజూ వేయ‌డం à°µ‌ల్ల ఎలాంటి శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య అయినా à°¸‌రే à°¤‌గ్గిపోతుంది&period; అలాగే థైరాయిడ్ గ్రంథులు బాగా à°ª‌నిచేస్తాయి&period; దీంతో థైరాయిడ్ à°¸‌à°®‌స్య నుంచి కూడా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఈ ఆస‌నాన్ని ఎలా వేయాలంటే&period;&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;9355" aria-describedby&equals;"caption-attachment-9355" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-9355 size-full" title&equals;"Yoga &colon; రోజూ 5 నిమిషాలు ఈ ఆస‌నం వేస్తే&period;&period; ఆస్త‌మా&comma; సైన‌స్‌&comma; థైరాయిడ్ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;thyroid&period;jpg" alt&equals;"do this Yoga Ustrasana daily for 5 minutes to get rid of asthma and thyroid " width&equals;"1200" height&equals;"849" &sol;><figcaption id&equals;"caption-attachment-9355" class&equals;"wp-caption-text">Yoga<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>ఉష్ట్రాస‌నం వేసే విధానం&period;&period;<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా నేల‌పై మోకాళ్ల మీద కూర్చోవాలి&period; à°¤‌రువాత వెన్నెముక‌ను నిటారుగా ఉంచి మోకాళ్ల మీదే ఉండి నిల‌à°¬‌డాలి&period; రెండు అర చేతుల‌ను వెనుక పిరుదుల‌పై ఉంచాలి&period; పిరుదుల‌పై ఉంచిన చేతుల à°¸‌పోర్ట్‌తో వెన‌క్కి వంగాలి&period; ముఖంతో పైకి చూడాలి&period; à°¤‌రువాత పిరుదుల‌పై ఉన్న చేతుల‌ను తీసేసి వాటితో రెండు పాదాల‌ను à°ª‌ట్టుకోవాలి&period; ఈ భంగిమలో 6 నుంచి 10 సెక‌న్ల పాటు సౌక‌ర్యంగా ఉన్నంత à°µ‌à°°‌కు ఉండాలి&period; à°¤‌రువాత à°®‌ళ్లీ à°¯‌థాస్థితికి రావాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9354" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;Ustrasana&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"676" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఉష్ట్రాస‌నాన్ని రోజూ క‌నీసం 5 నిమిషాల పాటు అయినా à°¸‌రే చేయాలి&period; దీని à°µ‌ల్ల అనేక à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; ముఖ్యంగా ఆస్త‌మా&comma; సైన‌స్ వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; అలాగే థైరాయిడ్ గ్రంథుల à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; థైరాయిడ్ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5139" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;asthma&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఆసనం వేయ‌డం à°µ‌ల్ల మెద‌డుకు à°°‌క్త à°¸‌à°°‌à°«à°°à°¾ పెరుగుతుంది&period; దీంతో ముఖం కాంతివంతంగా మారుతుంది&period; కాళ్లు&comma; తొడ‌లు&comma; చేతులు&comma; భుజాలు దృఢంగా మారుతాయి&period; గొంతు à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; అల‌ర్జీల నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; గుండె&comma; à°¨‌డుం&comma; ఛాతి&comma; గ‌ర్భాశ‌యం దృఢంగా మారుతాయి&period; ఈ ఆస‌నాన్ని రోజూ వేయ‌డం à°µ‌ల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగు à°ª‌డుతుంది&period; ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి&period; ఇలా అనేక లాభాలు క‌లుగుతాయి&period; ఇక ఈ ఆస‌నాన్ని గ‌ర్భిణీలు వేయ‌రాదు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts